ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.
@PawanKalyan
Heartfelt birthday wishes to Mega Powerstar @AlwaysRamCharan garu.
A fine blend of powerful performances, a distinctive dancing style, and above all, a grounded nature despite immense success, he continues to inspire millions with his dedication and humility.
We extend our best wishes for the grand success of your upcoming film #Peddi.
#HBDRamCharan
The scene that is being loved by the audience and families ❤🔥
Here is a small glimpse, witness this super entertaining sequence in theatres 🤩
#UstaadBhagatSingh NOW IN CINEMAS
🎟️ https://t.co/AoKtmL8ILe
#BlockbusterUBS
ఇచ్చిపడేసే గోత్రం...
ఇరగదీసే నక్షత్రం...
వస్తుంది ఒక ఆరా...అందుకే
శకునం అదిరింది,
కాలం కుదిరింది,
ఊచకోత మొదలైంది...
Per Hour 10+ Tickets sold alone in BMS... Including District + Offline it will be huge.
#DhurandharTheRevange తెలుగు ప్రీమియర్స్ క్యాన్సిల్ అవ్వడంతో సాయంత్రానికి ఉస్తాద్ రేంజ్ ఊహతీతం...
రేపు ఉదయం నాలుగుగంటల ఆటతో విస్పోటనం..
గుర్తుందిగా ఇది 'ఉస్తాద్ ఉగాది '
#UstaadBagatSingh