@bandisanjay_bjp నమస్కారం సార్
నాది కొమురం భీం అసిఫాబాద్ జిల్లా
G.O. 317 వల్ల మా జిల్లా పోస్టులు అన్ని స్థానికేతరులతో భర్తీ అవుతున్నాయి సార్....
మా జిల్లా నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది సార్ దీనిపై స్పందించండి సార్ 🙏🙏🙏
గౌరవనీయులు @TelanganaCMO@KTRTRS@trsharish@RaoKavitha @SabithaindraTRS గత 2 సంవత్సరాల నుండి మేము ఎన్నో కష్టాలు పడి హైకోర్టు నుండి ఉత్తర్వులు పొందాము కావున మాయందు దయతలచి త్వరగా అమలుపరిచే విధంగా @TSEduDept మరియు @TSPSCofficial వారిని అదేశించగలరని ప్రార్థిస్తున్నాము 🙏 .