ఒరేయ్ 🃏మీకు ఇచ్చిన సీట్లో మీకు నామినేషన్లు సరిగ్గా వేయటం రాదు మళ్ళీ మేము డేటా సైంటిస్ట్లామ్, డేటా నీ నమిలి మింగాము అని గంటల గంటలు అతుపూడి ప్రవచనాలు మింగుతారు 🤣🤣🤣
మీరు అంత లైన్ లో వచ్చి మా @LEOTweeeets
సంక without sugar నా... రా
🤣🤣🤣
Society lo most alagaa mandha ee fanbase. Nomination correct ga file cheyyadam raadhi, Husband and wife both filed 2 nominations each on behalf of JSP.
All 4 were rejected due to same mistakes. Which means same person filled all 4 nominations.
These scum try to blame TDP for it
జనసేన ఉంటే జనసేనకు ఓటు వేస్తాం
బీజేపీ ఉంటే బీజేపీకి ఓటు వేస్తాం.
టీడీపీ ఉంటే మాత్రం వైసీపీకి వేస్తాం.
మాకు కావాల్సింది కూడా అదే, మేమే గెలిపించామనే సోది లేకుండా. మిమ్మల్ని నమ్ముకుంటే అస్సాం ట్రైన్ ఎక్కుతాడనే మమ్మల్ని నమ్ముకున్నాడు మీ నాయకుడు.
గ్రౌండ్లో
ఒకడు
నామినేషన్ వేయడానికి ఫామ్ తీసుకుపోడు
ఇంకొకడు
నామినేషన్ ఫామ్ పూర్తిగా ఫిల్ చేయడు
ట్విట్టర్లో
ఒకడు
డేటా సైంటిస్టు
ఇంకొకడు
కాల జ్ఞానం రాసిన వీర బ్రహ్మం
అంతే కానీ, గ్రౌండ్లో ఉన్న కార్యకర్తలకు హెల్ప్ చెయ్యరు, కావాలనే తిరస్కరిస్తున్నారని, నాదెండ్ల ను భూతులు తిడుతున్నారు..😂
వివరాల్లోకి వెళ్తే.. 8 సెట్ల నామినేషన్లు వేస్తే, 4 ఆమోదం.. 4 తిరస్కరణ!!
JSP నుంచి చాలామంది మొదటిసారిగా నామినేషన్లు వేయడం వల్ల కొన్ని చోట్ల ఈ ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఈ గున్నెనుగు గాడికి ఏ బొక్కా తెలియదు. పైపెచ్చు, ఆ 🐏 మంద మొత్తాన్ని Mislead చేసేలా రాతలు రాస్తాడు.
అంటే సీట్స్ ఇచ్చి, క్యాండిడేట్స్ సప్లై చేసి, ఇప్పుడు నామినేషన్స్ కూడా వేరే వాళ్ళు కరెక్టుగా fill చేయాలంటే, ఇంక మీరు, మీ పార్టీ గుడ్డి గాడిదకి పళ్లు తోమటాకినా రా బంటీ?
మీరంతా ఆ రామ్ తాళ్లూరి ని వాడుకొని అందరినీ అమ్మనా బూతులు తిడతానికో, మీకు నచ్చిన కులగజ్జి నరేటివ్స్ తిప్పడానికో పెట్టే effort లో కనీసం 10% constructive గా ఆలోచించితే మీకు ఇలాంటి దుర్గతి పట్టదు, మిమ్మల్ని సపోర్ట్ చేసీ వేరే పార్టీ వాళ్ళకి కూడా embarrassment తప్పుద్ది 🤙🤙🤙🤙
#జోకర్స్ for a reason 😡🤮🤮
DJ అన్న మీరంటే ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి గౌరవం,ప్రేమ అలాంటి మీరు మన పార్టీని NTR గారిని తెలుగుదేశం పార్టీ జెండాని గౌరవించని చిల్లర దానికి టికెట్ దేనికి ఇచ్చారు?
టికెట్ ఇచ్చిన మీకు కనీస కృతజ్ఞతలు తెలియజేయని చిల్లర మనిషి ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. @DamacharlaMLA@Satya_tdp
కూటమి ధర్మాన్ని పాటించి, దర్శి మున్సిపాలిటీని మన మిత్రులు అయిన జనసేనకు gift 🎁 గా ఇచ్చినందుకు, మీకు మరియు లలిత్ సాగర్ గారికి మా అభినందనలు.......కృతజ్ఞతలు 🙏🏼
@JaiTDP@naralokesh@ncbn@IamDrLakshmiG
I am sorry, I take it all back. I came across another gem which probably takes the Gold Medal for the season!!😉😜
మనం అందరం వీళ్లని జోకర్స్ అనటం కాదు, నికార్సైన జనసేన కార్యకర్త చేసింది వీళ్లని జోకర్స్ ఈ వీడియో క్లిప్ లో👇👇
మమ్మల్ని వాళ్ళు వెన్నుపోటు పొడిచారు, వీళ్ళు ఎదగనివ్వడం లేదు అని కొన్ని నెలలుగా వీళ్ళు ఎంత ఫేక్ రుద్దినా, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే నికార్సైన కార్యకర్త వచ్చి, టీడీపీ వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నా, మన సొంత పార్టీ వాళ్లే నాకు అన్యాయం చేస్తున్నారు అంటూ ఆ చెల్లెమ్మ తన గోడు వెళ్లబోసుకున్నప్పుడు ఈ కులోన్మాదుల గొంతు జీర పోయింది. ఇన్ని నెలలుగా వాళ్లు సృష్టించిన అభూత కల్పనలు పటా పంచెలవుతుంటే, బరువెక్కిన గుండెతో బాబా గారు ఆ స్పేస్ abrupt గా end చేయటం ఏదైతో ఉందో… ఇంతకన్నా పెద్ద ట్విస్ట్ దురంధర్-3 సినిమాలో కూడా మీకు కనపడదు🤙🤙🔥🔥🔥
Enjoy this clip.. and DO NOT miss that deafening 5 sec silence at the end 😜🤣😂😎😎🍿🍿🥤🥤
దర్శిలో TDP గెలుపు ni జీర్ణించుకోలేకపోతున్న తెలంగాణ నుంచి AP ఎన్నికల్లో JSPకి వ్యూహాలు అందిస్తున్న ఎర్రిపువ్వు @JSPWorks… చిన్న ఎర్రిపువ్వు @baba369! 😂🤣