మనం మన కార్య సిద్ధి కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాము .ఒక్కసారి కూడా సాధిస్తామో లేదో అన్న అనుమానం వుండకూడదు ,ఉంటే సాధించలేని ప్రమాదం వుంది , గెలుస్తాము అన్న విశ్వాసంతో ప్రారంభించిన కార్యాలు నూటికి నూరు పాళ్ళు సాధిస్తామని తెలిసి మసలుకోండి సన్నిహితులారా 🌹పరుచూరి గోపాలకృష్ణ
రొంపిచర్ల ZP బాలుర పాఠశాల మెగా PTM లో జిల్లా కలెక్టర్‌తో కలిసి పాల్గొన్న పుంగనూరు టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారు.
P4 లో భాగంగా దాత సురేంద్రబాబు గారు రూ.18 లక్షలతో నిర్మించిన స్కూల్ స్టేజ్‌ను ప్రారంభించి, కూటమి ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. అనంతరం విద్యార్థులతో సంతోషంగా అల్పాహారం చేశారు.
#Punganur #Rompicherla #TDP #ChallaRamachandraReddy
పుంగనూరు నియోజకవర్గం | రొంపిచర్ల మండలం.
రొంపిచర్ల మండలంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ & టీచర్ మీటింగ్ (PTM) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా దాతల భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న P4 కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ O.V.R. సురేంద్రబాబు గారు తమ తల్లిదండ్రుల స్మారకార్థం సుమారు రూ.18 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పాఠశాల వేదికను జిల్లా కలెక్టర్ గారితో కలిసి ప్రారంభించే అవకాశం లభించింది.
అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలవుతున్న “తల్లికి వందనం” పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.13,000 చొప్పున జమ చేస్తున్న విషయాన్ని వివరించడం జరిగింది. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.
#Punganur #MegaPTM #ParentTeacherMeeting #TallikiVandanam #P4 #EducationForAll #APDevelopment
#TeamTDP
Please Attend “Praja Padam” Program on the 29th of July at 11AM, Venue: Shri NTR Statue opp RBI Qtrs Yellareddy Guda, SNC Division . Kindly make this Event a Grand Success.
GVG NAIDU
JUBILEE HILLS CONSTITUENCY
TDP-TG. @NCBNTDP @naralokesh @iTDP_Official
కార్యకర్త ఒంటరివాడు కాదని మరోసారి నిరూపించిన నాయకుడు... పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారు.
అర్ధరాత్రి అయినా... పోలీస్ స్టేషన్ అయినా...
తన కార్యకర్తలకు అండగా నిలబడి, వారి బెయిల్ కోసం నిరీక్షించడం నాయకుడి బాధ్యతను కాదు, కుటుంబ సభ్యుడి ప్రేమను గుర్తు చేసింది.
కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి) గారి ఆధ్వర్యంలో రొంపిచర్లలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో సభకు తరలివచ్చారు.
చల్లా బాబురెడ్డి గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూటమి ధర్మాన్ని పాటిస్తూ 'సూపర్ సిక్స్' పథకాలతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు.
ముఖ్యంగా మహిళల సాధికారతకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ప్రజలందరి ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఉండాలని కోరారు. .
#Punganur #Rompicherla #ChallaBabuReddy #NCBN #Super6 #AndhraPradesh
ప్రజల విశ్వాసం… అభివృద్ధికి బలమైన పునాది!
పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా “రెండేళ్ల నమ్మకం – సంక్షేమం & అభివృద్ధి” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము.
ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాము. ప్రజల విశ్వాసం, ఆశీర్వాదాలతో మరింత సేవాభావంతో ముందుకు సాగుతామని మరోసారి సంకల్పించాము.
రెండేళ్ల నమ్మకం… మరింత అభివృద్ధి వైపు అడుగులు!
