In 2023, both Respective State Congress PCC Presidents, Mass Leaders @DKShivakumar and @revanth_anumula , going bring Congress into Power in their Leadership.

కరీంనగర్ లో కిరణ్ కుమార్ రెడ్డి అడుగుపెట్టొద్దు…
కిరణ్ కుమార్ రెడ్డిని గాల్లోనే పేల్చి పారేస్తాం… 🔥
తెలంగాణ ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ పాత్ర ఏంది అని వాగుతున్న సేనాసులకి తెలియజేస్తున్నాం…
నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం అన్నతో పెట్టుకోకండి..
@Ponnam_INC
ఈరోజు కూడా శాంతినగర్,లాలాగూడ వాటర్ కనెక్షన్ అధికారి నీరు రావడం లేదని తెలిపారు ఇంకెన్ని రోజులుఈ సమస్య కొనసాగుతుందో దయచేసి తెలియజేయండి,పండుగ సమయంలో ఇలాంటి అంతరాయం ఎందుకు జరుగుతోంది?”
కనీసం రేపైనా నీరు వస్తుందో రాదో స్పష్టంగా తెలియజేయండి. @CommissionrGHMC@GHMCOnline@HMWSSBOnline
పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం
==========================
హైదరాబాద్ మహా నగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-2 లోని కోదండాపూర్ నుంచి గొడకండ్ల వరకు ఉన్న పంపింగ్ మెయిన్‌పై 200 మిమీ డయా ఎంఎస్ పై ఏర్పడిన లీకేజీని అరికట్టడం, దెబ్బతిన్న 2375 మిమీ డయా ఎంఎస్ ఎయిర్ టీలు మరియు వాల్వ్‌లను మార్పిడి చేయడం, నాసర్ల పల్లి వద్ద జంక్షన్ పనులు చేపట్టడం, వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న బటర్‌ఫ్లై వాల్వ్‌లు, ఎన్ఆర్వీ (NRV)లను మార్పిడి చేయడం వంటి పనులు చేపట్టాల్సి వుంది.
కావున, తేది. 10.01.2026 శనివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా తేది.11.01.2026 ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల పాటు ఈ మరమ్మత్తు ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఈ 36 గంటలు కింద ఇవ్వబడిన ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
అంతరాయం ఏర్పడే డివిజన్ల పరిధిలోని ప్రాంతాలు:
------------------------------------
1. ఓ&ఎం డివిజన్–XI: వనస్థలిపురం, ఆటోనగర్
2. ఓ & ఎం డివిజన్–XIX: ఆటోనగర్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు
3. ఓ & ఎం డివిజన్–X: వైశాలీనగర్, నాగోల్
4. ఓ & ఎం డివిజన్–XX: బడంగ్పేట్, లెనిన్ నగర్, ఆదిభట్ల, కమ్మగూడ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు
5. ఓ & ఎం డివిజన్–VIII: బాలాపూర్ రిజర్వాయర్, బర్కాస్ మరియు మైసారం పరిధిలోని ప్రాంతాలు
6. ఓ & ఎం డివిజన్–XIV: యెల్లుగుట్ట రిజర్వాయర్, నాచారం
7. ఓ & ఎం డివిజన్–VII: తార్నాక, బౌద్ధనగర్, నల్లగుట్ట, లాలాపేట, మర్రెడ్‌పల్లి, ప్రకాష్‌నగర్, పాటిగడ్డ, మేకలమండి మరియు మహేంద్ర హిల్స్ రిజర్వాయర్
8. ఓ & ఎం డివిజన్–V: మేకలమండి రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు
9. టి.డి–III: ఎంఈఎస్, రైల్వేలు మరియు సికింద్రాబాద్ కాంటోన్మెంట్ బోర్డు
10. ఓ & ఎం డివిజన్–IX: హష్మత్పేట్, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ
11. ఓ & ఎం డివిజన్–XVI: మధుబన్ రిజర్వాయర్, శాస్త్రిపురం మరియు ప్రశాసన్‌నగర్ – పాక్షికంగా..
12. ఓ & ఎం డివిజన్–I: నేషనల్ పోలీస్ అకాడమీ.
కాబట్టి వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోగలరు.
