పాపం తుని చిన్న పాప దొరక్క వాళ్ళ నాన్న ఇలా పాప కోసం పోస్టర్స్ అంటిస్తూ తిరుగుతిన్నాడు
ప్రభుత్వం ఎం సమాధానం చెప్తుంది ఆ తండ్రి కి
ఎం న్యాయం చేస్తుంది అ కుటుంబం కి
ఒకప్పుడు శ్రీరెడ్డి పైన యుద్ధం అని ఫిలిమ్ ఛాంబర్ లో గొడవ చేశాడు
ఇప్పుడు DCM అయ్యాడు స్థాయి పెరిగింది లే అనుకున్న
JSP క్యాడర్ అంతా ఒక యూట్యూబర్ పైన గోల చేస్తున్నారు
లీడర్ ఏమో చట్టాలు అంటున్నారు 🤣🤣🤣
వీళ్ళ స్థాయి వీళ్ళే గుర్తు చేస్తున్నారు 🤣🤣🤣
సారు ఎన్ని దశాబ్దాల నుంచి కుప్పం MLA కాస్త సెలవిస్తారా ?
అంటే ఇన్ని దశాబ్దాలుగా ఆయన ఆ ప్రాంత MLA గా ఉండి అంత అయిపోయాక ఇప్పుడెందుకో కుప్పం టు Bangalore ?
కుప్పం టు బెంగళూరు కాదు.. బెంగళూరు టు కుప్పం. ఇదీ బాబు సరికొత్త టార్గెట్!
"గతంలో మనం బెంగళూరుకు వెళ్ళేవాళ్ళం. భవిష్యత్తులో ఇండస్ట్రీస్ పెట్టాలన్నా, ఉద్యోగాల కోసం వాళ్లే మన ప్రాంతానికి వచ్చేలా కుప్పాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతా."
— సీఎం చంద్రబాబు
#Kuppam#Chandrababu
ఆ అమ్మాయి తనని సాయికృష్ణ రే* చేయలేదని వీడియోలో చెప్పింది. అయినా చనిపోయిన మా అబ్బాయి మీద @PawanKalyan నిందలేస్తున్నారు
కాపులం ఓట్లు వేసుకుని గెలిపించుకున్నాం కదా? వాళ్లకు ఆ మాటలు చెల్లుతున్నాయి. మేము ఎదురుతిరిగి మాట్లాడటం లేదుగా.. అందుకే అలుసు
అన్ని మాటలు మాట్లాడేవాళ్ళు.. నా బిడ్డ బూడిద ఇప్పించండి చాలు.. ఇంక ఏమీ వద్దు
-కాపు యువకుడు గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గారు
#SeizeTheLiarPK
#SadistChandraBabu
#CBNFailedCM
ఆ అమ్మాయి తనని సాయికృష్ణ రే* చేయలేదని వీడియోలో చెప్పింది. అయినా చనిపోయిన మా అబ్బాయి మీద @PawanKalyan నిందలేస్తున్నారు
కాపులం ఓట్లు వేసుకుని గెలిపించుకున్నాం కదా? వాళ్లకు ఆ మాటలు చెల్లుతున్నాయి. మేము ఎదురుతిరిగి మాట్లాడటం లేదుగా.. అందుకే అలుసు
అన్ని మాటలు మాట్లాడేవాళ్ళు.. నా బిడ్డ బూడిద ఇప్పించండి చాలు.. ఇంక ఏమీ వద్దు
-కాపు యువకుడు గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గారు
#SeizeTheLiarPK
#SadistChandraBabu
#CBNFailedCM
4 th bail and again fifth arrest .. this is mockery of Court s Peopele are watching @ncbn@PawanKalyan#AndhraPolice#GovernmentofAndhrapradesh .. we are witnessing your arrogance, your frustration and your fear to Voices that question. Our fight will continue #justasking
ఎందుకు అప్పచెప్పాల్రా?
అసెంబ్లీ నుంచి వీడియో కాల్స్ చేసాడా? రోజుకొక అమ్మాయి కావాలన్నాడా?
ముగ్గురు నలుగురు అమ్మాయిలను మోసం చేసాడా? దాడులు చేసాడా? సుగాలి ప్రీతి ఫెమిలీని మోసం చేసాడా? రోజుకొక మాట మార్చి జనాలని మోసం చేస్తున్నాడా?
ఏ ప్రాంతానికి పొతే.. ఆ ప్రాంతాన్ని డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ అంటూ ప్రజల్ని మభ్యపెట్టడం తప్పితే పొడిచేది ఏమి ఉండదు.
కూటమి నాయకులకు తెలిసింది.. ఏదైనా నిసిగ్గుగా క్రెడిట్ చోరీ చేయడం.
#CreditChorBabu#YSRCP#MosagaduBabu#JaganannaConnects
Arrested thrice in 3 days: Systematic targeting in Andhra Pradesh
The Andhra Pradesh police arrested YouTuber and political commentator ‘Prashna’ Raavan for the third time on 2 July, even after he obtained bail twice. Although the Kakinada court rejected the remand request by Sarpavaram police, officers from Machilipatnam detained Raavan in another case filed in their jurisdiction. On #StateOfPlay, @anusharavi10 on how a systematic targeting of Deputy Chief Minister Pawan Kalyan's critic is being aided by Andhra Pradesh police.
https://t.co/mZiMGMylV8
జర్నలిస్ట్ KV రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పట్లోల్ల కార్తిక్ రెడ్డి
ఆంధ్ర పోలీసులు తెలంగాణకు వచ్చి ఇక్కడి జర్నలిస్టులను లాక్కునిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది?
విజయలక్ష్మీపై దాడి చేసిన ఆంద్ర పోలీసులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో తెలంగాణ ప్రజలు నిర్భయంగా ఉండేవారు.. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆందోళన నెలకొంది
వెంకట్రామిరెడ్డిని చిత్రహింసలకు గురిచేస్తే, ఎన్ కౌంటర్ చేస్తే దిక్కెవరు? ఆడబిడ్డ విజయలక్ష్మికి అండగా ఉంటాం
- బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి
నా కొడుకు సాయికృష్ణ క్రిమినల్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
నా కొడుకును సీఐ నాగరాజు స్టేషన్ కి తీసుకెళ్లి శరీరంలో మేకులు కొట్టి హింసించి చంపాడు
నా కొడుకును ఎందుకు చంపాడు.. ఇందులో ఎవరి పాత్ర ఉందో బయటికి రావాలి. కనీసం నా కొడుకు బూడిద అయినా ఇప్పించండి
-కాపు యువకుడు గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గారు
#SadistChandraBabu
#SeizeTheLiarPK
నాకు మద్దతు తెలిపిన మీడియాకు ధన్యవాదాలు.
కూలంకషంగా ఒక ప్రెస్మీట్ పెట్టి ఈ విషయాలన్నింటిపై మాట్లాడుతా.
నాకు సపోర్టు చేసిన న్యాయవాది శ్రవణ్ అన్నకు ధన్యవాదాలు.
- ప్రశ్న రావణ్
క్రెడిట్ కొట్టేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవ్వరైనా!
పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, భోగాపురం ఎయిర్ పోర్టు నేనే కట్టాను.. నేనే తెచ్చాను అంటున్నాడు.
ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ లో కూడా అదే చోరీ!
-సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్
#CreditChorBabu