మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య గారి కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారు.
కానీ హిట్ అండ్ రన్ కేసులో ఒక మనిషి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో మృతుని కుటుంబాన్ని విస్మరించి, నిందితులు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జగన్ రెడ్డి గారి తీరు అమానవీయ ప్రవర్తనకు నిదర్శనం.
ప్రపంచ రాజకీయ చరిత్రలోనే బాధితులను వదిలేసి, నిందితులకు అండగా నిలిచే రాజకీయం చేయడం బహుశా జగన్ రెడ్డి గారికే చెల్లింది. ఇది పరామర్శ కాదు...నేర మనస్తత్వానికి పరాకాష్ట!
@ysjagan
#PsychoFekuJagan
#YcpCriminalPolitics
చంద్రబాబునాయిడు గారి మేనమామ కొడుకు చెప్పిన మాటలు ఇవి.
చంద్రబాబు గారి తల్లి మా మేనత్త. ఆవిడ భర్త చంద్రబాబు గారి తండ్రి ఖర్జూర నాయిడు గారికి #ఐదుఎకరాల పొలం...పశు సంపద....వడ్డీ వ్యాపారం ఉండేది....!
తర్వాత ఈయన #20ఎకరాలు చేశారు....
ఇంకో ముఖ్యమైన విషయం...@ncbn గారు ఎమ్మెల్యే అయిన వెంటనే ఐదు ఎకరాలు హాస్పిటల్ కి ఇచ్చేశారు...!!
నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి 2 ఎకరాల మాత్రమే ఆస్తి మాత్రమే ఉన్నది అనేది #పచ్చిఅబద్ధం.
నారా చంద్రబాబునాయుడుగారి ఉమ్మడి కుటుంబానికి #77ఎకరాల40సెంట్లుభూమి ఉంది.
ఈ వాస్తవాన్ని ఆయన #1988సంవత్సరం లో #కర్షకపరిషత్ కేసులో దాఖలు చేసిన #అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొన్నారు.
దానిలో తనకు వచ్చిన భాగాన్ని అమ్మి నెల్లూరు జిల్లా #నిండలి,వ్యాఖ్యం గ్రామాలలో #45ఎకరాల భూమి కొన్నారు....
అయితే, ఈ భూములను #2001లో అమ్మివేశారు...
చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు 1977 నుంచి సంపద పన్ను రిటర్న్స్ దాఖలు చేశారు.
ఆయన ఇరవై కోట్లు సంపాదించినా... 2000 కోట్లు సంపాదించినా న్యాయం గానే...
విలువలతో నే సంపాదించి ఉంటారని మనిషి పుట్టక పుట్టిన వాడికి ఎవడికైనా అర్థం అవ్వుద్ధి.
#నడమంత్రపుసిరి కాదు ఆయన కుటుంబానిది! 30 years కష్టం!!
ఆయన రాజకీయాలులోకి రాకుండా వ్యాపారం మీద దృష్టి పెట్టుంటే రాష్ట్రంలో ఓ ఉన్నత స్థాయి #పారిశ్రామికవేత్త అయ్యి ఉండేవారు....!!
ఇంగ్లీష్ దొరల కి #బూట్లు మొయ్యలేదు.
వాళ్లకి #పందిమాంసం సరఫరా చేసి మోసం తో సంపాదించలేదు.
నమ్మి చేరదీసిన యజమానిని చంపేసి వ్యాపారం కబ్జా చేయలేదు.
అక్కడ నుంచి పుట్టిన ప్రాంతాన్ని కబ్జా చేసి #ఫ్యాక్షన్ రాజకీయాలు చేయలేదు.
ఆ రాజకీయాలు కోసం అడ్డు అనుకున్న వాళ్ళని #హత్యలు చేయలేదు.
అధికారం లోకి వచ్చాక రాష్ట్రాన్ని అప్పనం గా దోచుకుని.బినామీ కి దోచిపెట్టలేదు.
ఊరికో #వందఎకరాల ప్యాలస్ లు కట్టలేదు.
ప్రభుత్వ భూముల్ని..దళితుల అసైన్డ్ భూముల్ని ఆక్రమించి ఫెన్సింగ్ లు వేసుకోలేదు...
అసెంబ్లీ లో ఆక్రమణ, అనుభవం గురించి ఒప్పుకుని ఈరోజుకి చెర వదలని స్పెసిమెన్ కాదు!!
ఇవన్నీ చేయడానికి ఆయన సందింటి Reddy కాదు....