12-01-2026ఈరోజు కూడా శాంతినగర్ లాలాగూడలో నీరు రావడం లేదని అధికారులు తెలిపారు. ఇంకెన్ని రోజులు ఈ సమస్య కొనసాగుతుందో చెప్పండి. పండుగ సమయంలో ఇలా ఎందుకు?కనీసం రేపైనా నీరు వస్తుందో స్పష్టం చేయండి లేదా అర్ధధర ట్యాంకర్ ఏర్పాటు చేయండి @HMWSSBOnline@UttamINC@GHMCOnline@CommissionrGHMC
పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం
==========================
హైదరాబాద్ మహా నగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-2 లోని కోదండాపూర్ నుంచి గొడకండ్ల వరకు ఉన్న పంపింగ్ మెయిన్‌పై 200 మిమీ డయా ఎంఎస్ పై ఏర్పడిన లీకేజీని అరికట్టడం, దెబ్బతిన్న 2375 మిమీ డయా ఎంఎస్ ఎయిర్ టీలు మరియు వాల్వ్‌లను మార్పిడి చేయడం, నాసర్ల పల్లి వద్ద జంక్షన్ పనులు చేపట్టడం, వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న బటర్‌ఫ్లై వాల్వ్‌లు, ఎన్ఆర్వీ (NRV)లను మార్పిడి చేయడం వంటి పనులు చేపట్టాల్సి వుంది.
కావున, తేది. 10.01.2026 శనివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా తేది.11.01.2026 ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల పాటు ఈ మరమ్మత్తు ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఈ 36 గంటలు కింద ఇవ్వబడిన ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
అంతరాయం ఏర్పడే డివిజన్ల పరిధిలోని ప్రాంతాలు:
------------------------------------
1. ఓ&ఎం డివిజన్–XI: వనస్థలిపురం, ఆటోనగర్
2. ఓ & ఎం డివిజన్–XIX: ఆటోనగర్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు
3. ఓ & ఎం డివిజన్–X: వైశాలీనగర్, నాగోల్
4. ఓ & ఎం డివిజన్–XX: బడంగ్పేట్, లెనిన్ నగర్, ఆదిభట్ల, కమ్మగూడ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు
5. ఓ & ఎం డివిజన్–VIII: బాలాపూర్ రిజర్వాయర్, బర్కాస్ మరియు మైసారం పరిధిలోని ప్రాంతాలు
6. ఓ & ఎం డివిజన్–XIV: యెల్లుగుట్ట రిజర్వాయర్, నాచారం
7. ఓ & ఎం డివిజన్–VII: తార్నాక, బౌద్ధనగర్, నల్లగుట్ట, లాలాపేట, మర్రెడ్‌పల్లి, ప్రకాష్‌నగర్, పాటిగడ్డ, మేకలమండి మరియు మహేంద్ర హిల్స్ రిజర్వాయర్
8. ఓ & ఎం డివిజన్–V: మేకలమండి రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు
9. టి.డి–III: ఎంఈఎస్, రైల్వేలు మరియు సికింద్రాబాద్ కాంటోన్మెంట్ బోర్డు
10. ఓ & ఎం డివిజన్–IX: హష్మత్పేట్, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ
11. ఓ & ఎం డివిజన్–XVI: మధుబన్ రిజర్వాయర్, శాస్త్రిపురం మరియు ప్రశాసన్‌నగర్ – పాక్షికంగా..
12. ఓ & ఎం డివిజన్–I: నేషనల్ పోలీస్ అకాడమీ.
కాబట్టి వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోగలరు.
Please identify this man and felicitate him as real brand ambassador of Swachh Bharat Abhiyan
He is doing what our useless civic bodies are supposed to do but not doing 😡
cc @narendramodi@SwachhBharatGov
THE MESSAGE IS LOUD 🔥
Hindu tourist Puja Jadhav is saying that the narrative against Indian Muslims and Kashmiris is wrong
"I am here on vacation, Hindu-Muslim are helping each other. The society must not divide at any cost after Pahalgam " 👏
@Congress4TS@revanth_anumula As a congress supporter, I condemn this comment made on KCR. Using terms like mortuary is disrespectful and not acceptable.