Steps towards Hygiene
Our DC ma'am & ACLB ma'am has inaugurated Special Sanitation Drive as scheduled by the GoT.
Instructed all GPs to take tasks as per schedule
#medaram@aclbmulugu@CollectorMulugu
@DPOMULUGU @cprrd_ts@seethakkaMLA
ప్రత్యేక అధికారుల పాలనలో మన గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని,
రాబోయే వేసవి కాలంలో ఎట్టి పరిస్థితుల్లో తాగునీటి ఇబ్బందులకు గురికాకుండా పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలని,
ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని @seethakkaMLA అన్నారు
ఆదివారం తాడ్వాయి మండలంలోని బయ్యక్కపేట GP పరిధిలోని నీలాలతోగు
గుత్తి కోయ ఆవాసాన్ని సందర్శించి ప్రజా పాలన దరఖాస్తుల పంపిణీ ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ పరిశీలించారు. @TelanganaCMO#prajapalana#mulugu
"Praja Palana"
Today Hon'ble Minister for PR&RD inaugurated "Praja Palana" at Bandarupally of Mulugu mandal.
Further she requested all to participate in "Palle Pragathi" program @CollectorMulugu@seethakkaMLA@srija_p_23@TelanganaCMO
"Stepping towards Success "
In order to make grand success of "Praja Palana" program in Mulugu Dist., Hon'ble ACLB ma'am chaired preparatory meet with the team leaders today at Collectors conference hall.
@CollectorMulugu @DPOMULUGU @iLa_TRiPaTHi@srija_p_23@seethakkaMLA