చదువుకునేటప్పుడే అయ్య, తాత అడ్డదిడ్డంగా సంపాదించిన ఆస్తులపై IncomeTax కట్టడం గొప్ప కాదు...
27 ఏళ్ళకి #5ఎకరాలు ప్రజల అవసరం కోసం ఇవ్వడం గొప్ప..!!
కష్టపడే రైతు కుటుంబం నుంచి ఎదిగిన. రైతువిలువ...వ్యవసాయం విలువ తెలిసిన వాడు.
అందుకే నోరు...మాట...చేత...వ్యవహారం అన్ని అదుపు లో ఉంటాయ్....!!
ఆయన్ని తిరుమల వెంకన్నే కాపాడతా వుంటాడు....రాక్షసుల నుండి, సైతానుల నుండి రాబందుల నుండి!!
#DontTroubleTheTrouble teaser is breezy and full of heart. Fahadh sir is phenomenal and cute little Ssara is CUTEEE!
@ShashankYeleti, I know how much you’ve been waiting for this moment over the years… your passion and patience is now getting paid off thammudu..
@ssk1122, congratulations on your first film as the producer naana… From all the times we’ve spoken and seen you grow, this is special. Your vision and dedication will shine through in this one.
Go kill it my boys! ❤️
గత కొన్ని రోజులుగా ఇష్టమొచ్చినట్టు అసత్యాలు మాట్లాడుతున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన *పరిటాల శ్రీరామ్.* నేను ధర్మవరంలో ఉన్నాను కాబట్టి నీఆటలు చెల్లుతున్నాయని.. అదే రాప్తాడులో ఉంటే వేరే విధంగా ఉండేదని... మాటలు జాగ్రత్తగా మాట్లాడకపోతే.. తోలు తీస్తానని... ప్రకాష్ గుర్తు పెట్టుకో.. నేను గనుక ప్రేమ లేఖలు రాస్తే గుండెలు అదురుతాయి, బెదరాల్సినవి బెదురుతాయన్నారు. వచ్చే గురువారం నీ దగ్గరకు తప్పెట్లు, చెప్పులు వస్తున్నాయని.. చెప్పులతో కొట్టించుకుంటావో, చెప్పుల దండ వేయించుకుని తిరుగుతావో చూసుకోవాలని శ్రీరామ్ హెచ్చరించారు.
#ParitalaSreeram
#Teamparitala
మా జిల్లా సప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం
కొత్తూరు,పాణ్యం మండలం,నంద్యాల జిల్లా.
కొత్తూరు సుబ్బరాయుడు అంటాం🙏🏻
శ్రీవల్లి,దేవసేన దేవేరులుగా సుబ్బరాయున్ని నాగస్వరూపంలో పూజిస్తారు.సర్పదోష నివారణ పూజలు కూడా జరుగుతాయి.ఆదివారము శుభప్రదమైన దినముగా భావిస్తారు.
#SingGeetham is a beautiful film that touched my heart. Legendary Singeetham Srinivasarao garu at 94 delivering creativity and wisdom like only he can is deeply inspiring to witness.
https://t.co/L3TzrE9h5l
@ThisIsDSP, you nailed it throughout! You brought magic to every scene.
@nagashwin7, fulfilling a legend’s 40 year dream is nothing short of a god’s boon. The tribute you and @VyjayanthiFilms have given to Singeetham garu is remarkable. Kudos to the entire team!
Just like Singeetham Srinivasarao garu’s films always surprise us, releasing the trailer after the film is the biggest surprise… and I’m honoured to present it to you all. Go enjoy the film in theatres!
#DSCFakesByYCP
గొడ్డలి పార్టీ అనిపించుకున్నావ్.. ఇంత నీచమైన ప్రచారమా @ysjagan ? డీఎస్సీ పై, టీచర్ల పై నీ కక్ష ఏంటి ?
270 కేసులు వేసారు.. ప్రతి కేసు కోర్టు కొట్టేసింది.. పేపర్ లీక్ అన్నారు, మెరిట్ లిస్టు ఇవ్వలేదు అన్నారు, నవీన్ అనే వ్యక్తి గురించి చెప్పారు, స్పోర్ట్స్ కోటా వద్దు అన్నారు, మహిళా రిజర్వేషన్ వద్దు అన్నారు, దివ్యంగులకు రిజర్వేషన్ వద్దు అన్నారు.. వీటి అన్నిటి పై అధికారుల వివరణతో తోక ముడిచారు.. నిన్న ఏకంగా జగన్ రెడ్డి తన పార్టీ మనుషుల చేత ఒక ఫేక్ ఆడియో కాల్ మాట్లాడించి, అది విడుదల చేసి అడ్డంగా దొరికిపోయాడు..
