Honouring Superstar Krishna Garu on his Solemn Remembrance Day
A legend whose presence transformed Telugu cinema, leaving behind a footprint that time can never erase .
Johar Krishna Garu
#SSKLivesOn#SSKForever
ఎంపీ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది?
డ్రింక్ అండ్ డ్రైవ్‌ను ఎవరూ తప్పు పట్టడం లేదు. మద్యం తాగి వాహనం నడపడం తప్పే, దానిపై చట్టం తన పని చేయాలి.
కానీ మరో కోణం కూడా చూడాలి.
రోజుకు ₹500–₹1000 సంపాదించే కార్మికుడికి ₹10,000 చలానా అంటే చాలా పెద్ద భారం. అలాంటి పరిస్థితుల్లో వారు స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆశ్రయించడం సహజమే.
అందుకే ముందుగా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం, నిరంతర ప్రచారం చేయడం, బాధ్యతాయుతంగా మద్యం సేవించడం మరియు డ్రింక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాల గురించి తెలియజేయడం కూడా అంతే ముఖ్యం.
ప్రజల ప్రాణాలను కాపాడటం ఎంత ముఖ్యమో, ప్రజల్లో చట్టంపై అవగాహన పెంచడం కూడా అంతే ముఖ్యం.
ఇటువంటి అంశాలు ఎన్నికల సమయంలో ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చట్ట అమలుతో పాటు ప్రజా చైతన్యంపై కూడా దృష్టి పెట్టాలి.
ప్రభుత్వం ఏం చేయాలో మీ అభిప్రాయం చెప్పండి!!
@ncbn@naralokesh@MaheshKumarOfc@jaitdp
#MaaIntiBangaaram#MIB Giveaway Alert: 10 Winners will be announced today night!”
We’re giving away ₹250 movie vouchers on the District App!
Book your tickets now on @district_india
Here’s how to participate:
1️⃣ Follow us
2️⃣ Like this post
3️⃣ Share/Retweet and tag a friend.
అక్కడ ఆర్సీబీ గెలవడం ఇక్కడ గొర్రెల్లగా మీ పైత్యం ఎంది రా నాయనా!!
ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం, దారిన పోయే వారిని ఇబ్బంది పెట్టడం!! ఇదేం సెలబ్రేషన్??
ఇలా తయారు అయ్యారు ఏంట్రా?? రేపు పోలీసులు వీడియో లో మిమ్మల్ని గుర్తించి ఇంటికి వస్తే మీ పెద్దోళ్ల ముందు ఏమి సమాధానం చెప్తారు రా బాబు మీరు!!
ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది కదా!!
@PoliceKurnool@tgbharath@collector_krnl@Anitha_TDP@naralokesh@ncbn
సాహసమే ఊపిరిగా, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన డేరింగ్- డ్యాషింగ్ ప్రయోగాలతో రికార్డులు నెలకొల్పిన సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా వెండితెరపై కృష్ణ గారి సంతకం శాశ్వతం.
సాహసమే ఊపిరిగా, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన డేరింగ్- డ్యాషింగ్ ప్రయోగాలతో రికార్డులు నెలకొల్పిన సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా వెండితెరపై కృష్ణ గారి సంతకం శాశ్వతం.