@PPR_CHALLA@muneerbrs ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసి మీ పబ్బం గడుపుకోవడమే కానీ నిరూపణ చెయ్యలేరు ఎందుకు అంటే అవి అబద్ధాలు కాబట్టి.
మీరు నిరూపించలేరు కాబట్టి
Retweet & Spread This Tweet!✅️
2020 నవంబర్ లో అదానీ డేటా సెంటర్ కు బీజం పడింది.
2023 మే 3న డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశాం.
YSRCP వేసిన విత్తనమే గూగుల్ డేటా సెంటర్.
అదానీ ప్రాజెక్ట్ విస్తరణే ఈ గూగుల్ డేటా సెంటర్.
@true_leader_ysj భయం భయం అనేది వాళ్ళకి చచ్చేవరకు ఉండేలా చేసావ్ జగనన్న 🔥
11సీట్లు అన్నారు.
పులివెందుల ఎమ్మెల్యే అన్నారు.
ZPTC గెలిచామన్నారు.
జగన్ పని అయిపోయింది అంటున్నారు కాని.
కాని ఏ ఒక్కడు కూడ మేము సింగిల్ గా పోటీ చేస్తాం అనే మాట ఒక్కడి నోటి నుండి కూడ రావట్లేదే
నెల్లూరైనా , ఏ ఊరైనా సరే ..... వారందరూ ముక్తకంఠంతో చెప్పే మాట ఒక్కటే అదే జగన్ !
మీరు చెప్పినట్టు వినడానికి మేము EVM లం కాదు,
మీరు తగలబెడితే తగలబడి పోవడానికి మేము VV ప్యాట్ స్లిప్పులం కాదు..
మీరు చెరిపేస్తే చెరిగిపోవడానికి మేము EVM లలో ఉన్న డేటాలం కాదు,
మీ కంట్రోల్ లో ఉండడానికి మేము అమ్ముడుపోయిన ఎన్నికల సంఘాలము కాదు..
ఇక్కడున్నది జగనన్న సైన్యం.
#YSJaganInNellore #AndhraPradesh #YSRCP
@PushpaSreevani మంచి చెయ్యలేని అమ్మ అంట ఏదో అన్నట్టు ఉంది కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పటి ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా అమలు చెయ్యలేని తమరా మా జగనన్న ను అనేది
వెళ్లి మీ నియోజకవర్గంలోని ప్రజలని అడగండి వల్లే తగిన సమాధానం చెప్తారు మీకు.
ఇంకో విషయం ఇంతకీ పిఠాపురంలో వర్మ గారి పరిస్థితి ఏంటో అది కూడా.
@VVSAMBASIVARAO1@Kishoreddyk ఇక్కడే మీరు మీ సంస్కృతిని మార్చిపోతున్నట్టు ఉన్నారు అనిపిస్తుంది బ్రిటీషు భూట్లు నాకిన వారి సంస్క్రుతి మన సంస్కృతి కలిపి చూడబాకండి
9 నెలల నుండి మీరు చేస్తున్న ప్రచారాన్ని మూట కట్టి బంగాళాఖాతంలో కలిపేసాడు 🔥🔥🔥
ప్రెస్ మీట్ పెట్టి 24 గంటలు అయిన 164 మంది MLA లు ఉండి కూడా జగన్ ప్రెస్ మీట్ కి ఒక్కడు కౌంటర్ ఇవ్వలేక పోయారు 💯💥🫡
That is Jagan 🦁💥👑
దత్తపుత్రుడు లా చెప్పు చూపించలేదు ...❌
బట్టలూడదీసి రోడ్ల మిద కొడత అనలేదు ...❌
రేయ్ పవన్ అని అస్సలే అనలేదు ...❌
Just అతని స్థాయిని గుర్తు చేశాడు అంతే ✅🔥
ఇందుకే నువ్వంటే పిచ్చి మాకు @ysjagan 💥😂