తెలంగాణపై ద్వేషం చిమ్ముతున్న #BJP కి వ్యతిరేకంగా గౌరవ TRS Working President @KTRTRS గారి పిలుపు మేరకు #SCB లో MLA @GSayannaMLA గారితో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాం.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించే పరిచే మాటల్ని అంటే #telangana ప్రజలు ఎప్పటికి క్షమించరు.
#ModiEnemyOfTelangana
నేడు సుచిత్ర సర్కిల్ లో నూతనంగా TRSKV జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో #TRSKV ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు @vemulamaraiah2 గార్లతో కలసి నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో #TRS సీనియర్ నాయకులు, సుచిత్ర ఆటో స్టాండ్ అధ్యక్షులు మరియు ఆటో డ్రైవర్స్ తదితరుల పాల్గొన్నారు.
దేశ ప్రజలకు Bjp మోడీ గారి దసరా కానుక
గ్యాస్ సిలిండర్ ధర 15రూపాయిలు పెంచిన మోడీ గారు
ఇటువంటి పేద మధ్యతరగతి వర్గాలపై భారం వేసి నడ్డివిరిచే నిర్ణయాలు తీసుకుంటున్నందుకు మీకు ఓటు వేయాలా? 🤔🤔 @bandisanjay_bjp
MC Pally మండలం వద్ద కాంగ్రెస్ పార్టీ తలపెట్టబోతున్న #దళిత గిరిజన ఆత్మ గౌరవ సభపై మీడియాతో ముకాముఖి.
ఈ సభ కేవలం దళిత గిరిజనులను ఆత్మవంచన చెయ్యడానికి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలన్నీ ఇక్కడ ప్రజలు తెలుసు.
ఈ కుటిల రాజకీయాలకు ప్రజలే జవాబు చెబుతారు.
మరో శిఖరానికి చేరిన గ్రీన్ ఇండియా చాలెంజ్
పాలమూరు ఎస్‌హెచ్‌జీ మహిళల ఘనత
పది రోజుల్లో 2.08 కోట్ల సీడ్‌బాల్స్ తయారీ
79,918 విత్తన బంతులతో అతిపెద్ద వాక్యం
ఎంపీ సంతోష్‌కుమార్ అభినందన
ఈ రికార్డు గ్రీన్ ఇండియాచాలెంజ్- ఎంపీ సంతోష్‌కు అంకితం
Link : https://t.co/q28OQVl03X
Designed to meet the aspirations of the people - Indeed a lion’s share of jobs in both government & private sectors!
Thank you @TelanganaCMO KCR garu🙏
More jobs for local youth with zonal system: @KTRTRS @DigitalMediaTS https://t.co/EhDGYUoawG