Hon'ble Chief Minister Shri @ncbn visited Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan in Mumbai following his successful right shoulder surgery.
Sri Chandra Babu Naidu Garu wished Sri Pawan Kalyan Garu a speedy and complete recovery.
🏆 #1 in Panchayat Raj Framework
🛣️ #2 in Rural Road Quality (PMGSY)
From King of Andhra to making Andhra Pradesh the King of National Wide Rankings.
@PawanKalyan 🫡👏
Wishing Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu a full and speedy recovery. I pray for his good health and wish him strength during this time.
@PawanKalyan
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన - PMGSY పనుల్లో ఆంధ్రప్రదేశ్ కి 2 వ స్థానం.
• రోడ్ల నాణ్యత విషయంలో ఏపీ మంచి ప్రమాణాలు పాటిస్తున్నట్టు కేంద్రం కితాబు.
• నిరంతర సమీక్షలు, క్షేత్ర స్థాయిలో నాణ్యత పరిశీలన చెయ్యడంతో 2వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్.
• గత వైసీపీ హయాంలో 19వ స్థానం నుండి 2వ స్థానానికి ఆరోహణ.
ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో గ్రామీణ రోడ్ల నిర్మాణంలో నాణ్యత, వేగం.
#PawanKalyanAneNenu
Ministry of Panchayat Raj - Rank 1
Road Quality Rankings - Rank 2
Industrial Development - Rank 1
Greatest Development Phase in the History of Andhra Pradesh @PawanKalyan 🙇♂️🫡🔥
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan