"విద్య ఒక్కటే మన జీవితాన్ని వెలుగులోకి తెచ్చే దీపం."
వివరణ: విద్య అనేది చీకటిలో వెలుగును తీసుకొచ్చే దీపంలా ఉంటుంది. ఇది మనకు జ్ఞానం మరియు సమర్థతను అందిస్తుంది. కేవలం చదవడం మాత్రమే కాకుండా, దానిని జీవితంలో ఎలా అన్వయించుకోవాలో నేర్పిస్తుంది.❤️
Morning nunchi oka tweet kuda Gandhi ki positive ga evadu veiyale
This indicates india is becoming hindu rastra 🕉️🕉️🕉️
Remember this is new India hindus India 🕉️💥
‘Divide & Rule’ కాంగ్రెస్కు అలవాటే… ఇప్పుడు దేవుళ్లనూ విభజిస్తారా?
రేవంత్ రెడ్డి గారూ, శివుడి క్షేత్రం వారణాసికి ఎంపీ ప్రధాని నరేంద్ర మోదీ గారే అని తెలియదా!
#CongressExposed#DivideAndRule
ఆధ్యాత్మికతకు ఆధునికతను జోడిస్తూ… తిరుపతి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి!
ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు, ఆధునిక మౌలిక వసతులు అందించేలా ఆధ్యాత్మికత–ఆధునికత మేళవింపుతో తిరుపతి రైల్వే స్టేషన్ను పునరాభివృద్ధి చేస్తున్న @narendramodi ప్రభుత్వం.
సంప్రదాయ వైభవం… ఆధునిక సౌకర్యాలు… అభివృద్ధి పథంలో తిరుపతి!
#BJP4APDevelopment
#Tirupati
@Indian_Zenitsu@Xsecular0 ఇలా అంటున్నానే ఏమనుకోకు మీ ఇంట్లో ఆడ పాప కూడా మాకు దేవత.... కానీ నువ్వు గొర్రె ల*** కొడుకువి కదా నీకు అర్థం కావడానికి వాడుతున్న ఈ పదం. మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తారు వాళ్లని మీ దేవుడు మారుస్తాడా....
స్వాతంత్ర్య సమరయోధులు, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదంతో కోట్లాదిమంది భారతీయుల గుండెల్లో స్వేచ్ఛాకాంక్షను రగిలించిన విప్లవజ్యోతి భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఘననివాళులు అర్పిస్తున్నాను. స్వాతంత్ర్య పోరాటంలో చిన్న వయసులోనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుడు భగత్ సింగ్. ఆయన ధైర్యం, అచంచల దేశభక్తి నేటి యువతకు మార్గదర్శకం. భగత్ సింగ్ ఆశయ సాధనకు అందరం కృషిచేద్దాం.
Buon compleanno al mio amico @narendramodi, a cui auguro salute, energia e successo.
Italia e India continuano a rafforzare il loro profondo legame di amicizia, costruendo insieme un futuro di cooperazione e prosperità per le nostre Nazioni.