త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా “చిప్పకూడు”.
ఛిప్పకూడు అర్థం తెలియక పోతే @RaoKavitha అక్కని అడగండి
తీహార్ జైల్లో 160 రోజులు తిని వచ్చింది. తనకి బాగా తెలుసు.
#KacharaKavitha#TelanganaWantsToKnow
తెలంగాణను భక్షించింది చాలక మళ్ళీ రక్షణసేన పేరుతో కల్వకుంట్ల అలియాస్ దేవనపల్లి అలియాస్ లిక్కర్ కవిత, భర్త ఇంటి పేరును కూడా మోయలేనంత వీర వనిత ఏం చేద్దామని వస్తున్నవ్..? జనసేన అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నావ్..?
జాగృతి పేరుతో దందాలు చేసి, బెదిరింపులతో డబ్బులు దోచుకున్న రోజులు కాదు ఇవి
'ఇడుపు కాయితం' కన్నా కూడా ఇడిచేసిన జీవితం గురించి నీకు బాగా తెలుసు అనుకుంటా
మందు బాటిళ్ల మీద మూతలు తీసి దోచుకునే నీ కన్నా నీచం ఇంకొకటి లేదు
తీహార్ జైల్లో తిన్న చిప్పకూడుతో నీ ఒంటికి బాగా పొగరు ఎక్కినట్టుంది...తోడబుట్టిన అన్నను, కంటికి రెప్పలా పెంచిన నాన్నని నోటితో చెప్పలేని బూతులు తిట్టే నువ్వు పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చి మాట్లాడితే చూస్తూ ఊరుకోము..
అమరవీరుల కుటుంబాలకు మీ మొహాన్ని చూపించండి, నోటితో థూ అని ఊస్తున్నారు
తెలంగాణలో సాటి మహిళలు నీ మొహం చూసి సిగ్గు పడుతున్నారు
ఖబడ్దార్....అమరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో వేలకోట్ల రూపాయలు దోచుకున్న నువ్వు రాజకీయాలకు కాదు కదా, సభ్య సమాజంలో మనిషిగా కూడా పనికిరావు..
India Today కి కనిపించిన సమస్య
ఇక్కడ 'తెలంగాణ మేధావులం, విలేఖరులం'
అని చెప్పుకునే ఒక్కడికి కూడా కనిపించలేదా? దారుణం రా బాబు
@K_Nageshwar@eyrahul@Mana_tolivelugu