Youth of my country are fighting for their future . a movement like freedom struggle is brewing again . i will continue to empower this churning.. i will continue to hold their hands.. give them my strength and stand by them for their future. 💪💪 #justasking
అఖిల భారతీయ సంత్ రవిదాస్ ధార్మిక అధ్యక్షులు సుఖదేవ్ మహారాజ్ మరణం నాకు, DSP ఉద్యమానికి తీరని లోటు. గురువు గారు దశాబ్దానికి పైగా ఉద్యమానికి దారిదీపం గా ఉన్నారు..గురూజీ మీరు చూపిన రవిదాస్ ఆశయాలను మేము కొనసాగిస్తాం.
#Sukhdevmaharaj#Santravidas#Ravidasia
ఇంత కాలం తర్వాత..RS ప్రవీణ్ కుమార్ మరియు విశారదన్ ల విషయం లో... "సత్యాన్ని సత్యం గా,అసత్యాన్ని అసత్యం గా చూడగలిగే పరివర్తన" నా తమ్ముడు "రెంజర్ల రాజేష్" లో వచ్చినందుకు జై భీమ్ లు,అభినందనలు చెబుతున్నాను.
#RSPraveenkumar#BCSCST
"సోకాల్డ్ దళిత,బహుజన,కమ్యూనిస్టు మేధావులు "రాసిచ్చిన మాట...
కాశ్మీర్ పండిట్ బ్రాహ్మణు డైన రాహుల్ గాంధీ నోటి వెంట.
ఈ దేశంలో 90 శాతం మంది పేద,మధ్య తరగతి BC,SC,ST, మత మైనారిటీ ప్రజలు చిక్కుకుంది అగ్రకుల వ్యాపార,భూస్వాముల ఉచ్చులో...అది అంబానీ,ఆదాని నుండి గ్రామ స్థాయి అగ్రకుల వ్యాపార భూస్వాముల వరకు. కానీ, రాహుల్ గాంధీ ఈ మాట చెప్పడం లేదు.ఎందుకంటే తను 3% లేని బ్రహ్మణ వ్యాపార కుటుంబం బిడ్డ కదా..! అదే 3 శాతం లేని అగ్రకులాల నాయకత్వం లో నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీ కదా..! తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం లో అంత అగ్రకులాల ఆధిపత్యం,రెడ్డీ,కమ్మ బడా వ్యాపారుల పెత్తనమే కదా..!
ఈ మాట అంటే అది తన మెడకు చుట్టుకుంటుంది అని...చాల తెలివి గా, "పద్మ వ్యూహం"లో అభిమన్యుడి లా దేశ ప్రజలు చిక్కుకున్నారు అంటున్నాడు. పాపం ఆచరణ లో లేని ఈ కుల గణన సిద్ధాంత కర్త.
#Chakravyuh
#BCSCST
#Parliamentsessions2024
కొందరికి మాత్రమే..అంబేడ్కర్ జయంతి శుభాకాంక్షలు..అంబేడ్కర్ సిద్ధాంతం అతిపెద్ద అయోమయం లోకి,సంక్షోభం లోకి నెట్టివేయబడుతుంది.ఈ శకం లో ఇదే అతి పెద్ద సవాల్,ఈ పని చేస్తుంది అగ్రవర్ణాలు మాత్రమే కాదు,కరుడు గట్టిన దళిత దళారుల పని కూడా. కాంగ్రెస్,బీజేపీ,BRS & కమ్యూనిస్ట్ పార్టీ ల కి బీసీ,ఎస్సీ,ఎస్టీ లని అమ్మే దళారులే..ఈ కసాయి దళారి పని కి పూనుకున్నారు,వీరిని ఓడించాలంటే అంబేడ్కర్ నీ అంబేడ్కర్ లా ప్యూర్ గా చూపించే నీతి,న్యాయం,ధర్మం కలిగిన నేతలు ధైర్యంగా యుద్ధం రంగం లోకి దిగాలి,ఆ పనే ఇప్పుడు 'ధర్మ సమాజ్ పార్టీ' తన భుజాల పై వేసుకుంది.
#AmbedkarJayanti
#DharmaSamajParty
"వీరుడికి మరణం లేదు"... ఇది నిరూపించిన వాడే అమర వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.. ఓ యోధుడా...! నీ యుధ్ధం, నీ త్యాగం, నీ స్వరాజ్య సాధనే..మన"ధర్మ సమాజ్ పార్టీ "కి ఆదర్శం.
#Sarvaipapannagoud#DharmaSamajParty
మా పీడిత ప్రజానీకానికి ఓటు -O2
(Oxygen, ప్రాణవాయువు)
Vote is O2 (Oxygen) for our depressed classes people.Thanks to Dr.Babasaheb Ambedkar.
Respected @ECISVEEP please safeguard & give value to this vote.
#Vote#ElectionCommissionofIndia
నూతన ప్రభుత్వానికి అభినందనలు ఎందుకు చెప్పాలి..?. 90% శ్రామిక అణగారిన కులాలు నివసించే తెలంగాణని అగ్రకుల ప్రభుత్వం ద్వారా ఆక్రమించినందుకా...!
తెలంగాణా "అభివృద్ధి - సంక్షేమం" - రాజ్యాంగ హక్కు.
-------------------------------
రేవంత్ రెడ్డి- కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పౌరులకు అందించే "అభివృద్ధి - సంక్షేమం" చర్యలు భారత రాజ్యాంగ హక్కు. ఇది మనకు ఎవరో ఇచ్చే దయా, జాలి,బిక్షం కాదు. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కి కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు కృతజ్ఞతా బానిసలుగా మారవద్దని విజ్ఞప్తి.
90 శాతం ఉన్న మూడున్నర కోట్ల మంది అణగారిన వర్గాల తెలంగాణని పట్టుమని 10 శాతం మంది లేని అగ్రకులాలు ప్రభుత్వాన్ని ఆక్రమించడం అప్రజాస్వామికం గా భావిస్తున్నాం. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తి కే విరుద్ధం. మీ ఈ పరిపాలనలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల హక్కులకు ఎక్కడ భంగం కలిగినా "ధర్మ సమాజ్ పార్టీ" కార్యకర్తలు ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతారని ప్రకటిస్తున్నాం.
#Telangana