Art of communication from Hanuman
శబ్దతత్త్వం
అవిస్తరము = విస్తరము కానిది
అసందిగ్ధము= శబ్దదోషము లేనిది
అవిలంబితము = ఆలస్యం అవ్వనిది
అవ్యధము = గాయం చెయ్యనిది
జై శ్రీరామ్🚩
ఏడాది లోపు పిల్లలకి తేనె ఇవ్వకూడదు.
పుట్టిన పిల్లలకి బొడ్డు కత్తిరించాక పేడ రాయకూడదు.
మండ మీద కాల్చి వాత పెడితే పచ్చకామెర్లు తగ్గవు.
ఆవు, గేదె పచ్చి పాలు పిల్లలకి పట్టకూడదు.
వాక్సిన్లు వేయించాలి.
ఏడాది నిండిన పిల్లలు పెద్దలు తినేవి అన్నీ తినొచ్చు.
మీరు మాట్లాడకపోతే పిల్లలకి మాటలు రావు.
ఆరునెలల లోపు పిల్లలకి తల్లిపాల కంటే స్వచ్ఛమైన శ్రేష్ఠమైన ఆహారం ఇంకేది లేదు.
పిల్లలకి చేదు పట్టాల్సిన అవసరం లేదు.
పిల్లల చెవుల్లో నీళ్లు, నూనె పొయ్యకూడదు.
పిల్లల్ని అతిగా ఊపకూడదు, గాల్లో విసరకూడదు.
పిల్లల్ని కొట్టకూడదు.
డాక్టరు సలహా లేకుండా యాంటీబయాటిక్లు ఇవ్వకూడదు.
మీరు పక్కన కూర్చోకుండా స్క్రీన్ టైమ్ ఇవ్వకూడదు.
పిల్లల్ని ఆడుకోనివ్వాలి, మీరు వాళ్ళతో ఆడాలి. చదువు చెప్పటం మీ పని కాదు.
పిల్లల్ని ఇంకొకరితో పోల్చకూడదు.
పిల్లలకి హద్దులు నేర్పాలి. బాధ్యతల్లో వాళ్ళని భాగస్వాముల్ని చెయ్యాలి.
పిల్లలకి కథలు ఎక్కువ చెప్పాలి.
పిల్లలపై సొంత వైద్యం చెయ్యకూడదు.
పిల్లల్ని ఇన్స్టాగ్రామ్ రీల్సులో వాడి ఆదాయవనరుగా వాడకూడదు.
పిల్లలకి హింసని చూపించకూడదు అది సినిమా అయినా, నిజజీవితం అయినా.
పిల్లల ముందు అరుచుకోవడం, కొట్టుకోవడం చేయొద్దు.
ఇంకా చాలా ఉన్నాయి. ఇవి బేసిక్సు. మూర్ఖంగా ప్రవర్తించవద్దు. పసి మనసులు గాయపరచవద్దు.
#HHVMonJuly24th#HHVM, #Kohinoor వజ్రం పైన కాబట్టి
దాని గురించి చిన్న thread...
కాకతీయ రాజ్యం లో ని
కొల్లూరు గనులలో దొరికింది అంటారు
ఈ గనులు అప్పట్లో largest diamond mine in the world
(Africa ని explore చేయకముందు India was the only source of Diamonds అంటారు)
@ArunBee ఇది ఖచ్చితంగా బ్యాంకులు సరిచేసుకోవలసిన విషయం, ఒక ATM లో నాకు ఒక చెల్లని నోటు(డూప్లికేట్) వచ్చింది. దాన్ని బ్యాంకు కి తీసుకువెళ్లి చూపిస్తే దానిమీద అడ్డంగా పెన్నుతో కొట్టేసి ఇది మా బ్యాంకుది కాదు అని చెప్పి పంపించేశారు
ATM withdrawal slip కూడా చూపించా, కానీ లాభం లేదు.
Young people who want to become parents:
Have more than one child please.
It's not fair on the single child to look after the needs of the elderly parents. They get burnt out. I see this so often in my clinic and around me in society.
Why should the child look after the parents' needs alone when the parents have been selfish to have only one child? How much can one child bear?
And no, this is not about finances. Infact majority of people in the lower socio-economic group have more than one child. It's the upper middle class who stop at one child.
