ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు గట్టిగా ప్రశ్నిస్తున్నారని ఆయన భార్య లక్ష్మీభాయి గారిని బదిలీ చేసిన కాంగ్రెస్ సర్కార్!
ఇంత చిల్లర రాజకీయమా రేవంత్?
శ్రీధర్ బాబు గారి సతీమణి మా ప్రభుత్వంలో పనిచేశారు... మేము ఆయన సతీమణిని ఇలాగే ఇబ్బంది పెట్టామా?
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి భద్రతను తగ్గించారు.
రిటైర్ అయ్యే ఏడాది ముందు నిబంధనలకు విరుద్ధంగా ఆయన భార్యను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేశారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish🔥
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు కల్పిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉపసంహరించుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు..
తదుపరి విచారణ వాయిదా
33 years of unblemished service.
3 Prime Minister's Awards.
The pioneer behind India’s very first
e-NAM implementation and
Telangana's Integrated Agriculture Markets.
And how does the Congress govt reward, Smt. G. Lakshmi Bai garu?
With a petty, vindictive transfer.
Fight RSP politically that’s a fair game.
But dragging an honest, dedicated officer into your crosshairs is a new low.
I vow to my community that the political defeat of Congress is our lifelong goal.
#JusticeForLakshmiBai
#TelanganaPolitics #CongressVendetta #PettyPolitics #Telangana
@RSPraveenSwaero
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను తొలగించారు
10 నిమిషాల ముందే మార్కెటింగ్ శాఖలో పనిచేసే అతని భార్యను కుట్రపూరితంగా బదిలీ చేశారు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
నిజానికి ఈ డాక్యుమెంట్లనన్నింటినీ ఈ రోజు గౌరవ మంత్రుల ముందు పెట్టి చాలా శాంతియుతంగా, సుహృద్భావ వాతావరణంలో ప్రెస్ క్లబ్ లో చర్చిద్దాం అనుకున్నాం. కానీ..మంత్రులు మొహం చాటేశారు. తొండి చేశారు. ఇప్పటికైనా జీవో 17 ను రద్దు చేయండి సీయం గారు. మీ స్వార్థం కోసం మంత్రులను పావులుగా వాడకండి.
"ఎలాంటి దాడులు జరగడం లేదు" అనే బలహీనమైన సాకులు చెప్పడం ఆపండి. థ్రెట్ పర్సెప్షన్ అనేది మీ రాజకీయ సౌకర్యం కోసం మార్చకూడదు. #IStandWithRSP#RestoreRSPSecurity
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏ చిన్న ముప్పు వాటిల్లినా దానికి సీఎం రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. #IStandWithRSP#RestoreRSPSecurity
Revanth Reddy is terrified of his underground BJP ties being exposed.
That is exactly why Dr. RS Praveen Kumar is being heavily targeted today.
Questioning the Bandi Bhagirath case shouldn't cost a leader his safety.
We demand the immediate restoration of his bulletproof vehicle!
#IStandWithRSP #RestoreRSPSecurity
A 26-year IPS veteran who served this nation is being stripped of his security! Why?
Because Dr. RS Praveen Kumar dared to question GO 17 and the CM's secret BJP nexus. Meanwhile, the CM's brothers and unconstitutional figures
roam with massive VIP convoys.
Are we going to let a Bahujan voice be silenced?
Share if you stand with truth! ✊🏾🔥 #IStandWithRSP #RestoreRSPSecurity
This January our family and friends established a children’s park in our village, Alampur as a part of swaero-payback movement. See how this kid, Pragna Yodh is enjoying the chin-up bar unmindful of all that is happening in the world! భయ నిర్మూలనకు బాల్యంలోనే పునాది.#swaero
ఆసియా గేమ్స్ లో కాంస్యం సాధించిన అగసార నందిని ఏం పాపం చేసింది?
ఎందుకు కాంగ్రేసు ప్రభుత్వానికి ఈ అథ్లెట్ అంటే చిన్న చూపు? ఒక వైపు @priyankagandhi గారు రెజ్లర్ వినేష్ పోగట్ కు అండగా ఉంటా అంటున్నరు, మరోవైపు తెలంగాణలో @revanth_anumula గారు నందిని లాంటి అథ్లెట్లను చిన్న చూపు చూడటాన్ని ఎట్ల చూడాలి?
వెనకకు నెట్టివేయబడ్డ వర్గాలకు చెందిన అథ్లెట్ అనేనా ఈమెపై చిన్న చూపు?
బాక్సర్ నికత్ జరీన్, క్రికెటర్ సిరాజ్, ఈషా సింగ్ లాంటి వాళ్లతో పోలిస్తే నందిని పతకాలు తక్కువేం కాదు. కేవలం సంక్షేమ పాఠశాల లో చదివిందని, తండ్రి నేటికీ రజక వృత్తిలో ఉన్నాడనేనా ఆమె విజయాలు కాంగ్రేసు పాలకులకు తక్కువగా కనపడ్తున్నయి?
అందరి లాగానే తనకూ పారితోషికం, హైదరాబాదులో ఇంటి స్థలం కేటాయించమని సాక్షాత్తు ముఖ్యమంత్రిని కలిసినా న్యాయం జరగలేదు!!
రేపు ఆగస్టు 15 నాడు క్రీడాకారిణి నందినికి కూడా నగదు బహుమతి మరియు ఇంటి స్థలం కేటాయించాలి.
Following are Nandini’s Achievements:
1) Asian games 2023 heptathlon secured bronze medal points 5712
2) interstate senior national championships 2024 held at Panchkula heptathlon secured gold medal with 5812 points
3 ) senior national federation cup 2024 held in Odisha secured gold medal with 5460 points
4) interstate senior national championship 2023 held in Odisha secured silver medal with 5708 points
Yet, Congress led government in Telangana is not willing to recognise her (Nandini-bronze) achievement and and treat her on par with Boxer Nikat Zareen (Bronze) and Cricketer Siraj and Isha Singh(Gold).
Is this the way we treat our outstanding athletes?
No wonder why our Olympic performance has been very disappointing every time.
@TelanganaCMO@TelanganaCS@ktr@brsparty@MarriRajasekar
ఆంధ్రా అభివృద్దికి నిధులు రావడం సంతోషం, కానీ తెలంగాణ కు పెద్దగా నిధులు రాకపోవడం చాలా బాధ కలిగిస్తున్నది. ఇక
ఏ మొఖం పెట్టుకోని తెలంగాణకు వస్తరు @kishanreddybjp and @bandisanjay_bjp
అదే బీఆరెస్ కు 10 మంది ఎంపీలు ఉండి ఉంటే ఈ రోజు కథ వేరుగా ఉంటుండె.
We all missed a great opportunity.
@BRSparty@KTRBRS
Shocked to hear the news of FIR on senior IPS officers(DGP rank) of AP Cadre Mr PV Sunil Kumar and Mr PSR Anjaneyulu along with former CM of AP, @ysjagan. This matter pertained to the alleged custodial torture of former MP of YSRCP, RaghuRamaKrishnam Raju @ RRR in in AP in 2021. This issue was closely monitored by Higher Courts in India in those days and nothing came out.
What would have changed in these three years except the ruling dispensation? Why sudden FIR after a gap of three years?
Unfortunately, sincere policemen have become victims in vendetta politics in this country. Sanjeev Bhatt, IPS of Gujarat cadre has been languishing in prison for years for standing by truth and justice during Godhra carnage.
Of late political parties have also started demonising the officers who are known for their no-nonsense approach through their social media troll brigades.
This same politician, a habitual liar levelled baseless allegations on me as well on the floor of parliament in 2021. This guy was never in favour of emancipation of poor through education. I am perplexed as to how he has become MLA again.
I demand that the false cases of vendetta registered against the senior police officers and ‘others’ in AP and elsewhere must be immediately withdrawn.
@ncbn@PawanKalyan
#Justice4PVnPSR
#SayNo2VendettaPolitics
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వందలాది మంది అమరులకు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి,నివాళులు అర్పించాను.
'అమరవీరుల స్థూపం' నుండి ట్యాంక్ బండ్ వద్ద గల 'అమర జ్యోతి' వరకు #BRS పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో తెలంగాణ ఉద్యమ నేత, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు #KTR గారితో కలిసి పాల్గొన్నాను.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రజల్లో చైతన్యం నింపిన ఉద్యమ గీతాలను కళాకారులు, ఉద్యమకారులు కలిసి పాట పాడటం ఆనాటి ఉద్యమ స్పూర్తిని మరోసారి యాదికి చేసింది.
#TelanganaDecade
#TelanganaMartyrsMemorial
🔥 బ్రేకింగ్ న్యూస్ 🔥
- మరణించిన ప్రతి మృతుని కుటుంబానికి 11 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలి
- కూలిపోయిన ఒకోక్క ఇంటికి 5 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలి..
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
నిన్న సాయంత్రం నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో భారీగా ఉరుములు మెరుపులతో కురిసిన ఆకాల వర్షానికి వివిధ గ్రామాల్లో 10 మంది మరణించడంతో ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో వారి మృతదేహాలను పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం మీడియా తో మాట్లాడుతున్న మాజీ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు..
@brsmjr@RSPraveenSwaero@BRSparty