real God of masses #Annantr గారు ఒక్కడే
55 సంవత్సరాలు క్రితం అవుట్ డోర్ షూటింగ్ నిమిత్తం #Annagaru గుంటూరు వస్తె జనప్రభంజనము ఎడ్ల బండ్లు కట్టుకొని కోలాటాలు వేసుకుంటూ అన్నగారిని ఊరేగిస్తూ వెలుగులోకి వచ్చిన వీడియో
#NTRLiveson 🙏
one & only NTR 😍 🙏
కొడాలి నాని, వంశీ, తలశిల రఘురామ్, అబ్బయ్య చౌదరి ఇంకా ఎవరైనా మిస్ అయ్యారా...
23 MLA లు ఉన్నప్పుడు చౌదరీ పార్టీ ఒక్క రెడ్డి కి కూడా ఇవ్వలేదు...
11 MLA లు ఉన్నప్పుడు మండలి డిప్యూటీ చైర్మన్ చౌదరి కి ఇచ్చాడు జగన్ అన్న...
కులం చూడం... మతం చూడం... 🔥🔥🔥🔥
ఏకగ్రీవం కాదు��� ప్రజల తీర్పే కావాలి! 🔥
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం అయితే టికెట్ కట్ చేస్తానని ఎమ్మెల్యే��ు, ఇన్‌చార్జ్‌లకు అల్టిమేటం ఇచ్చిన జగన్ గారి మాటలు వింటే నవ్వొస్తోంది!
ఎన్నికలు అంటే పోటీ ఉండాలి.. ప్రజల ఓటుతో గెలవాలి.. అదే ప్రజాస్వామ్యం.
టీడీపీకి కూడా అదే విధానం.
ఎక్కడా ఏకగ్రీవాల కోసం పరుగులు పెట్టం. ప్రతి చోటా పోటీ చేస్తాం. ప్రజల ముందుకు వెళ్తాం. వారి ఓటుతో గెలుస్తాం.
జగన్ హయాంలో 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో 570 YSRCP అభ్యర్థులు ఓటు లేకుండానే ఏకగ్రీవంగా గెలిచిన పరిస్థితి చూశాం.
అది జగన్ మోడల్…
ఇది చంద్రబాబు మోడల్.
ఏకగ్రీవం చేసి గెలిచామని చెప్పుకోవడం కాదు…
ప్రజల మధ్య నిలబడి, ప్రజల ఓటు తెచ్చుకుని గెలవడమే టీడీపీ కోరుకునే “రాయల్ వే”! 👑
మీ అభ్యర్థులు పారిపోతే, పోటీ చేయడానికి భయపడితే ఎవరూ ఏమీ చేయలేరు కదా!!! 😄
నిన్ను నమ్మి మీ నాయకులు నిలబడతారా అనేదే క్వశ్చన్ ఇక్కడ!!
#TDP #AndhraPradesh #LocalElections
పల్నాడు జల్ జీవన్ మిషన్‌పై ఫ్యాక్ట్ చెక్ 💧
పల్నాడు ప్రజలకు తాగునీరు అందించే Jal Jeevan Mission ఇది కేంద్ర ప్రభుత్వం–రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో అమలయ్యే కేంద్ర పథకం.
దేని మీద పల్నాడు ప్రాంత తాగునీటి సమస్యపై నరసరావుపేట MP లావు శ్రీకృష్ణదేవరాయులు @SriKrishnaLavu 2019లోనే పార్లమెంట్లో పలుమార్లు సమస్యను ప్రస్తావించారు.
📌 కేంద్ర ప్రభుత్వం: JJMను ప్రారంభించి నిధులు, సాంకేతిక సహాయం, మార్గదర్శకాలు అందిస్తుంది.
📌 రాష్ట్ర ప్రభుత్వం: నీరు రాష్ట్ర అంశం కావడంతో పథకాల ప్రణాళిక, అమలు, ఆపరేషన్, మెయింటెనెన్స్‌లో ప్రధాన బాధ్యత రాష్ట్రానిదే.
📌 పల్నాడు: 2019లో JJM ప్రారంభమైనప్పుడు 58,166 గ్రామీణ ఇళ్లకు మాత్రమే ట్యాప్ కనెక్షన్లు ఉండగా,MP శ్రీకృష్ణ దేవరాయలు గారి @SriKrishnaLavu కృషితో 2024 ఫ���బ్రవరి నాటికి మరో 84,432 కనెక్షన్లు వచ్చి మొత్తం 1,42,598కి చేరాయి.
📌 ప్రస్తుత ప్రభుత్వం: 2026 మార్చిలో AP ప్రభుత్వం JJM 2.0పై కేంద్రంతో MoU చేసుకుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.
👉 2019 నుండే MP గారి ఆధ్వర్యంలో పనులు జరుతున్న దానికి ఇప్పుడు వొచ్చి మొత్తం పవన్ కళ్యాణ్ కష్టమే అనడం భావ్యం కాదు.
క్రెడిట్ ఎవరికంటే?
కేంద్రం → పథకం & ఆర్థిక/సాంకేతిక సహాయం
రా��్ట్రం → ప్రణాళిక & అమలు
జిల్లా/స్థానిక సంస్థలు → క్షేత్రస్థాయి అమలు
అన్నిటికంటే ముఖ్యంగా, పల్నాడు తాగునీటి సమస్యపై స్థానిక MP @SriKrishnaLavu గారి కృషి, పట్టుదల కూడా గుర్తించాలి. ప్రజల సమస్యను పార్లమెంట్లో పదేపదే ప్రస్తావిస్తూ, పరిష్కారం కోసం కృషి చేసిన వ్యక్తికి తగిన క్రెడిట్ ఇవ్వడం న్యాయం. 🙏🙏🙏
కష్టపడిన వారికి క్రెడిట్ ఇవ్వకపోయినా పర్వాలేదు… కానీ వారి కష్టాన్ని వేరొకరి ఖాతాలో వేయడ�� మాత్రం సరైన పద్ధతి కాదు.
నువ్వు ఒప్పుకున్నా చంద్రబాబు గారు ఒప్పుకోరు ఆయన సీరియస్ అవుతారు
అందుకే డైరెక్ట్ ఎలక్షన్ పెట్టింది
గతం లో మీరు చేసిన ఏక గ్రీవాల్లో 40 % కూడా చేయరూ
ఆ విషయం నీకు తెలుసు
ఎందుకన్నా పదే పదే నీ యాక్టింగ్ తో మా NRI తెలుగు తమ్ముళ్ళని ఊహల్లో ఉంచుత��వు
There's no question @RRRMovie should be nominated for Best International Feature but @TheAcademy should also give it a Best Picture nom and Best Actor nom for N.T. Rama Rao Jr #NTRForOscars
https://t.co/b6MRSbAILv
టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫొటో షూట్
వరుస వివాదాలు, అవినీతి ఆరోపణలు లెక్కచేయకుండా దగ్గుపాటి ఫొటో షూట్
ఫొటో షూట్లో భాగంగా వివిధ భంగిమల్లో యాక్ట్ చేసిన @JaiTDP ఎమ్మెల్యే
ప్రజల సమస్యలను గాలికొదిలేసి ఫొటో షూట్లో పాల్గొనటంపై ��ిమర్శలు
సోషల్ మీడియా లో వైరల్ గా మారిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫొటో షూట్