@RamMohanINC@RahulGandhi సార్ మేము పండగలు చేస్కొక రెండు సంవత్సరాలు అయితుంది.....ఇంకా ఎన్నిరోజులు వైట్ చెయ్యాలి సార్...గ్రూప్4 నోటిఫికేషన్ ఒచ్చి 2ఇయర్స్ అయ్యింది ఎగ్జామ్ అయ్యి 500డేస్ అయ్యింది ఇంకా ఎన్ని రోజులు సార్ మా రిజల్ట్స్ కి😭😭...మేము చావలేక బ్రతుకుతున్న సార్...మా అపాయింట్మెంట్స్ ఇవ్వండి🙏🏻🙏🏻🙏🏻
మేము చేసిన తప్పు ఏమిటి పరీక్ష రాసి 500 రోజులు కావస్తున్నా తుది ఫలితాలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి, మా పైన ఎందుకు ఈ చిన్నచూపు
త్వరగా మా ఫలితాలు ప్రకటించి మా కుటుంబాల్లో వెలుగులు నింపండి
@TSPSCofficial@revanth_anumula@Bhatti_Mallu garu