మన పోరాటంలో నీతి, నిజాయితీ, ధర్మం ఉంటె, వందలమందిని కూడా ఎదుర్కునే తెగింపు కట్టలు తెంచుకొని వస్తుంది.
పోడుభూములకోసం యుద్దానికి సిద్ధం అంటూ బరిగీసి నిలబడ్డ ఆ అమ్మకు పాదాభివందనం 🙏
వ్యవసాయ విస్తరణ అధికారి (అవుట్ సోర్సింగ్ ) నియామకము కొరకు దరఖాస్తు సమర్పించిన వారికి దిగువ తెలుపబడిన లింక్ https://t.co/fAlqPpB8a7 ద్వారా ప్రస్తుతం ఆనగా 2022-23 సంవత్సరానికి గాను వ్యవసాయ శాఖ, ఖమ్మం నందు పనిచేయుటకు తమ యొక్క వ్యక్తిగత అంగీకారం ది. 14-07-2022 తేదీలోగా తెలియజేయగలరు.
Deer's shed their fur coat in #Summer post winter. #birds helping the #Deer shed her winter coat. The birds get to line their nests with the soft woolen lining.
Nothing is ever wasted in #nature!
#amazingnature
ఏఐసీసీ అగ్ర నాయకురాలు శ్రీమతి
ప్రియాంక గాంధీ సమక్షంలో టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు,చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.