రామాయణంలో శ్రీ రామునికి హనుమంతుడు తోడుగా,అండగా ఉండి అతని వెంట ఎలా నడిచేవారో... అచ్చంగా ఇప్పడు @DrSandeepJSP అన్నయ్య మీరు @PawanKalyan గారి ప్రక్కన అలానే ఉన్నారు😍😍😍 మేము మీ వెనుక వణరాసైన్యంలా జీవితాంతం ఉంటాము అన్నయ్య....
జై జనసేన✊✊✊
#ఇచ్ఛాపురం@JanaSenaParty
2022 లో మా ఆవిడ గర్భవతి. కవలలు పుట్టబోతున్నారని తెలిసిన ఆనందం. ఏడో నెలలోనే ఊహించని పురిటి నొప్పులతో భయంకరంగా మారింది. వేరే గత్యంతరం లేక ఎమర్జెన్సీ ఆపరేషన్. ఒక బిడ్డ 1.3 kg, ఇంకొకరు 1.1 kg. అసలు చేత్తో పట్టుకోగలమా అన్నంత సున్నితంగా ఉన్న వాళ్ళని చూసి గుండె తరుక్కుపోయింది.
Miru help cheyaka poyina parle kanisam evaru ayina help chesi vallu vunte vallaki share cheyandi bro...🥺
Ha papa situation 😭
Evariki ha kastam ra kudadhu...🥺
contact no : 9573471810 ,7993416683
@naralokesh@RamMNK@actor_Nikhil@Kiran_Abbavaram#SaveDeekshitha 🥺♥️
🙏 గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ @PawanKalyan@APDeputyCMO గారికి వినతిపత్రం విషయం: కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం ఆర్థిక సహాయం కోరుతూ వినతి
మహోదయ గారికి,
నేను ప్రగడ హర్షిత్ కుమార్, చింతలపూడి నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెం నివాసి. నేను జనసేన పార్టీ సభ్యుడిని మరియు మీకు అత్యంత అభిమానిని. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఉద్యోగం కోసం మరియు ట్రైనింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చాను. ఈ సమయంలో నాకు అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం వచ్చింది. అనంతరం నా మూత్రంలో రక్తం (హీమాటూరియా) కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాను. వైద్యులు నా రెండు కిడ్నీలు తీవ్రంగా మరియు శాశ్వతంగా దెబ్బతిన్నాయని తెలిపారు.
దీనికి కారణం “IGA నెఫ్రోసిస్” అనే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి అని చెప్పారు. ఇది సాధారణంగా ట్విన్స్‌లో ఎక్కువగా కనిపిస్తుందని, నేను మరియు నా అన్న ఇద్దరం ట్విన్స్ కావడం వల్ల ఈ సమస్య వచ్చినట్లు తెలిపారు.
ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు కిడ్నీ మార్పిడి జరిగే వరకు తాత్కాలికంగా డయాలిసిస్ చికిత్స పొందుతున్నాను. వైద్యుల సూచన ప్రకారం నాకు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అవసరం ఉంది. మా కుటుంబ పరిస్థితి మధ్య తరగతి స్థాయిలో ఉండడంతో ఈ ఖర్చును భరించడం చాలా కష్టంగా ఉంది. నా తల్లి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తున్నారు, నా తండ్రి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పరీక్షల ప్రకారం నా తల్లి కిడ్నీ నాకు సరిపోతుందని, ఆమెనే దాతగా ముందుకు వచ్చారు. ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు సుమారు రూ.10,00,000/- ఖర్చవుతుంది. అదనంగా మందులు మరియు శస్త్రచికిత్స తర్వాత 6 నెలలు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది, దీనివల్ల మరింత ఖర్చులు వస్తాయి. ఈ అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో మా కుటుంబం ఈ మొత్తం ఖర్చును భరించలేకపోతుంది.