#TwoYearsOfTrust
#ProgressForAndhra
#ViksitAndhra
#PunganurConstituency #RuralDevelopment #GrassrootsGovernance #StrongerTogether
@KadapaKarimulla@mana_Prakasam@Mee_Challababu పార్టీ పెట్టినప్పటి నుంచి చల్లా కుటుంబం TDP కి మరియూ CBN గారికి నమ్మకంగా ఉన్నారు , చిత్తూరు జిల్లాలో ఇప్పుడు ఉన్న వాళ్ళలో మోస్ట్ సీనియర్ & సిన్సియర్ , ముఖ్యంగా పెద్దిరెడ్డి ని ఫేస్ చేస్తూ మొండి గా పోరాడుతున్నాడు ❤️
TTD Chairman & TV5 Chief) బి.ఆర్. నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. 🎉
ఆ శ్రీవారి ఆశీస్సులతో మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని, సమాజానికి మరిన్ని సేవలందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏
#HBD_BRNaidu#TTDChairman#HappyBirthdayBRNaidu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రొంపిచర్ల మండలం పెద్ద గొట్టిగల్లు గ్రామం శ్రీనాధపురం కాలనీలో ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది.
#IdhiManchiPrabhutvam
పుంగనూరు టౌన్ ట్రావెల్స్ బంగ్లాలో సర్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమంలో భాగంగా రూరల్ మరియు అర్బన్ క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులు తెలుగుదేశం పార్టీ నాయకులతో ఓటర్ వెరిఫికేషన్ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
రాబోవు 14 రోజులు అప్రమత్తంగా ఉండి ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని ,
ప్రభుత్వం నియమించినటువంటి BLAలతో సమన్వయం చేసుకొని ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని,
BLAలు సక్రమమైన పద్ధతిలో వ్యవహరించకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి 24 గంటల్లో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది .
అనంతరం అధికారులతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించాను .
#ఆవులపల్లి ప్రాజెక్టు బాధిత రైతులకు విముక్తి! 🌾
గత ప్రభుత్వ హయాంలో 22A నిషేధిత జాబితాలో చేరిన ఆవులపల్లి రైతుల భూములను, ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు గారి ప్రభుత్వం 22A నుంచి తొలగిస్తూ జీవో జారీ చేసింది.
ఈ సమస్య పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారికి రైతులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సత్కరించారు..
@ncbn@Mee_Challababu
#Punganur #TDP #ChandrababuNaidu #ChallaRamachandraReddy #Farmers
స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించాను.
అక్కడ వసతులు, విద్యార్థులు మరియు గర్భిణీలకు అందుతున్న ఆహార నాణ్యతపై ఆరా తీసి, పరిసరాల పరిశుభ్రతపై టీచర్‌కు తగు సూచనలు జారీ చేయడం జరిగింది. ప్రజల సంక్షేమమే మా లక్ష్యం.
చల్లా రామచంద్రా రెడ్డి ....
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి...
N. అమర్నాథ్ రెడ్డి....
వీళ్లు ముగ్గురికి @JaiTDP@ncbn గారు కొంచెం promotion ఇస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో YSRCP
"పాపాల పెద్దిరెడ్డి " ఆటలు సాగవ్ !
కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాజకీయం మర్చిపోయి ...
ప్రస్తుతం నాటి 2003-2004 CEO అవతారం ఎత్తారు.
అందుకే పెద్దిరెడ్డి రెచ్చిపోతున్నాడు మళ్ళీ !
చంద్రబాబు నాయుడు గారు కొంచెం రాజకీయం చేయడం మొదలుపెట్టండి 😎......
రూట్ క్లియర్.. పుంగనూరు 'చల్లా' వస్తోంది! 🚨🦁
చంద్రగిరి దామినేడు సభకు వందలాది కార్ల భారీ ర్యాలీతో తరలివెళ్లి, తన సత్తా ఏంటో రాష్ట్ర స్థాయికి చాటిచెప్పిన పుంగనూరు ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారు.
సీఎం చంద్రబాబు గారి ఆశయాలకు అండగా.. పుంగనూరును ప్రగతి పథంలో నిలబెట్టేందుకు చల్లా గారు వేస్తున్న ప్రతి అడుగు సూపర్ హిట్! ఈ జోష్, ఈ సంఘీభావం అమోఘం. 👌
#ChallaRamachandraReddy #PunganurMass #KuotamiJathara #APGovernment2Years
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలోని నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి) గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నిర్మాణ పురోగతిని పర్యవేక్షించి, వైద్య సిబ్బంది మరియు డాక్టర్లతో మౌలిక వసతులు, ప్రజలకు అందాల్సిన వైద్య సేవలు & సదుపాయాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. పనుల నాణ్యతపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
#ChallaRamachandraReddy #TDP #Punganur #Pulicherla #PHC #Healthcare #PublicService