మా బంగారు తల్లి స్వప్నకి , నువ్వు వేసిన నా డ్రాయింగ్
నా దృష్టికి మన జనసైనికులు తీసుకొచ్చారు, చాల చక్కగా ఉంది తల్లి.. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. జాగ్రత్త అమ్మ!
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా, జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో, కాకినాడ నగరంలో వివిధ క్రీడలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పేద క్రీడాకారులకు క్రీడా సామగ్రి బహుకరించి, వారి ప్రతిభను ప్రోత్సహించిన జనసేన నాయకులు @jspmadhuveeresh గారు.
#NationalSportsDay#RiseToTheTop
Friends,
Need plasma donors who successful became negative for COVID-19 and completed 14 days of strict quarantine.
Donors with blood groups O, A, B, AB are required!
Kindly please help. It's for @SrinuThePrince brother's Mother in Law!
Please contact: 9849955899
Wait is over, we are coming today at 5pm with a bang.. a TRUE tribute to janasainiks.. Let the celebration begin....
Subscribe to senani media....
https://t.co/WMQvFTYRY2
@PawanKalyan@TrendPSPK @JSPpvmahesh