ఈ పరిస్థితిలో మీరు మా కోసం ఆశాకిరణంగా ఉన్నారని నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి మా పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని నాకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను 🙏 ధన్యవాదాలు,
వినయపూర్వకంగా,
ప్రగడ హర్షిత్ కుమార్
జనసేన పార్టీ సభ్యుడు ID– 068-06295 📍 చిరునామా: జంగారెడ్డిగూడెం, చింతలపూడి నియోజకవర్గం 📞 సంప్రదింపు నంబర్: 6281915387 @PawanKalyan@APDeputyCMO@jssoldiers@JanaSenaParty@Nadendla_M@JSP_Official #HelpHarshith #KidneyTransplant #SaveALife #JanaSena #PawanKalyan #AndhraPradesh #MedicalHelp #UrgentHelp #SupportNeeded #DonateForLife #HealthEmergency
ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు కావాలంటే ఈ వెబ్సైట్ లో కొన్నుకోవచ్చు. మిగతా ఆన్లైన్ స్టోర్స్ తో పోల్చితే చాలా తక్కువ రేట్స్ కే ఇస్తారు. గత సంవత్సరం మేము చాలా కొన్నాం. కళ్యాణ్ గారు ప్రమోట్ చెయ్యడం వల్ల సేల్స్ చాలా పెరిగాయి అన్నారు.
https://t.co/qRIv7PZcA3
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం సాయి కుల్వంత్ హాల్ లో భగవాన్ శ్రీ సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న ప్రధాని శ్రీ @narendramodi గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
I look forward to being among my sisters and brothers of Andhra Pradesh tomorrow, 19th November to participate in the birth centenary celebrations of Sri Sathya Sai Baba in Puttaparthi. His life and efforts towards community service and the spiritual awakening of society remain a guiding light for generations. I have had various opportunities to interact with him and learn from him over the years. Here are some glimpses from our interactions...
https://t.co/MA85CI7vpk
రేపు, నవంబర్ 19న పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదర సోదరీమణులలో ఒకరిగా ఉండటానికి ఎదురుచూస్తున్నాను. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం ఆయన జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయనతో సంభాషించడానికి మరియు ఆయన నుండి నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు నాకు వివిధ అవకాశాలు లభించాయి. మా సంభాషణల నుండి కొన్ని దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి...
https://t.co/MA85CI7vpk
When danger returned to Srinagar, one officer saw what others missed.
Born in Kurnool, Dr GV Sundeep Chakravarthy had always dreamed of saving lives — and he does, every single day, just in a different way now.
A graduate of Kurnool Medical College, he healed people as a doctor before cracking UPSC CSE to become an IPS officer in the Jammu & Kashmir cadre.
From ASP Poonch to SSP Srinagar, his journey has been defined by courage, clarity, and calm under fire— he has won the President’s Police Medal for Gallantry six times!
And it was this operational instinct that helped him dismantle a multi-state terror web. Here's how it unfolded.
In mid-October, Srinagar woke up to something it hadn’t seen in years — Jaish-e-Mohammed posters plastered across Nowgam.
For most, it was an unwelcome reminder of the past. For IPS Chakravarthy, it was a red flag he couldn't ignore — he ordered an investigation, combining meticulous planning with swift, decisive action.
His instincts proved right — that single clue led to one of the biggest Jaish-e-Mohammed terror busts in recent years, spanning Jammu & Kashmir, Haryana, and Uttar Pradesh.
This operation uncovered over 2,900 kg of explosives, bomb-making material, AK-series rifles,
and key operatives working under civilian cover.
IPS Chakravarthy's journey embodies dedication, courage, and an unwavering commitment to saving lives, going beyond mere policing. Kudos to the officer!
@DrGVSundeep_IPS
#Srinagar #IPSChakravarthy #IndianPoliceService #Kashmir #HeroicOfficers #IPSofficers #Inspiring
[Srinagar, IPS Dr GV Sundeep Chakravarthy, Jammu & Kashmir Security, Heroes of India]
@27stories_@PrasadsCinemas@PawanKalyan గారితో విజయ్ రామ్ గారు చేసిన ఇంటర్యూ చూసి కాశ్మీర్ నుండి హైదరాబాద్ వచ్చేశాను. రెండు రోజులు అక్కడే ఉన్నాను. భోజనం అయితే అద్భుతం.
ఈ రోజు AP GOVT చేస్తున్న గోశాలలు నిర్మాణం, పంట పొలాల్లో 10% ప్రదేశంలో చెరువులు తొవ్వించటం ఈ అన్నింటికి మూల కారణం విజయ్ రామ్ గారే
Thread
BOOKS - READING LIST - @PawanKalyan's Picks
1. ఆధునిక మహాభారతం (Aadhunika Mahabharatam) by Gunturu Seshendra Sharma. Reprinted by @PawanKalyan in 2016.
