4 Days to Go 🎊🎉
Discipline, respect, and a small circle of pure, honest friends — his humble heart makes us admire him more every day 🤍
May Lord Perumal 🪷🔺🛐🙏 shower you with happiness & Pan-India success.
Advance HBD 🥳 to my everything @chay_akkineni 👑💓
అప్పుడు జగన్ గారు ఏదైనా నిర్మిస్తే విధ్వంసం అన్నారు..
మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మధురవాడలో కొండలను తవ్వేస్తుంటే అది అభివృద్ధి ఎలా అవుతుంది?
ప్రకృతి సంపదను ఇలా ధ్వంసం చేస్తుంటే రేపటి తరాలకు వైజాగ్లో కొండలు మిగులుతాయా? పచ్చదనం మిగులుతుందా? ప్రకృతి మిగులుతుందా?
అభివృద్ధి పేరుతో ప్రకృతిని బలిచేయడం ఎంతవరకు సమంజసం?
#VizagDestruction
#CBNJungleRaj
#JaganannaConnects
భారత అమ్మాయి ప్రపంచ రికార్డు.. లింబో స్కేటింగ్లో అదరగొట్టిన శ్రిష్టి!
కేవలం 6.86 సెకన్లలో 50 మీటర్ల దూరం పూర్తి చేసిన శ్రిష్టి ధర్మేంద్ర శర్మ
కిందికి వంచిన పోల్స్ కింద నుంచి స్కేటింగ్ చేస్తూ సరికొత్త ప్రపంచ రికార్డు
అద్భుత ప్రతిభతో ప్రపంచ వేదికపై భారత జెండాను రెపరెపలాడించిన చిన్నారి
#ShrishtiDharmendraSharma #LimboSkating #WorldRecord #India #RTV
🔥 SITTHARALA… PURE MASS, PURE MAGIC! 🎶
When the beat drops, the vibe takes over! ⚡ Unforgettable Telugu music, powerful energy, and a rhythm that makes you groove. ❤️🔥
TURN UP THE VOLUME. FEEL THE VIBE! 🎧
#Sittharala#TeluguSongs#Tollywood#TeluguMusic#MassVibes#Music
హహహ..
Cute వీడసలు
సెహ్వాగ్ పెద్దకొడుకు #ఆర్యవీర్..
గంటనుంచి #సీతారాం#సీతారాం అంటూ జపం చేసుకుంటూ ఉన్నాట్ట...
అండర్ -19 ఆడుతున్నడు..
పాకిస్తాన్ తో మ్యాచ్ గెలవగానే తండ్రికి కాల్ చేసి సంతోషాన్ని పంచుకున్నాడు...
మ్యాచ్ టెన్షన్..టెన్షన్ ఉండె అంట..
లాస్ట్ ఓవర్ కి 8 రన్స్ చేయాల్సి ఉంది..బ్యాట్ బౌలర్ చేతిలో ఉంది..3 బాల్స్ ఎదుర్కోవాల్సి ఉంది..ఒక్కటి తగలితే చాలు అనుకున్నార్ట .అదే జరిగిందట..
ఇక గ్రౌండ్ లో పాకిస్తానీలు 2000 మంది ఉన్నారట..ఒకటే అరుపులంట..
ఆ స్థితిలో గెలిచాం..ఏం మజా పప్పా అంట..హహ
భలే ఉందసలు
TDP ఎకోసిస్టమ్ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే!
నీతి లేదు.. నిజాయితీ లేదు.. న్యాయం వైపు నిలబడరు. పార్టీ శాశ్వతం కాదు.. మంచి.. మానవత్వమే శాశ్వతం అని ఎప్పుడు తెలుసుకుంటారో!
#SaveAPfromTDP