"నా" అని కాకుండా "మనం" అని ముందడుగు వేస్తే ఎంతటి అసాధ్యమైన పనినైనా సులభంగా పూర్తి చేయవచ్చని చీమలు నిరూపిస్తున్నాయి. తాజాగా చీమల అద్భుతమైన టీమ్ వర్క్‌ను చూపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వ్యక్తిగత ప్రతిభ కంటే సమష్టి కృషికి బలం ఎక్కువని, మానవ విజయానికి చీమల క్రమశిక్షణే దిక్సూచి అని ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
𝗗𝗮𝘁𝗮 𝗔𝗻𝗮𝗹𝘆𝘀𝘁 is one of the highest paying fields in IT and also one of the fastest growing!
- The average Data Analyst salary is $1,80,000 a year.
If you want a career in Data Analytics, I will share with you - Paid courses Free - that will help you.
- Like + RT+ Reply “Want”
[ Must be following to get DM]
𝗣𝗮𝗶𝗱 𝗖𝗼𝘂𝗿𝘀𝗲 𝗙𝗥𝗘𝗘 (PART - 1)
1. Artificial Intelligence + Data Analyst
2. Machine Learning + Data Science
3. Cloud Computing + Web Development
4. Ethical Hacking + Hacking
5. Data Analytics + DSA
6. AWS Certified + IBM COURSE
7. Data Science + Deep Learning
8. BIG DATA + SQL COMPLETE COURSE
9. Python + OTHERS
10 MBA + HANDWRITTEN NOTES
(72 Hours only ) Cost About - $500
To get FREE: -
1. Follow (So I can DM you)
2. Like & retweet
3. Reply " Send "
#OG బంపర్ ఆఫర్....26 ఉదయం 7.35 గంటల ఆటకు
మూసాపేట లక్ష్మీకళ..శశి కళ కాంప్లెక్స్ లో...
..
ఒక్కటే గ్రూప్ కు.... ఆరు టికెట్ లు ఇస్తాను.
అంటే ఆరుగురు పవన్ ఫ్యాన్స్ టీమ్ గా వెళ్లొచ్చు
..
అడిగిన వారి ఐడి లు నేనే కాగితాల మీద రాసుకుని, ...
నేనే లాటరీ తీసి, టికెట్ డిఎమ్ చేస్తాను
ఇందులో ఇక నో డిస్కషన్..
..
కానీ ఈసారి
ఫాలో అయ్యే వారికి...రీ ట్వీట్ కొట్టే వారికే.
@SajjanarVC @SajjanarOffice@HiHyderabad@SamayamTelugu@News18Telugu@NTVJustIn Sir,
Hyd, RR, MM district లలో మాత్రమే ఎక్కువ post లు ఉన్నాయి మిగిలిన జిల్లాలో చాలా తక్కువ సంఖ్యలో post లు ఉన్నాయి. రాజధాని అయినప్పుడు అందరికీ సమాన అవకాశాలు ఉండాలి కదా sir కానీ ఇక్కడ అలా జరగడంలేదు, దాని వల్ల Hyd, RR, MM వాళ్లకు తక్కువ మార్కులు వచ్చిన job వస్తుంది.
#Notfairsir
@SajjanarVC గారు, నిన్న నేను నా సొంత ఊరు వేములవాడ నుండి వరకు ప్రయాణించాను. టికెట్ ధర 220 ఉంటే 310 తీసుకున్నారు అడిగితే శ్రావణ సోమవారం అని చెప్పారు. ఇలా శ్రావణ సోమవారం, వరలక్ష్మి శుక్రవారం అని ధరలు పెంచి free bus scheme నడుపుతున్నారు.
@Ponnam_INC@TGSRTCHQ@TelanganaCMO