It is a Telugu collection of poems by the author - a commentary on contemporary India during 1970-86.
Dear @PawanKalyan Garu, I'm bringing to your attention that the people of village Thotavenganna Palem (Vi), Tallur (Mandal), Darsi Constituency,
Prakasam Dist.Facing problems due to lack of proper road facility.
We request you to do the needful @APDeputyCMO@JSPShatagniTeam
కుర్రాళ్లు- గుండెపోటు కారణాలు
ముంబయిలో కే ఈ ఏం వైద్య కళాశాల ఉంది, అక్కడొక పాథాలజీ ప్రొఫెసరు డా ప్రదీప్ వైదీశ్వర్ ఉన్నారు. పాథాలజీ అంటే శరీరంలో రోగం ఏ విధంగా మొదలవుతుంది, దానివలన శరీరం ఎటువంటి మార్పులకి గురవుతుంది అని అధ్యయనం చెయ్యటం.
ఈ ప్రొఫెసరుగారు గత ముప్ఫై నలభై ఏళ్లుగా శవపరీక్షలు చేస్తున్నారు. అంటే ఏదైనా జబ్బు వలన ఒక వ్యక్తి చనిపోతే అతని దేహాన్ని పరిశీలించి లోపలి అవయవాలు ఎటువంటి మార్పులకి గురవుతున్నాయి అన్నది తెలుసుకోవడం అన్నమాట.
ఈయన ఈమధ్య ఈవిధంగా కొంతమంది హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయిన యువకుల గుండెలను ఇలాగే శవ పరీక్షచేసి అధ్యయనం చేశారు. ఆయన పరిశోధనలో తేలిన సంగతులు ఇవీ.
ఒక పాతికేళ్ల క్రితం యువకులుగా ఉండి చనిపోయిన వారి గుండెల్లో రుమాటిక్ హార్ట్ డిసీజ్ లక్షణాలు ఎక్కువ కనిపించేవి. గొంతుకి స్ట్రెప్టోకోకస్ ఇన్ఫెక్షన్ సోకినపుడు మనదేహం ఆ బాక్టీరియాకి ప్రతిరక్షకాలను (యాంటీబాడీలను) తయారు చేస్తుంది, అవి గుండెలోని కవాటాలను (వాల్వ్స్) దెబ్బ తీసి గుండె పనితీరు సన్నగిల్లి చనిపోతారు,
కానీ ఇప్పుడు చనిపోతున్న యువకుల్లో రుమాటిక్ గుండె జబ్బులు కాకుండా అథెరోస్క్లెరోసిస్ ఎక్కువ కనబడుతోంది. అంటే ఏంటంటే గుండె నుంచి గుండె పనిచేయటానికి రక్తం తీసుకెళ్లే రకనాళాలని కరోనరీ ధమనులు అంటారు. ఈ ధమనుల లోపలి గోడల్లో కొవ్వు పేరుకుపోయి లోపల రక్తం వెళ్లే దారి మూసుకుపోవడం.
గుండెపోటు రెండు రకాలుగా వస్తుంది, ఒకటి ఎక్కడో ఒక రక్తం గడ్డ ఏర్పడి అది వచ్చి ఈ కరోనరీ ధమనుల్లో అడ్డం పడటం, రెండోది పైన చెప్పినవిధంగా లోపలి దారి కొవ్వుతో మూసుకుపోవడం. ఆ కొవ్వు పైన లోపలి చర్మం పగిలి అక్కడికక్కడ రక్తం గడ్డకట్టి పూర్తిగా మూసుకుపోవడం. ఇలా పూర్తిగా మూసుకుపోయినప్పుడు గుండెకి ఆక్సిజన్, శక్తి అందక అక్కడి గుండె కండరం చనిపోతుంది. దాంతో రక్తప్రసరణ ఆగి వ్యక్తి చనిపోతాడు.
అయితే ఈ కొవ్వు పేరుకోవడం ఏదో ఏడాది, నెలలో జరిగే విషయం కాదు, ఇది ఏడాదిన్నర వయసు నుంచీ మొదలవుతుంది. అయితే ఇప్పుడు అలాగే కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, ఉప్పు ఎక్కువ తినడం, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం, పొగతాగడం, మందు తాగటం, కాలుష్యం, వ్యాయామం చెయ్యకపోవటం వలన అరవయ్యేళ్ల తర్వాత మూసుకోవాల్సిన రకనాళాలు ముప్ఫైలకే మూసుకుపోతున్నాయి.
