రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోతోంది. ఎల్లో మీడియా ఎలివేషన్లను ఎత్తిపొడుస్తూ వ్యంగ్యంగా వీడియో చేస్తే, కేవీ రెడ్డి అనే వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టారు. సుప్రీం కోర్టు తీర్పులను కూడా ఈ రాష్ట్ర @APPOLICE100 పట్టించుకోవడం లేదు.
-మనోహర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు
తల్లి విజయమ్మ భుజం మీద తుపాకీ పెట్టి #YSJagan ను కాల్చాలని చూస్తున్న మురుసుపల్లి షర్మిల.
ఆస్తుల కోసం షర్మిల చేస్తున్న ఇలాంటి చిల్లర రాజకీయాన్ని ఛీ కొడుతున్న ప్రజలు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొని, శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు తీస��కురావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
#Ugadi2026
శ్రీ గంగా భవాని సమేత వేణుతల కాటమరాజు తిరునాళ్ల శుభసందర్భంగా భక్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలం గుండంచర్లలో నిర్వహిస్తున్న ఈ పవిత్ర తిరునాళ్లను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, శ్రీ వేణుతల కాటమరాజు వారి దివ్య ఆశీస్సులు అంద��ిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
కర్నాటక వాళ్లు ఆల్మిట్టి రిజర్వాయర్ లో
+524.256 మీటర్ల మట్టం వరకు కృష్ణా నీటిని నిలబెట్టడం మొదలు పెట్టారంటే రాయలసీమ వాళ్లు శ్రీశైలం జలా��యంలో మేట వేసిన ఇసుకను పిండినా చుక్క నీరు రాదు. కృష్ణాలో వచ్చే కాస్త నీరు దిగువ ప్రాజెక్టులు పూర్తిగా పీల్చేస్తాయి. 2015-16 నీటి సంవత్సరం మొత్తానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సీమకు వెళ్ళిన కృష్ణా నీరు 0.95 టీఎంసీలు. ఆల్మట్టి అదనపు నిల్వను ఆపకపోతే ఈ సారి ఆ 0.95 టీఎంసీ నీరు కూ��ా సీమకు దొరకదు. అటు తెలంగాణాలో పాలమూరు ప్రాంతానికి అదే దుర్భర పరిస్థితి ఎదురౌతుంది. ఇరు తెలుగు రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా లేఖలు రాసి చేతులు దులుపుకుంటే ఏమాత్రం సరిపోదు. కర్నాటక బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల కంటే అదనంగా కృష్ణా నీటిని ఆల్మట్టిలో నిల్వచేసే ప్రతి చర్యను ఆపేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలి.
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక మహనీయుడు శ్రీ పొట్టిశ్రీరాములుగారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ప్రాణత్యాగం చేసి చరిత్రలో అమరుడిగా నిలిచారు. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తి. నేడు శ్రీ పొట్టిశ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
Best wishes to all our 10th class students appearing for their board exams today! You are the future of our state. Stay focused, believe in yourselves, and give it your best shot. Success will follow your hard work. Good luck!