రిలీజ్ డేట్ 12ఐనా ఫిబ్రవరి 26ఐనా మారేది డేట్ మాత్రమే
కళ్యాణ్ స్క్రీన్ ప్రెసెన్స్ కాదు 🔥🔥
కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు ఏమోగానీ ఏమో గాని రావడం మాత్రం పక్కా 💥💥
#BheemlaNayak#PawanKalyan
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితిపై అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి పిలుపు మేరకు చేపట్టిన #JSPForAP_Roads కార్యక్రమం గురించి విశాఖ సిటీలో ప్యాక్ మెంబర్ శ్రీ కోన తాతరావు గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ లో పాల్గొని విశాఖ జిల్లా లో రోడ్ల పరిస్థితి మరియు మా కార్యాచరణ వివరించడం జరిగింది.
పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలమేరకు చాలా ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితుల్లో, జనసేనపార్టీ చేపట్టిన #JSPForAP_Roads అనే కార్యక్రమం గురించి విశాఖ రూరల్ ప్రెస్స్ మీట్ అనకాపల్లిలో పెట్టడం జరిగింది. @JanaSenaParty@PawanKalyan@bolisetti_satya
రాష్ట్రంలో రహదారులు అన్ని చాలా అధ్వాన్నంగా ఉన్నాయి అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన మండిపడ్డారు.రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం కోసం ఆందోళన చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. @PawanKalyan
Happy Birthday JanaSenani @PawanKalyan garu.
Sending our best wishes to Powerstar to conquer many more milestones ahead. Peace and happiness always 🤗🤗
#HBDJanaSenaniPawanKalyan