కోవిడ్ లేదా ఒకవేళ కరోనా వ్యాక్సిన్ వల్లనైతే శరీరంలో ఎక్కడో ఏర్పడిన రక్తపు గడ్డలు గుండెకి చేరి అడ్డుపడాలి కానీ ఈయన చేసిన పరిశోధనలో అలా కాకుండా ఏళ్ల కొద్దీ పెరుగుతున్న పేరుకున్న కొవ్వు గుండెపోటుకి ముఖ్యకారణంగా ఉంటోంది. కాబట్టి గుండెపోట్లకి కరోనా, కోవిడ్ వ్యాక్సీన్ కారణం అని కూర్చుని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి.
కాబట్టి మందు, సిగరెట్లకు దూరంగా ఉండటం, ఉప్పు తగ్గించటం, బిర్యానీలు అవీ తగ్గించటం, వ్యాయామం చెయ్యటం లాంటివన్నీ చాలా ముఖ్యం. ముందస్తు గుండె తనిఖీలు హఠాన్మరణాన్ని నివారిస్తాయి.
ఇంత చెప్పాక ఇంకా నమ్మకపోతారూ, అదేదో సినిమాలో చెప్పినట్లు, “నమ్మొద్దురా, అడుక్కుతిను” అనే అంటాను.
గౌరవనీయులైన శ్రీ @ncbn గారు, శ్రీ @PawanKalyan గారు, శ్రీ @naralokesh గారు, శ్రీ @RamMNK గారు, శ్రీ @satyakumar_y గారు, 12 ఏళ్ల స్వతంత్ర పరిశోధన ఫలితంగా ఉద్దానం కిడ్నీ వ్యాధి మూల కారణాన్ని కనుగొన్నాను. మన ప్రాంతం నుంచి ప్రపంచానికి ఉపయోగపడే శాశ్వత పరిష్కార మార్గాన్ని ఈ పరిశోధన సూచిస్తుంది. ఈ పరిశోధన పుస్తకాన్ని వ్యక్తిగతంగా వివరించేందుకు దయచేసి స్వల్ప సమయం ఇవ్వమని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను.🙏
#Uddanam copy to శ్రీ @mvrkteja గారు
గౌరవనీయులైన శ్రీ @ncbn గారు, శ్రీ @PawanKalyan గారు, శ్రీ @naralokesh గారు, శ్రీ @RamMNK గారు, శ్రీ @satyakumar_y గారు, 12 ఏళ్ల స్వతంత్ర పరిశోధన ఫలితంగా ఉద్దానం కిడ్నీ వ్యాధి మూల కారణాన్ని కనుగొన్నాను. మన ప్రాంతం నుంచి ప్రపంచానికి ఉపయోగపడే శాశ్వత పరిష్కార మార్గాన్ని ఈ పరిశోధన సూచిస్తుంది. ఈ పరిశోధన పుస్తకాన్ని వ్యక్తిగతంగా వివరించేందుకు దయచేసి స్వల్ప సమయం ఇవ్వమని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను.🙏
#Uddanam copy to శ్రీ @mvrkteja గారు
@JanaSenaParty@PawanKalyan CAPF లో ఉద్యోగం చేస్తున్న మేము కూడా దేశ సేవలో ఉన్నప్పటికీ ఇప్పటికీ మాకు ఎటువంటి గుర్తింపు కానీ, రాయితీలు కానీ లేవు. మా గురించి మాట్లాడే నాధుడే లేకుండా పోయారు సార్. కేవలం మా #శ్రీకాకుళం జిల్లా నుండే CAPF లో సేవలు అందిస్తున్న వాళ్ళు వేలల్లో ఉన్నారు సార్.
మా నమ్మకం మీరే సార్ 🙏
@JanaSenaParty సార్ @PawanKalyan గారు... భారత దేశ సేవలో త్రివిధ దళాల లే కాకుండా CAPF(CRPF,CISF,BSF,ITBP, SSB,ASSAM RIFLE)లో కూడా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు వేలల్లో ఉన్నారు. వాళ్ళ సేవలను కూడా గుర్తించి వాళ్ళకి కూడా త్రివిధ దళాలతో పాటుగా వాళ్ళకి అన్ని సేవలు అమలు అయ్యేటట్లు చూడమని ప్రార్థన 🙏