బాపు! జై భీం !! జై సంవిధాన్..... కార్యక్రమము బోథ్ నియోజకవర్గం లో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ గారి అధ్వర్యంలో 5 km పాదయాత్ర దేహెగం నుండీ బజార్హత్నూర్ వరకు @INCTelangana@AapannaHastham@Congress4TS
Congratulations to the newly appointed Telangana NSUI State Office Bearers! Your leadership as VP, General Secretary, State Secretary, and Joint Secretary will strengthen the organization. Best wishes ahead!
Mahesh Kumar Goud comments on MLC Mallanna Suspension from Congress Party
మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించాం
బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయింది... మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు
పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టం, క్రమశిక్షణ చర్యలు ఉంటాయి
ఏఐసీసీ ఆదేశాల మేరకు మల్లాన్నను పార్టీ నుండి సస్పెండ్ చేశాము
-- పీసీసీ అధ్యక్షుడు, మహేశ్ కుమార్ గౌడ్
• @Bmaheshgoud6666
తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జిగా నియమితులైన మేడం మీనాక్షి నటరాజన్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు..💐💐
గల్లి రాజకీయాల నుంచి దేశస్థాయి రాజకీయాల్లో విద్యావంతులు క్రమశిక్షణ కలిగిన నాయకులను తయారు చేసే దిశగా అడుగులు వేయించి అగ్రనాయకత్వాన్ని మెప్పించిన నాయకురాలు..
@revanth_anumula@ImJaggaReddy
బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ, బోథ్ మండల కేంద్రములోనీ గ్రామసభ లో పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అదే విధంగా ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులతో మాట్లాడుతున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ గారు
@AapannaHastham@INCTelangana
వాగులు దాటి కొట్టుకుపోయిన పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పి ఎకరాకు రూ. 40 వేలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
@BRSparty@KTRBRS@BRSHarish
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో అనుమానాస్పద మృతి చెందిన రక్షిత కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించడం జరిగింది.
@BRSparty
తాంసి మండలంలోని కప్పర్ల మోడ్ వద్ద వరద నీటితో ధ్వంసమైన రోడ్డును మరియు పత్తి పంటను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది.
@BRSparty@KTRBRS@BRSHarish
16yr old Rakshitha from Utnoor, Adilabad is pursuing agriculture first year from polytechnic college in Nizamabad. Just two days after joining the hostel there, she was found dead in the bathroom with her dupatta wound around her neck
Rakshitha spoke with her parents 8pm the previous night and she told them everything is fine. The college management kept the news from the parents and tried to shift the body without intimation.
Students protested and stopped the ambulance but the management used forced on the protestors and shifted the dead body. Also, all footage from the CCTV was wiped out from just a few hours prior to the incident till the police landed at the hostel raising suspicion
Request our MLAs @AnilJadhav_brs Garu and Smt. Kova Lakshmi Garu to visit and console the family
The Government needs to provide answers on the hush up @TelanganaCS Garu
We will not forget until the family gets answers & justice