Openings Adiripovali 💥💥
The entire #Romanchakam gang has a reason to celebrate today ❤️🔥
A true DARLING in and out 😍🫶🏻
Leaving the #Romanchakam team with words of encouragement and all the love 💥💥
And now… the PREMIERES have begun everywhere ✨
#Prabhas
Monna oka babu ni kapadukogaligam Government cheyyanappudu maname konchem konchem help chesthe aa papa ni kuda save cheyyochu entho kontha donate cheyyandi guys 🙏🙏🙏
Baby Aswarth is fighting Spinal Muscular Atrophy (SMA). While the crowdfunding unity and government intervention successfully saved baby Punarvika and Little Krishna recently, so many other children are still silently suffering.💔
ఆందోళన... ఎన్నో కన్నీళ్లు... ఎన్నో ప్రార్థనలు... చివరకు మీ అందరి ప్రేమ, నమ్మకం, మద్దతుతో చిన్నారి కృష్ణ చికిత్సకు అవసరమైన మొత్తం పూర్తిగా సమకూరింది. 🙏
ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడకుండా, ప్రజలే ముందుకొచ్చి ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు భుజం కలిపారు.
ఈ ప్రయాణంలో ఎంతో మంది తమకు చేతనైన దానికంటే ఎక్కువ చేశారు. కొందరు తమ బైక్ అమ్మారు... కొందరు బంగారం అమ్మారు... మరికొందరు తమ భూమి అమ్మి సహాయం చేశారు. వేలాది మంది రోడ్లపై బ్యానర్లు పట్టుకుని విరాళాలు సేకరించారు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా, యువత, స్వచ్ఛంద సేవకులు కలిసి ఈ విజ్ఞప్తిని లక్షలాది మందికి చేరవేశారు.
ఇంకా హృదయాన్ని కదిలించిన విషయం ఏమిటంటే... అవసరమైన మొత్తానికి మించి విరాళాలు వచ్చినా, "ఆ అదనపు మొత్తాన్ని మా బాబుకి కాదు... ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మరో చిన్నారుల చికిత్సకు ఉపయోగించండి" అని కృష్ణ తల్లిదండ్రులు కోరడం నిజంగా గొప్ప మనసుకు నిదర్శనం. 🙏
ఎన్ని కోట్లు అవసరమైనా... ప్రజలు ఒక లక్ష్యం కోసం ఒక్కటైతే అసాధ్యం అనేది లేదని ఈ ఉద్యమం మరోసారి నిరూపించింది.
అయితే ఇదే ప్రేమ, ఇదే స్పందన వైరల్ అయిన ఒక్క కేసుకే కాకుండా... ఇంకా వెలుగులోకి రాని, సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి చిన్నారికి కూడా అందాలి. అలాంటి పిల్లలను వెతికి, వారికి కూడా మనం అండగా నిలుద్దాం.
చిన్నారి కృష్ణ చికిత్స విజయవంతంగా పూర్తై, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.
ఈ ప్రయాణంలో విరాళం అందించిన ప్రతి ఒక్కరికీ, ఒక షేర్ చేసిన ప్రతి ఒక్కరికీ, ఒక ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి Thank You ❤️🙏
Mana timeline lo oka repost, mana wallet nundi oka chinna contribution... oka chinnari future ni marchagalavu. Meeku entha possible aithe antha contribute cheyyandi ❤️ #SaveKrishna
Hi annalu chinna help anna please
Leg ki operation cheyali anta annalu 5k thakuva iendhi please annalu niku thochina atha help cheyandi annalu please
3 days nuchi hospital lone vuna anna
Please anna 🙏🙏🙏