కనిగిరిలో వైసీపీ మహిళా అభ్యర్థి నామినేషన్లు లాక్కొని చించేసిన టీడీపీ మూకలు
పీసీపల్లి మండలంలో ఎంపీపీ అభ్యర్థి, పెద్ద ఇర్లపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన వైసీపీ అభ్యర్థి పోలు వరలక్ష్మి
200 మంది కూటమి నాయకులు వారిపై దౌర్జన్యంగా దాడి చేసి చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను లాక్కొని చించేశారు.
పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ కూటమి మూకలకు ఏకపక్షంగా సహకరించారని ఆగ్రహం
Hahaha 🤣😹🤣
TDP becoming another YSRCP 👎 by not allowing nominations to be filed and resorting to violence 🚨
Thammullu be like : "Supreme Court ki nomination form fill cheyadam nerpinchali 🤡"
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి డ్రైవర్ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగి తల పగలగొట్టిన ఒరిజినల్ వీడియో.
It's TDP thing...
ప్రజాలు గమనిoచి ఓటు వేయాలి...
ఏపీ❌ సౌత్ బీహార్ ✅
చంద్రగిరిలోనూ అదే సీన్..
నామినేషన్ కేంద్రానికి వెళ్లడానికి వైసీపీకి చెందిన వారికైతే ముగ్గురికే పర్మిషన్ ఇస్తున్న పోలీసులు.
నామినేషన్ కేంద్రం వద్ద వందల సంఖ్యలో టీడీపీ శ్రేణులు ఉన్నా పట్టించుకోని పోలీసులు.
ఎక్కడ చూసినా నామినేషన్లు వేయడానికి వస్తే ఇలాంటి దాడులే.. ఈ దాడుల్లో కొన్ని చోట్ల జనసేన, లెఫ్ట్ పార్టీల నాయకులు కూడా బాధితులుగా మారుతున్నారు.
టీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. రాజకీయంగా బొక్కబోర్లా పడటమే! 🔥
గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా మళ్లీ అదే తప్పు చేస్తే, నష్టపోయేది పార్టీనే!
పొత్తుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు.. రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టొద్దు! 💥✊
జనసేన ముందుగా 40 శాతం అడిగింది.
టీడీపీ వారికి 20 శాతం ఇస్తామని చెప్పింది.
తీరా నామినేషన్లు, విత్‌డ్రాలు తీసేస్తే జనసేన 15 శాతం మాత్రమే పోటీలో కనిపిస్తోంది.
ఆ 15 శాతంలో కూడా దాదాపు టీడీపీ వారికి పిలిచి మరీ టికెట్లు ఇచ్చిన అధిష్ఠానం.
పాపం, జనసైనికులు చాలా బాధతో టీడీపీ జెండా మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో 15 ఏళ్లు ఇదే ఫార్ములాతో టీడీపీ కోసం పని చేయకపోతే మాకు మీరు వద్దు అని చెబుతున్న జనసేన పెద్దలు.
మళ్లీ చెప్తున్న, ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు విషయంలో మీరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా అమరావతిలో పెట్టి తీరుతాం!! దిక్కున్న చోట చెప్పుకోండి రా కుల కుష్టి నా కొడకల్లారా!! మీరు స్పేసెస్ రన్ చేసినంత మాత్రాన అది జరగకుండా ఆపలేరు.
మీరెంత, మీ బతుకేలెంత 💦💦
వైసీపీ నామినేషన్లు తిరస్కరించబడ్డాయి
జనసేన నామినేషన్లు తిరస్కరించబడ్డాయి
తెలుగుదేశం పార్టీ నామినేషన్లు అమోదించబడుతున్నాయి.
మీకు అర్ధమవుతుందా @JanaSenaParty
ఎవరితో మీరు సావాసం చేస్తున్నారో చూడండి
ఇంకోసారి రాజకీయాల్లో మార్పు తీస్కోరడానికే పార్టీ పెట్టిన అని సొల్లు చెప్పకు అన్న నీ చేతకాని తనం చూస్తా ఉంటె పక్క రాష్ట్రపొన్ని నాకే మండిపోతుంది ఇంగ ఓన్ క్యాడర్ ఐతే చిర్రుమంటారు @PawanKalyan@JanaSenaParty
Dandam Raa Dootha 🙏🏻
Ippatiki Kalyan ni question cheyyakudadhu anadam is the most foolish thing that we r doing.. manohar entha responsible oo Kalyan kuda responsible because this is his party ..
Telusukunna roju 🙏 ledha meeistam
Intha jarugutunna mounam ga unnadante senani edo gattiga plan chestunnadu ani Picha elevationlu veskune batch kuda silent aypoyaru what a man @PawanKalyan okka debbatho andariki mental peace lekunda oka clairty teppinchav thanks