అసెంబ్లీ లో బీజేపీ MLA లు ప్లకార్డులు తేవడని ఎలా అనుమతించారు…
BRS వాళ్ళు T-shirts మీద కోట్స్ రాసుకొస్తే ఎందుకు అనుమతించలేదు …
ఆ రెండు ఒకటే కదా…
అని స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టిన - MIM MLA Akbaruddin Owaisi
Big Braking 📢
Big TV చైర్మన్ వెన్నం విజయ్ రెడ్డి గారి కారుకు ఘోర ప్రమాదం..
విజయ్ రెడ్డి గారు దుర్మారణం..
నుజ్జు నుజ్జు అయిన కారు బానేట్ భాగం..
తాగి డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం అని అంచనా..
కారులో ఒక్కడే.. డిక్కలో వందల సంఖ్యలో విదేశీ మద్యం బ్రాండ్లు.. డ్రగ్స్ ఆనవాళ్లు కూడ ఉన్నట్టు అనుమానం..
విజయ్ రెడ్డి గారి స్వగ్రామం మహబూబాబాద్ జిల్లాలోని రెడ్యాల గ్రామం నుంచి పొద్దుపోయాక తిరిగి వస్తుండగా ఘటన
అని.. ఇలాంటి ఫేక్ న్యూస్ మేం రాయలేమారా @bigtvtelugu సన్నాసి..
#BanBigTV
కేటీఆర్ కుటుంబంలో హరీష్ రావు కుటుంబంలో ఇలాంటిది జరిగితే, రేవంత్ రెడ్డి బొబ్బ బొబ్బ చేసు, బండి సంజయ్ గత్తర గత్తర చేసు.. రేవంత్ రెడ్డి నోటికి బండి సంజయ్ నోటికి మొక్కాల్సి వచ్చేది... పిచ్చి మాటలతో బూతు మాటలతో విరుచుక పడేది. చాలా అసహ్యంగా స్పందించేవారు. మరి ఇప్పుడు నోర్లు మూగబోయాయి