Heartiest congratulations to Team India on winning the Men’s Under-19 Asia Cup! 🏆
A remarkable victory against Pakistan in a thrilling final. Our young champions showcased extraordinary talent, courage, determination and fighting spirit to bring glory to the nation.
భా���త తొలి ప్రధాన మంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకుని వారికి ఘన నివాళులు అర్పిస్తూ..చిన్నారుల కలలే రేపటి దేశ ప్రగతికి మార్గదర్శకాలు. వారికి నాణ్యమైన విద్య, మంచి వాతావరణం,సమాన అవకాశాలు కల్పిద్దాం. ప్రతి చిన్నారికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు.!
మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మన వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు హృదయపూర్వక అభినంద��లు!
ప్రజల నమ్మకాన్ని, అభిమానాన్ని, ఆశీర్వాదాలను ఓట్ల రూపంలో అందుకొని ఘన విజయం సాధించిన మన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు.
Heartiest Congratulations to Our YSRCP Winners!
మాజీ ముఖ్యమంత్రి వర్యులు వై��్సార్సీపీ అధినేత శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ బి.ఎస్.మక్బూల్ గారు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. ఆ దుర్గాదేవి ఆశీస్సులతో మీ ఇంట సుఖ సంతోషాలు వెల్లువెరియాలని, ధనసమృద్ధిని నింపాలని, చేపట్టే ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.!
#Vijayadashami2026#HappyVijayadashami
దుర్గామాత దివ్య తేజస్సు మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి. ప్రతి సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్ని, ప్రతి లక్ష్యాన్ని చేరుకునే శక్తిని అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రజలందరికీ "దుర్గాష్టమి" శుభాకాంక్షలు. అమ్మవారి దయత�� మీ ప్రయత్నాలన్నీ ఫలించి విజయాలు మీ సొంతం కావాలి.
YS Jagan Seeks SEC Intervention Over Denial of Nominations to YSRCP Candidates
Vijayawada, October 18: YSRCP President and former Chief Minister YS Jagan Mohan Reddy met the State Election Commissioner on Sunday and brought to his notice the serious irregularities and obstructions faced by YSRCP candidates while attempting to file nominations for the local body elections.
Speaking to the media after the meeting at the SEC office in Vijayawada, YS Jagan said that he had explained the prevailing situation in the State and submitted evidence of instances where YSRCP candidates were allegedly prevented from filing their nominations. He said the State Election Commissioner assured him that every candidate willing to contest would be given an opportunity to file their nomination.
YS Jagan stated that he would meet the Governor later in the day to highlight the undemocratic practices and seek intervention. He expressed concern that free and fair elections could not be ensured under the prevailing circumstances.
Demanding immediate measures to protect the democratic process, YS Jagan called for the deployment of Central forces and comprehensive CCTV surveillance throughout the election process to ensure transparency, prevent intimidation and safeguard the right of every candidate to contest freely.
విజయవాడ
రాష్ట్రంలో ఎన్నికల పేరిట ప్రజాస్వామ్యం ఖూనీ
:కూటమి ప్రభుత్వంపై గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి వైయస్ జగన్ గారు ఫిర్యాదు
స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల సందర్భంగా వరసగా మూడు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలపై లోక్‌భవన్‌లో గవర్నర్ శ్రీ అబ్ధుల్ నజీర్ గారిని కలిసిన ��ాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ గారు ఫిర్యాదు చేశారు.
నామినేషన్లు వేస్తున్న వైయస్సార్సీపీ అభ్యర్థులపై యథేచ్ఛగా టీడీపీ గుండాల దాడి, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేయడం, చివరకు ఆర్ఓల వద్ద ఉన్న నామినేషన్లు కూడా తీసుకెళ్లి చింపేయడం, పుంగనూరులో ఎంపీ మిధున్‌రెడ్డిపై హత్యాయత్నం, పైగా ఆయనపైనే కేసు నమోదు, ఎంపీ గురుమూర్తిపైనా అక్రమ కేసుల బనాయింపు, పులివెందులలో వైయస్సార్సీపీ అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగం, గాలిలోకి కాల్పులతో పాటు, పలుచోట్ల అక్రమ కేసులు నమోదు చేస్తున్న పోలీసులు వైయస్సార్సీపీ అభ్యర్థులను అరెస్టు చేస్తున్న వైనంపై సాక్ష్యాధారాలతో సహా, శ్రీ వైయస్ జగన్ గవర్నర్ గారికి వివరించారు. అనంతరం లోక్‌భవన్ వద్ద శ్రీ వైయస్ జగన్ గారు మీడియాతో మాట్లాడారు.
