ఎన్నికలకి 6 నెలల ముందు టెంకాయ కొడితే అది "మోసం " ..
అధికారంలోకి వచ్చిన 6 నెలలకి అదే టెంకాయ కొడితే అది " చిత్తశుద్ధి " ..
2019 లో @ysjagan ఫేక్ డ్రామా.. 😆
మరి 2007 , 2019 , 2023 లో 3 సార్లు శంకుస్థాపన చేసి ఒక్క ఇటుక కూడా పేర్చకపోతే .. ?
మోసం , దగా , కుట్ర అంటారు .. అంతేగా @YSRCParty ..?
#YSRCPNeverAgain #AndhraPradesh
లోక్‌భవన్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గవర్నర్‌తో భేటీ!
సోషల్ మీడియా వ్యక్తిత్వ హననంపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు వివరించిన పవన్. చట్టపరంగా ప్రభుత్వం తీసుకోబోయే సీరియస్ యాక్షన్‌పైనే ప్రధాన చర్చ!
#PawanKalyan#AndhraPradesh#APPolitics
రాష్ట్రంలో అల్లర్లకు తెగబడుతున్న కల్తీ గాళ్లు💦
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, రైళ్లు తగలబెట్టాలని కుట్రలు చేస్తున్నారు
ఇలాంటి సంఘ విద్రోహశక్తుల్ని తక్షణమే అరెస్ట్ చేయించండి @ncbn గారు🙏
ఈ సగం సూటు గాన్ని లోపలెయ్యండి ముందు
@APDeputyCMO@PawanKalyan@JaiTDP
"రాయలసీమ గడ్డ నుంచి అడుగుతున్నా.. డేట్ రాసి పెట్టుకోండి"
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారని ప్రశ్నిస్తున్నా. కేవలం రెండేళ్లలో #JSW ని మెప్పించాం.. రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాం. రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. !"
— సీఎం #ChandrababuNaidu
#RayalaseemaSteelPlant
పరిశ్రమలను కమిషన్ల కోసం వేధించి, వాళ్లకు ఇచ్చిన భూముల్ని లాక్కుని రాష్ట్రం నుంచి తరిమేసింది నువ్వు @ysjagan. నీ గతం మొత్తం పారిశ్రామికవేత్తలను వేధించడం, బెదిరించడం, వాళ్ళను క్విడ్ ప్రో కోలో ఇరికించడం. ఈ తరిమేసే బుద్ధి నీ డీఎన్ఏలో ఉంది. జిందాల్ గురించి నువ్వు చెప్పింది పచ్చి అబద్దం. దానికి ఈరోజు సజ్జన్ జిందాల్ మాటలాడిన మాటలే నిదర్శనం.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
2019 - తాడేపల్లిలో ప్యాలెస్ నిర్మించుకున్న అమరావతే రాజధాని ..
2024 - రుషికొండపై ప్యాలెస్ నిర్మించుకున్న విశాఖ రాజధాని ..
2029 - CRDA పరిధి లోపల ఉన్న" MaviGUN " రాజధాని 😆
@ysjagan లాంటి క్యారెక్టర్ లేని ఫేక్ ఫెలో నీ చరిత్రలో చూడలేదు ..!
#YSRCPNeverAgain#AndhraPradesh
.@ysjagan ఫేక్ పాదయాత్ర ..
కడప ఉక్కుకి 3 నెలల్లో టెంకాయ కొట్టి .. 3 ఏళ్ళల్లో పూర్తి చేసి .. కడప యువతకి 10,000 ఉద్యోగాలు ..
ఈ ఫేక్ హామీ ఇచ్చి 9 ఏళ్ళు .. అక్కడ ఒక్క ఇటుక పేర్చలేదు .. కనీసం ఆనవాళ్లు లేవు ..
అమరావతి .. విశాఖ .. కర్నూల్ .. 3 రాజధానులు .. MaviGUN .. కడప ఉక్కు .. CPS .. మద్యనిషేధం.. ఇలా మరో 10,000 ఫేక్ హామీలు ఉంటాయి..
నేడు @ncbn గారు శంకుస్థాపన చేస్తుంటే ..
క్రెడిట్ చోరీ .. 5 ఏళ్ళు ఏమి చేశారు ?
సిగ్గుందా @YSRCParty ..?
#YSRCPNeverAgain #RayalaseemaSteelPlant
#RayalaseemaRising
జగన్ ఇలాకా నుంచి చెబుతున్నా... అమరావతే మన రాజధాని!
"కేంద్రం చట్టం చేసిన తర్వాత మావిగన్ అన్నారు.. నిన్న విజయవాడ అన్నారు.. రేపు ఏమంటారో....మతిస్థిమితం లేని వ్యక్తులు."
— సీఎం చంద్రబాబు
#APCapital#Amaravati#Kadapa#Chandrababu