ఈ రాష్ట్రానికి EVER GREEN రాజకీయ నాయకుడు కొడాలి నాని.
కూటమి ప్రభుత్వం కు HONEY MOON Period అయిపోయింది.
కొడాలి నాని అందుకే రంగంలోకి దిగారు.
చంద్రబాబు రెండు రోజుల నుంచి కనబడడం లేదు.
ఎక్కడున్నాడో తెలీదు.
ఎక్కడికి వెళ్ళాడో కూడా ఎవ్వరూ చెప్పరు.
చంద్రబాబు ఏ దేశం వెళ్లాడా కూడా చెప్పే దమ్ము లేదు.
లోకేష్ మీ నాన్న LONDON ఎందుకు వెళ్ళాడు.
ఏ మందులు వేసుకోవడానికి వెళ్ళాడో చెప్పు.
లోకేష్ పాత రోజుల్లో SWIMMING POOL లో ఫోటోలు చూశాం అందుకోసమే లండన్ వెళ్తున్నారా.
- పేర్ని నాని
చంద్రబాబు ప్రభుత్వంపై తిరగబడిన సచివాలయ ఉద్యోగులు..!
పోలీసుల దిగ్బంధనంలో విజయవాడ ధర్నా చౌక్. ధర్నా చౌక్‌కి ఉద్యోగులు రాకుండా అన్ని వైపులా బారికేడ్లతో మూసేసిన పోలీసులు
ఎక్కడికక్కడ సచివాలయ ఉద్యోగులను అరెస్ట్. కానీ పోలీసుల వలయాన్ని ఛేదించి లెనిన్ సెంటర్ వరకు వేలాదిగా తరలివచ్చిన సచివాలయ ఉద్యోగులు
లెనిన్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించిన సచివాలయ ఉద్యోగులు
#SadistChandraBabu
#CBNFailedCM
జగన్ తెచ్చిన గ్రామ సచివాలయాలకు ... ‘స్వర్ణ గ్రామం’ పేరుతో బోర్డులు మార్చడంపై చూపిన శ్రద్ధ, ప్రజలకు సేవలందిస్తున్న సచివాలయ ఉద్యోగుల సంక్షేమంపై ఎందుకు లేదని ప్రశ్నిస్తూ ఉద్యోగులు రోడ్డెక్కారు!
𝗢𝗻𝗲 𝗧𝗲𝗮𝗰𝗵𝗲𝗿 𝗣𝗼𝘀𝘁. 𝗔 𝗥𝗼𝗹𝗹𝗲𝗿𝗰𝗼𝗮𝘀𝘁𝗲𝗿 𝗼𝗳 𝗧𝘄𝗶𝘀𝘁𝘀 & 𝗧𝘂𝗿𝗻𝘀 𝗶𝗻 𝘁𝗵𝗶𝘀 𝗗𝗦𝗖 𝗦𝗰𝗮𝗺!
@ncbn Garu, the explanations keep changing, and every new explanation gives rise to even more questions for teacher aspirants.
𝗟𝗲𝘁’𝘀 𝗳𝗼𝗹𝗹𝗼𝘄 𝘁𝗵𝗲 𝘁𝘄𝗶𝘀𝘁𝘀:
𝗧𝘄𝗶𝘀𝘁 𝟭. 𝟲𝟱 𝗠𝗮𝗿𝗸𝘀 → 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻
The post was reportedly awarded with 65 TET marks, after the candidate passed through 7 stages of verification.
𝗧𝘄𝗶𝘀𝘁 𝟮. 𝗧𝗵𝗲 𝗗𝗘𝗢 𝗖𝗼𝗻𝗳𝗶𝗿𝗺𝘀 “𝗜𝗻𝗲𝗹𝗶𝗴𝗶𝗯𝗹𝗲”
The DEO confirmed the candidate to be ineligible.
So the obvious question is: What actually was verified in those 7 stages?
𝗧𝘄𝗶𝘀𝘁 𝟯. 𝗛𝗲 𝗚𝗼𝘁 𝘁𝗵𝗲 𝗝𝗼𝗯, 𝗕𝘂𝘁 𝗗𝗶𝗱𝗻’𝘁 𝗞𝗻𝗼𝘄 𝗛𝗼𝘄
The candidate himself reportedly said that he did not know how he got the job.
𝗧𝘄𝗶𝘀𝘁 𝟰. 𝗧𝗵𝗲 𝗦𝘂𝗱𝗱𝗲𝗻 𝟳𝟳-𝗠𝗮𝗿𝗸 𝗧𝘄𝗶𝘀𝘁
Officials confirmed that he had scored 77 marks in a 2018 TET attempt.
If those 77 marks were already on record:
Why were they not considered earlier?
Why did the DEO declare him ineligible?
And why did this explanation emerge only after questions were raised?
𝗧𝘄𝗶𝘀𝘁 𝟱. 𝗧𝗵𝗲 “𝗪𝗿𝗼𝗻𝗴 𝗣𝗮𝗽𝗲𝗿” 𝗧𝘄𝗶𝘀𝘁
The reported 77 marks are being cited under Paper-II-B.(School assistant special education)
But Paper-I-A is the required TET category for an SGT post.
So, how did he pass through 7 stages of verification?
𝗧𝘄𝗶𝘀𝘁 𝟲. 𝗧𝗘𝗧 𝗔𝗴𝗮𝗶𝗻, 𝗔𝗳𝘁𝗲𝗿 𝗚𝗲𝘁𝘁𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗝𝗼𝗯
Even after getting the job, the candidate appeared for TET again in 2025.
If the 2018 score of 77 marks already made him eligible, then:
What was the need to appear for TET again?
And now, the biggest questions of all:
Can this, by any means, be called fair and transparent?
Has this not enabled the DSC scam?
Will you not assume moral responsibility for this?
#MegaDSCScam
కర్నూలు పర్యటనలో జననేత జగనన్నపై ఉప్పొంగిన ప్రజాభిమానం! ❤️🔥
కర్నూలులోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన మాజీ ఎమ్మెల్యే ఎస్.వి. మోహన్‌రెడ్డి కుమారుడు జనక్ వివాహ రిసెప్షన్‌కు హాజరై.. నూతన వధూవరులు శ్రియ–జనక్‌లను ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన జగనన్న.
వధువు శ్రియ.. రాజమండ్రి రుడా మాజీ ఛైర్మన్ షర్మిల, మేడపాటి అనిల్‌రెడ్డి దంపతుల కుమార్తె. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని గడపాలని జగనన్న ఆకాంక్షించారు.
#YSJaganInKurnool
#JaganannaConnects