స్థానిక ఎ��్నికల్లో నామినేషన్లు అడ్డుకుంటున్నారు
ఇలాంటి సంస్కృతి దేశంలో ఎక్కడా లేదు
ఓటమి భయంతోనే ��ంతులేని అరాచకాలు
:శ్రీ వైయస్ జగన్ ఫైర్
అధికార పార్టీకి దాసోహమైన పోలీస్ వ్యవస్థ
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా రాజీ పడింది
అందుకే పారా మిలటరీ బలగాలు రప్పించాలి
వారి రక్షణలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
పోలింగ్, బ్యాలెట్ బాక్సుల స్టోర్, ఓట్ల లెక్కింపు కేంద్రాలు
అన్ని చోట్లా సీసీ కెమెరాల ఫుటేజ్ లైవ్ ఏర్పాటు చేయాలి
నామినేషన్ల ప్రక్రియనూ ఆన్లైన్ చేయాలి
ఆ దిశలో తగి��� చర్యలు తీసుకునేలా చూడండి
:గవర్నర్‌కు శ్రీ వైయస్ జగన్ విజ్ఞప్తి
వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, డాక్టర్ మధుసూధన్, కల్పలతారెడ్డి, రహుల్లా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు శ్రీ వైయస్ జగన్ వెంట, గవర్నర్‌ను కలిశారు.
శ్రీ సత్య సాయి జిల్లా: కదిరి వైఎస్ఆర్సిపి మున్సిపల్ ��ైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అత్తార్ పర్వీన్. చైర్మన్ అభ్యర్థి వెంట వెళ్లిన సమన్వయకర్త బిఎస్ మక్బుల్ మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా
కదిరిలో టీడీపీకి బిగ్ షాక్..!!
కదిరి 14వ వార్డు మైనుద్దీన్ గారి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలోకి భారీ చేరిక..
మైనుద్దీన్ గారి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 70 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక..
కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్. మక్బూల్ గారు పార్టీలో చేరిన వారికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు..
కూటమి ప్రభుత్వం ఇచ్���ిన హామీల అమలు విషయంలో తాము నిరాశకు గురయ్యామని, మహిళలకు సంబంధించిన సమస్యలు మరియు ప్రజా సంక్షేమంపై ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితో వైఎస్సార్సీపీ వైపు అడుగులు వేస్తున్నామని నూతనంగా పార్టీలో చేరిన కుటుంబాలు తెలిపారు.
జగనన్న నాయకత్వంపై నమ్మకం..
ప్రజా సంక్షేమంపై విశ్వాసం..
వైఎస్సార్సీపీపై ఆదరణతో భారీ చేరికలు..!
ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్. మక్బూల్ గారు పార్టీలో చేరిన వారికి వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంపై విశ్వాసంతో, ఆయన ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ, ప్రజా సమస్యల పరిష్కారం మరియు సంక్షేమమే ప్రధానంగా ఉండే రాజకీయాన్ని కోరుకుంటూ వైఎస్సార్సీపీలో చేరుతున్నామని వారు తెలిపారు.
ప్రజలతో మమేకమై..
ప్రజా సమస్యలను తెలుసుకుంటూ..
ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూ..
ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులకు ఈ చేరికలు మరింత ఉత్సాహాన్ని అందించాయి.
ప్రజలతో అనుబంధం..
ప్రజా సమస్యలపై పోరాటం..
ప్రజా సంక్షేమమే లక్ష్యం..!
కదిరిలో వైఎస్సార్సీపీ బలోపేతం దిశగా మరో ముందడుగు..!
ప్రజల నమ్మకమే మా బలం..
ప్రజా సేవే మా లక్ష్యం.
జగనన్న నాయకత్వమే మా నమ్మకం..!
అదే విధంగా ఇటీవల టీడీపీలోకి వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తిరిగి సొంత వైఎస్సార్సీపీ గూటికి చేరడం జరిగింది..
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పునరావాసాన్ని జగన్ గారు పరిష్కరిస్తే, ఇప్పుడు గండికోట ఘనతను మీ ఖాతాలో వేసుకోవడం రాజకీయ అవకాశవాదం కాదా? ఇది క్రెడిట్ చోరీ కాదా? 2/2
#TDPAntiFarmers#SadistChandraBabu
గండికోట నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు దాదాపు రూ.925 కోట్లు చెల్లించి, జలాశయంలో పూర్తి సామర్థ్యమైన 27 టీఎంసీల నీరు నిలిచే పరిస్థితిని మా నా���కుడు వైయస్ జగన్ గారి ప్రభుత్వం కల్పించింది. @ncbn గారూ, 1/2
వైఎస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం,పన్నుల NOC తదితర అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.మున���సిపల్ కార్పొరేషన్,జడ్పీటీసీ, మున్సిపాలిటీ,ఎంపీటీసీ,సర్పంచ్ అభ్యర్థులు సిద్ధంగా ఉండండి..
వివాహ కార్యక్రమం నందు పాల్గొన్న కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్.మక్బూల్ గారు
కదిరి టౌన్ అమృత ఫంక్షన్ హాల్ నందు మహబూబ్ బాషా గారి కు��ారునీ వివాహ కార్యక్రమంలో పాల్గొన��� నూతన వధూవరులను ఆశీర్వదించిన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ గారు