🌧️ Rain Alert for Hyderabad 🌧️
Moderate rains are expected during the afternoon to night across Hyderabad and at a few places.
🚦 Malkajgiri Commissionerate Traffic Police advises all commuters to drive responsibly and stay alert.
The @TraderLion Conference starts this Weekend!
We are giving away a free Masterclass!
Learn from Oliver Kell, Stan Weinstein, Leif Soreide & more!
To enter:
✅ Register for your VIP Pass below (100% Free)
🔁 Retweet this tweet
👇 Comment "Study"
https://t.co/kSS5B7i6ZT
⚠️ Sensitive Visuals | క్షణకాలం ఏమరపాటు.. జీవితకాలపు విషాదం!
ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి.
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే.. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు, వాహనదారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
➡️ చిన్నతనం నుంచే పిల్లలకు రోడ్డు భద్రతా నియమాలు నేర్పించాలి. "రోడ్డు దాటే ముందు ఇరువైపులా చూసి, వాహనాలు లేనప్పుడే నెమ్మదిగా వెళ్లాలి" అనే కనీస సూత్రాన్ని Stop, Look, and Cross వారికి అలవాటు చేయాలి.
➡️ సాధ్యమైనంత వరకు చిన్న పిల్లలు ఒంటరిగా రోడ్డు దాటకుండా పెద్దల పర్యవేక్షణ ఉండేలా చూసుకోవడం ఎంతో ఉత్తమం.
➡️ కేవలం విద్యార్థులను చేరవేయడమే కాదు, వారిని సురక్షితంగా దించడమూ బస్సు సిబ్బంది ప్రాథమిక బాధ్యత.
➡️ బస్సు దిగిన విద్యార్థి సురక్షితంగా రోడ్డు దాటేవరకు, లేదా వారి తల్లిదండ్రులకు అప్పగించేవరకు బస్సు అటెండెంట్ స్వయంగా తోడుగా నిలవాలి.
➡️ రద్దీ ప్రదేశాల్లో కాకుండా, సురక్షితమైన స్టాప్లలోనే బస్సులను నిలపాలి.
➡️ స్కూల్ జోన్లు, లేదా పాఠశాల బస్సులు ఆగి ఉన్న ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మీ వాహనాల వేగాన్ని గణనీయంగా తగ్గించండి.
➡️ ఆగి ఉన్న బస్సుల ముందు నుంచి లేదా వెనుక నుంచి పిల్లలు అకస్మాత్తుగా రోడ్డుపైకి పరిగెత్తుకు వచ్చే ప్రమాదం ఉందని గుర్తించి, అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి.
➡️ ప్రయాణంలో తొందరపాటు కంటే ప్రాణం ముఖ్యం. ఒక్క క్షణం ఓపిక, కాస్త అప్రమత్తత ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండకుండా కాపాడుతాయి.
#RoadSafety #ChildSafety #HyderabadPolice #SafeDriveSaveLife
https://t.co/bn8Py6LhI5
⚡ జీవితం కోసం ఎంతటి సాహసమైనా చేయాల్సిందే...
అత్యంత ఎత్తైన విద్యుత్ స్తంభంపై ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తూ... అదే పోల్పైన కూర్చొని కడుపునింపుకున్నటున్న ఈ యువ కార్మికుడిని చూస్తే మనసు కదిలిపోతుంది.
మనం సాధారణంగా ఉపయోగించుకునే విద్యుత్ వెనుక... ఇలాంటి వేలాది మంది కార్మికుల చెమట, కష్టం, ప్రాణాలకు తెగించే కష్టం.. ధైర్యం ఉంటుంది. 🙏
ఈ నిజమైన హీరోలకు ఒక సెల్యూట్. ⚡❤️
#UnsungHeroes #RealLifeHeroes #Respect
A terrifying moment turned into a miracle when a young boy got stuck in a lift. 🚪
Instead of panicking, the kid closed his eyes and prayed. Moments later, the lift doors opened.
The Divine always answers the pure prayers of a child.