ఈ రోజు ఏకంగా ఒక కులాన్ని తీసుకొచ్చి, ఆ కులానికే టీచర్ పోస్టులు అన్నీ ఇచ్చేసారని, పేటీయం బ్యాచ్ తో ప్రచారం చేపిస్తున్నారు. డీఎస్సీ నియామకంలో ఓసీ నుంచి 12% మందిలో కమ్మ కులానికి చెందిన వారు కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. అలాంటిది స్పోర్ట్స్ కోటా కింద 372 మంది ఒకే కులం వారితో నింపేసారని, పచ్చి అబద్ధం ఆడిస్తున్నాడు.. ప్రజలు బుద్ధి చెప్పినా, ఈ ఫేక్ పనులు మానవా జగన్ ?
#PsychoFekuJagan
#AndhraPradesh
ఎవడైనా కౌంటర్ ఇస్తాడేమో అని చూసా!! ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు!!
అరేయ్ దేడ్ దిమాక్ - అదే ఇంటర్వ్యూ లో చెప్పాడు కేటీఆర్ గురుంచి విను. ఎందుకు రా గోక్కోని తన్నులు తినడం!!
తెలంగాణ ప్రజలు కేటీఆర్ అనే వాడిని ఒక లీడర్ గా కూడా అంగీకరించలేదు - నెక్స్ట్ ఎమ్మెల్యే గా గెలవడం కూడా కష్టమే!!
ఎన్ని వేల కోట్లు దోచింది - దోచిన అవినీతి సొమ్ము దగ్గర కవిత తో పంచాయితీ లెక్కలు మొత్తం చెప్పాడు కదరా కచరా బ్యాచ్!! 😄😅
ఆంధ్రా దోస్త్ జగన్ పేటీఎం బ్యాచ్ కుడా బాగా తిప్పారు!! ఇది కూడా తిప్పండి రా పేటీఎం బ్యాచ్!!
అబ్బా.. ఎంత గొప్ప విజన్!
మొదట పగ సాధిస్తారట.. ఆ తర్వాతే వీలుంటే అభివృద్ధి గురించి ఆలోచిస్తారట!
"మాకు అభివృద్ధి వద్దు.. రప్పా రప్పా నరుకుడే ముద్దు" అంటున్న గొడ్డలి పార్టీ నేతలు! 🪓
కాసు… మీ గొడ్డలి పార్టీ 'పగ-ప్రతీకారాల' రాజకీయాల వల్లే కదా రాష్ట్రం వెనక్కి పోయింది.. మీరు చేసిన హత్యా రాజకీయాలు, అరాచకాల వలనే కదా ప్రజలు మిమల్ని 11 సీట్లకు పరిమితం చేసింది? అయినా ఇంకా బుద్ధి రాలేదంటే.. మిమ్మల్ని ఏమనాలి??
ప్రజలారా గమనించండి.. గొడ్డలి పార్టీ నేత కాసు మహేష్ రెడ్డి లాంటి నేతల బుద్ధి ఇంకా మారలేదు, అహంకారం దిగలేదు! మళ్లీ దాడులు, హత్యలు చెయ్యడానికి సిద్ధం అయ్యారు… ప్రజలారా తస్మాత్ జాగ్రత్త!
#PsychoFekuJagan
#ByeByeKasu
#AndhraPradesh
#Gurajala #Palnadu
దీపం పధకం డిజాస్టర్...
పల్లెటూర్లలో అసలు వాళ్ళకి LPG money Bank లోకి వస్తున్నాయో లేదో కూడా చాలా మందికి తెలియదు...అదొక పధకం ఉందనే ప్రజలు మర్చిపోయారు...
డైరెక్ట్ సంవత్సరానికి 3 LPG cylinders Free గా ఇచ్చేస్తే బావుంటుంది...ముందు Money ఇచ్చి LPG తీసుకుంటే...తర్వాత LPG money Bank లో వేసే విధానం రద్దు చెయ్యండి...అస్సలు use లేదు
@ncbn@naralokesh@PawanKalyan@mnadendla
Patient gangaram 65/M
Blood group : A+ve
Emergency 03 units.
Admitted in MGM hospital Warangal.
Regards: Tirupathi
9866697916.
Please pass this message to your friends so that we can take help.
Thank you.
Please share the message !