30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న TSPSC లీక్స్ గురించి నేడు నాగర్ కర్నూల్ జిల్లా వేదికగా మ 3.00 గంటలకు రాష్ట్ర పాలకులు నివ్వెరపోయే నిజాలు బైటపెట్టబోతున్న
Dr. RSP
దయచేసి అందరూ వీక్షించగలరు
بہوجن سماج پارٹی کے بانی جناب کانشرام صاحب کے اصولوں کے مطابق تلنگانہ میں مسلم آبادی کے تناسب کے حساب سے آنے والے چناؤ میں ٪12 MLA ٹکٹس دےکر جیت کے لیے ایمانداری کے ساتھ پوری طاقت صرف کرینگے۔
ان شاء اللہ۔
اسی طرح مقامی انتخابات میں بھی برابر حصےداری رہیگی۔
Students do not have uniforms, but KCR wants a luxurious Secretariat at the cost of tax-payers money: Dr RS Praveen Kumar | Hindudayashankar https://t.co/2A5nhmeqFx
Tale of Two Dining Tables: Left is of Falaknuma Palace built by Nizam. Right is of @TelanganaCMO in New Secretariat built with approx ₹1200 Cr of Public Money. With no sufficient funds to pay salaries-pensions & poverty, doesn’t it remind us of Nero and Roman Empire?
ఒక భాదిత కుటుంబం ఏకంగా ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్నే ఆత్మహత్యాయత్నానికి వేదికగా చేసుకొనే పరిస్థితి వచ్చిందంటే మన బంగారు తెలంగాణలో పాలన ఎంత ఘోరంగా ఉందో ఒక్క సారి ఆలోచించండి! ప్రజలారా, దయచేసి ప్రాణాలు తీసుకోకుండా, ప్రలోభాలకు లొంగకుండా, ఓటుతో ఈ దోపిడి పాలకులను గద్దె దించుదాం రండి
@BRSparty ఎమ్మెల్యేల దౌర్జన్యాలకు తట్టుకోలేదు సర్పంచులు కలెక్టరేట్ల ముందు ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నరు! ఇవి తెలిసినవి, కానీ కనుపించని వీళ్ల వైట్ కాలర్ దౌర్జన్యాలకు లెక్క జమ లేదు. వీళ్లను ఈ సారి ఇంటికి సాగనంపాల్సిందే.
https://t.co/2gbj5qzJwY లో తమ బాధలు మాతో పంచుకుంటున్న ప్రజలతో కొంచెం సేపు మాట్లాడిన. క్షేత్ర స్థాయిలో #BSP కార్యకర్తలు నిస్వార్థంగా తమ సమస్యలను పరిష్కరించే ప్రయత్నిస్తున్నారని సంతోషంగా వాళ్లు చెప్పిండ్రు. https://t.co/0Qw3xXbANC वेब पोर्टल द्वारा लॉगोंका शिकायंतोंका परिष्कार।
This is outrageous. Who gave the power to judiciary to make such irresponsible casteist comments? This is the reason why #BSP has been demanding inclusion and diversity in higher judiciary.
శ్రీకాంత్ చారి త్యాగం వెల కట్టలేనిది. ఇంత గొప్ప త్యాగాల ఫలితంగా సిద్దించిన తెలంగాణ చివరికి స్కాములమయమైపోయింది. మళ్లీ తెలంగాణను విముక్తి చేసి అమరుల ఆశయాలను నిజం చేయడమే మనం వారికిచ్చే ఘనమైన నివాళి. Remembering Telangana Martyr Srikanthachari today…#LiberateTelangana
Excited to share the pics of Pavan Kalyan Swaero (మంచిర్యాలలో పేద రైతు కూలీల బిడ్డ) who is an alumnus of IMU and recently recruited as trainee navigating officer of ship sailing in Atlantic Ocean. బహుజన రాజ్యంలో ఇలాంటి అద్భుతాలను లక్షల్లో చూస్తరు.👊✊🐘#BSP4EqualOpportunities
The Queen of world “Ms.Jahnavi Swaero” who studied at Social Welfare Residential Institute (Gurukul) proved us Sky is the limit. Her words “I am here because of @RSPraveenSwaero”.
#believeinyourself is what he taught us 🙏