@TelanganaCMO రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కెసిఆర్ సార్ గారికి నమస్కారములు.. విద్యుత్ శాఖలో ప్రతి నెల ఫస్ట్ తారీకు జీవితం వచ్చేటట్లు చూడగలరు సార్ చాలా ఇబ్బందిగా ఉంటున్నాము..
నా భారత దేశంలో 75 సంవత్సరాల 750 మీటర్ల అడుగుల జాతీయ పతాకాన్ని మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ శ్రీ తిరునగర్ భార్గవ్ గారి ఆధ్వర్యంలో పాల్గొనడం చాలా సంతృప్తిగా ఉన్నది, నేను మళ్ళీ 100 సంవత్సరాల జాతీయ పతాకాన్ని మళ్లీ పట్టుకుంటాను లేదు మాకు ఈ అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నది.
@rtc_ts సార్ నమస్కారం అండి. బస్సులు సూర్యాపేట నుండి తడకమళ్ళ మిర్యాలగూడ కు మరియు మిర్యాలగూడ నుండి తడకమళ్ళ సూర్యాపేటకు వెళ్లే విధంగా ఉదయం సాయంత్రం బస్సులు నడిపించే విధంగా మీ వంతుగా ప్రయత్నం చేయగలరని నా యొక్క మనవి.
@TSRTCHQ నమస్కారం అండి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ళకు ఆర్టీసీ బస్సు రాక రెండు సంవత్సరాలయింది విద్యార్థులు, మహిళలు వృద్ధులు రోజువారి పనివారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దయచేసి తడకమళ్ళ కు బస్సు పంపించవలసిందిగా కోరుచున్నాము
@KTRTRS మంత్రివర్యులు కేటీఆర్ గారికి నమస్కారములు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామానికి బస్సులు రాక రెండు సంవత్సరాలు అయినది సార్ విద్యార్థులు వృద్ధులు రోజువారి కూలి పని చేసుకునే వారు పట్టణాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వెంటనే మా ఊరికి బస్సులు పంపించండి.
@KTRTRS సార్ నమస్కారం అండి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామానికి ఆర్టీసీ బస్సులు లేక రెండు సంవత్సరాల అయినది సార్ విద్యార్థులు, వృద్ధులు రోజువారి పనికి వెళ్లేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ బస్సు సౌకర్యం కల్పించండి సార్