Minister KTR inaugurated 2000 KLD Legacy Leachate Treatment Plant at Jawaharnagar Dump Yard, marking an important milestone in tackling water contamination & pollution.
This plant and a series of other steps reflect a significant investment in environmental sustainability.
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ నందు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "కంటి వెలుగు" కార్యక్రమాన్ని కార్పొరేటర్ అలవాల సరితా దేవేందర్ గౌడ్ తో కలిసి ప్రారంభించడం జరిగింది.
@BRSHarish@BRSparty@chmallareddyMLA@KTRBRS@TelanganaCMO@TSwithKCR
నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలి....
పీర్జాదిగూడ కమాన్ నుండి ప్రతాప్ సింగారం క్రాస్ రోడ్డు వరకు చేపట్టిన నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించి నాణ���యతలో రాజీలేకుండా మరింత వేగంగా పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించడం జరిగింది. @KTRBRS
పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, NSR ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో UPHC మరియు యుక్త హాస్పిటల్ వారి సౌజన్యంతో మున్సిపల్ సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యుల కొరకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. @KTRBRS@BRSparty@BRSHarish@cdmatelangana
Addressed the participants at Integrated Capacity Building Program (ICBP) at Khammam.
Spoke on #PattanaPragathi – A Case Study: Success
Stories & best practices on Model
Municipality Indicators/Drinking Water
Supply/Solid Waste Mngmt/Urban
Infrastructure & Urban Services
కేసీఆర్ అంటే ఓ విషయ పరిజ్ఞాన సౌధం..
కేసీఆర్ అంటే ఓ మాటల సునామీ..
విషయంపై సమగ్రమైన అవగాహన..
ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించే నైపుణ్యం..వివరణలు.. విశ్లేషణలు.. చమక్కులు..చురుకులు..
ఇదీ.. సింపుల్ గా కేసీఆర్ గారి ప్రసంగతీరు..
ఊహకందని ఉద్యమకారుడు..
ప్రజాస్వామిక పరిపాలకుడు..
దేశ ప్రజలు మెచ్చే సేవకుడు..
తెలంగాణకు చల్లని చంద్రుడు
తెలంగాణ రాష్ట్ర ప్రధాత
బంగారు తెలంగాణ నిర్మాత
తెలంగాణ జాతిపిత
తెలంగాణ ముఖ్యమంత్రి
గౌ. శ్రీ. కల్వకుం��్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.
@KTRBRS @TelanganaCMO
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా కీసరగుట్ట శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంత్రి శ్రీ @chmallareddyMLA, రాజ్యసభ సభ్యులు శ్రీ @MPsantoshtrs గార్లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కలు నాటడం జరిగింది.
@KTRBRS
Visited Khammam Municipal Office and integrated veg & non-veg market.
Very happy to witness the development in Municipalities in Telanagana.
Remarkable initiatives under #PattanaPragathi made @TSMAUDOnline a model for other States in India.
@KTRBRS@arvindkumar_ias@MC_Khammam