ఇదుగో క్లిన్ కారా .. చూడండి.
మూడో పుట్టినరోజు సందర్భంగా ఎట్టకేలకు క్లిన్ కారాను ప్రపంచానికి పరిచయం చేసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు!
మూడేళ్లుగా క్లిన్ కారా ఫోటోలు పంచుకున్నా.. ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్తపడిన ఈ జంట, ఇప్పుడు ఒక ప్రత్యేక ఫోటోతో అభిమానుల సస్పెన్స్‌కు తెరదించారు.
ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన మెగా అభిమానులకు ఇది నిజంగా స్పెషల్ మూమెంట్!
On Klin Kaara’s 3rd birthday, Ram Charan and Upasana have finally given fans a special glimpse that many had been waiting for!
For nearly three years, the couple shared moments featuring Klin Kaara while carefully keeping her away from the spotlight. Now, with this heartwarming photo, they have finally ended the long-standing curiosity among fans.
A truly special moment for Mega fans!
@AlwaysRamCharan@upasanakonidela
#KlinKaara #RamCharan #UpasanaKamineni #MegaFamily #MegaPowerStar #HappyBirthdayKlinKaara #MegaFans
గౌరవ గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ @KolluROfficial గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజా జీవితంలో తన బాధ్యతలను విజయవంతంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
Inspired by AP Dy CM @PawanKalyan garu, Successful Producer @ganeshbandla today visited the home of 17 year old Ponugoti Niranjan from Hanumakonda, who is battling a severe kidney ailment.
#BandlaGanesh handed over a ₹5 lakh cheque to Niranjan's parents and extended his support to the family 🙏
Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan laid the foundation stone for Aranyaramam, Forest Department Research & Training Complex being developed at a cost of ₹24 crore.
The facility will serve as a Common Facility Centre and a hub for forest research, training, and capacity-building initiatives.
మన మతాన్ని గౌరవించుకోవాలి అని @PawanKalyan గారు అంటున్నారు. దీనిలో ఇతర మతాలను ద్వేషించమని ఎక్కడ ఉంది?
ఏ నాడు పవన్ కళ్యాణ్ గారు ముస్లింలను కానీ క్రైస్తవులను కానీ కించపరుస్తూ మాట్లాడింది లేదే!
పక్క మతాలను ద్వేషించే వ్యక్తి అయితే కడప దర్గాకు 25 లక్షలు ఎందుకు ఇస్తాడు?
ప్రజలతో కలిసి, ప్రజల కోసం పవన్ కళ్యాణ్!
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఈ రోజు అనగా 20 జూన్ 2026, శనివారం సాయంత్రం 8 గం.కు కాకినాడలో జరిగే ‘మన ఊరు - మాట మంతి’ కార్యక్రమంలో ప్రజలతో మమేకమై వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు.
Heartfelt birthday greetings to Hon’ble President of India,
Smt. Droupadi Murmu Ji.
Her remarkable journey from serving as a Nagar Panchayat Councillor to becoming the First Citizen of India is a true inspiration for every aspiring public servant and leader. It stands as a testament to the strength of grassroots democracy and the power of dedicated public service.
May Lord Jagannath bless her with good health, strength, and a long life in service of the nation.
@rashtrapatibhvn
Exclusive visuals from a memorable day that blended emotion & Inspiration.
A historic and emotional moment for Telangana JanaSena!
Chief Sri @PawanKalyan garu graced the inauguration of the Telangana State Party Head Office, marking a significant milestone in the party's journey in Telangana.
Jai Telangana! Jai Bharat!
#JanaSenaTelangana
తెలంగాణ గడ్డపై జనసేన పార్టీ జెండాను సగర్వంగా ఎగురవేసేందుకు, 12 ఏళ్ల నిరీక్షణ అనంతరం రాజకీయ రణక్షేత్రంలోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టేందుకు, @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి ఆశీస్సులతో, వారి చేతుల మీదుగా నూతన తెలంగాణ రాష్ట్ర కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం గర్వంగా ఉంది. ఇది యావత్ తెలంగాణ ప్రజలకు ఒక పండుగ రోజు.
ఈ దేశానికి, ప్రతి రాష్ట్రానికి జనసేన భావజాలం, శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వం అవసరమని బలంగా నమ్మి నేను జనసేన పార్టీలో చేరాను. తెలంగాణలో జనసేనను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలనే సంకల్పంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చారు.
ఆయన అందించిన స్పూర్తితో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్రవ్యాప్తంగా రానున్న 60 రోజుల్లో అన్ని విభాగాల కమిటీలను ఏర్పాటు చేయనున్నామని తెలియజేస్తున్నాను.
ఈ రోజు పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన జనసైనికులకు, వీరమహిళలకు, నాయకులకు, మీడియా ప్రతినిధులకు, తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జై జనసేన, జై తెలంగాణ, జై హింద్ ✊🏻🇮🇳
#JanasenaTelangana