And if something happens to the parents prematurely, then that single child is left alone in the world, with no family. He/She is left an orphan. Even though, he may be an adult by then, he is still an orphan. And this will hit that adult child hard.
Heard of a news today, where both the parents who were around 55-60 years old died within 2 months of each other last year, and their only child, a son around 25 years old, also died tragically yesterday. He was apparently unwell since the death of his parents.
Read about Yash Birla, the popular Birla scion. Atleast here, the extended family rallied around him and he had a girlfriend whom he married. Read about what his wife has to say about the painful ordeal in their first couple of years of married life. He recovered, not everyone can be like Yash Birla.
In today's day and age, one isn't having such close ties with extended family members.
If a couple decides to have only one child, then the couple should and must involve the extended family, how much ever differences they may have with their extended family. Their only child should get the love and affection of their uncles, aunts and his/her cousins, especially the cousins.
Why should that child suffer just because parents don't see eye to eye with their extended family?? Then have, another child.
Because once the parents die, their only child will have the comfort of his cousins, with whom he has beautiful sibling bond with.
And life is livable again.
It's takes a village to raise a child. And a child should live in that village, this will give him security and confidence to carry out with life. No child (including an young adult child) should live alone.
@ArunBee మీరూ అడిగిన ప్రశ్న నాకు తెలియదండి, కానీ సందర్భానికి విరుద్ధంగా నాదొక ప్రశ్న, మీరు పెట్టిన ఫోటోలో టైమ్ స్టాంప్ 7:20 అని ఉంది కానీ ఫోటో లో చీకటి పడినట్టు లేదు. అలా ఎలా??
ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న సామర్లకోట ఊరి అసలు పేరు శ్యామలదేవికోట!
రాను రాను ఈ పేరు మారి శ్యామలకోట, సామర్లకోట అయ్యింది.
ఒకప్పుడు ఇక్కడ శ్యామలాంబ గుడి వుండేదట. పద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో రాయబడిన కైఫియత్తు బట్టి అప్పట్లో చామర్లకోటా అని పిలవబడేది
చూశారా.. ఎంతకు తెగిస్తున్నారో...!!
అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు.
తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఎంతో మందిని అన్ లైన్ జూదానికి వ్యసనపరులను చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు.
యువకుల్లారా!! అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి సంఘవిద్రోహ శక్తుల వలలో చిక్కుకోకండి. బెట్టింగ్ కు బానిసై బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి.
చీకట్లో లైటు లేకుండా సైకిల్ ప్రయాణం చేసి ప్రాణం కోల్పోయిన తాతయ్య దుస్థితి మరెవ్వరికి రాకూడదని, వీధుల్లో ప్లకార్డ్ పట్టుకుని, ఇప్పటి వరకు 1500 లైట్స్ ఉచితంగా సైకిల్లకు బిగించిన 25 ఏళ్ల సామజిక కార్యకర్త ఖుషి 👍👍
అందరికీ యాక్టర్
మహేష్ బాబు గురుంచి
తెలుసు గానీ
ఎంతమందికి
సింగర్ పాలక్ ముచ్చల్
తెలుసు
.
తన పాలక్ ముచ్చల్
ఆర్గన్ ఫౌండేషన్ ద్వారా
3000 మంది ప్రాణాల్ని కాపాడింది
.
మన ఆర్మీ వాళ్ళకోసం అప్పుడప్పుడు
స్టేజ్ షోలు పెట్టీ
ఆ వచ్చిన డబ్బులు
ఆర్మీ కి పంపి అండగా ఉంటుంది...
.
రీసెంట్ గా కేరళలో జరిగిన
ఇన్సిడెంట్ కోసం
స్టేజ్ షోస్ చేసి ఆ వచ్చిన డబ్బు
కేరళ భాదితులకి ఇచ్చింది..
.
దేశం లో చిన్నా పెద్దా
ఎలాంటి విపత్తు జరిగినా
తను షోస్ పెట్టీ ఆ వచ్చే డబ్బులను
చారిటీ గా పంపుద్ది...
.
ఎంతోమందిని చూసుంటాం
But she is different
God bless you 🫰🏻❤️🙏🏻