Here's the much awaited Sep02 Logo!
And the hashtag for this occasion, wishing our Senani @PawanKalyan a very happy birthday in advance.
👉 #AdvanceHBDJanaSenani
జనసేనలో ఫైర్ బ్రాండ్ అనగానే మొదట గుర్తొచ్చే పేరు ప్రియసౌజన్య గారు. వీరమహిళగా ప్రతిపక్షాలని తన పదునైన మాటలతో తిప్పికొడుతూ,జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ,జనసేనని గెలిపించడానికి తన వంతు పాత్ర పోషిస్తున్న ప్రియ సౌజన్య గారికి జన్మదిన శుభాకాంక్షలు
#HBDPriyaSowjanyaGaru

ఛలో కొండగట్టు ✊🏽
జనవరి 24వ తేదీన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 'వారాహి' వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నందున తెలంగాణ రాష్ట్ర జనసైనికులు భారీగా తరలి రావాలి అని కోరుకుంటున్నాం
Design by @Alwaysnaveen7
It’s very unfortunate to witness such high handed police behavior In Visakhapatnam.JSP has always held AP Police force in high esteem.Arresting our leaders is unwarranted.
రాంచరణ్ కి సోషల్ మీడియా ద్వారా Birthday Wishes చెప్పటం నాకు వింతగా అనిపిస్తుంది.
అయితే ఈ occasion లో @AlwaysRamCharan పిక్ ఒకటి
షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా He makes me proud and he is my pride. #HBDRamcharan