@RaoKavitha మేడమ్
మీకు వాస్తవాలు తెలీదు
ఆర్మీ lo లేని నిబంధనలు పెట్టి నిరుద్యోగుల జీవితాలను #TSLPRB బోర్డు ఆగం చేసింది
దేశంలో ఎక్కడ లేదు 4 మీటర్ల లాంగ్ జంప్
పోలీస్ అభ్యర్థుల తో ��ర్చకు రండి మేడమ్ మీకు నిజానిజాలు తెలుస్తాయి
@KTRBRS
@BRSHarish @seethakkaMLA @DrTamilisaiGuv @ndtv
శాంతియుతంగా గాంధీ భవన్లో పోలీస్ అభ్యర్థులకు మద్దతుగా దీక్ష చేపట్టిన వెంకట్ బల్మూరి గారిని రాత్రి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతు,ఇప్పుడు బేగం బజార్ PS కి తరలించారు. దాదాపు 24 గంటలు అవుతున్న ఇంకా విడుదల చేయకపోవడంతో పాటు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం ఏంటి? ఇది ప్రజాస్వామ్యమేనా?

@KTRTRS@TelanganaCMO@trsharish
@DrTamilisaiGuv
Long jumpతో SI&PC లక్ష మంది మెయిన్స్ కు దూరం.దేేశంలో ఎక్కడ లేని నిబంధనలతో లాంగ్ జంప్ 3.8m నుంచి 4mలకు పెంచారు. షార్ట్ ఫుట్ 5.6m నుంచి 6mలకు పెంచి లక్ష మంది విద్యార్థులను దూరం చేశారు. నిబంధన తొలగించి
#మెయిన్స్ కు అవకాశం కల్పించాలి.