బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోండి
కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ
తెలంగాణపై మళ్లీ విషం చిమ్ముతున్న చంద్రబాబు నాయుడు
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం అడ్డుకోవాలని, అక్టోబర్ 1వ తేదీన జరిగే కేఆర్ఎంబీ సమావేశం అజెండాలో ఈ అంశాన్ని చేర్చాలని కేఆర్ఎంబీకి లేఖ రాసిన ఏపీ ప్రభుత్వం
అదే విధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, అచ్చంపేట ఎత్తిపోతల పథకం, మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం, జవహర్ నెట్టెంపాడు పథకంలోని రేలంపాడు రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించడం, గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడం, పులిచింతల బ్యాక్‌వాటర్‌పై నిర్మించనున్న రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం (బుద్ధమాధవరం), జాన్‌పహాడ్ ఎత్తిపోతల పథకం, బెట్టెతాండా ఎత్తిపోతల పథకం, నక్కగూడెం, ముక్త్యాల పథకాలను అడ్డుకోవాలని లేఖ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా 811 టీఎంసీల కృష్ణా నదీ జలాల్లో, ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంచుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కేఆర్ఎంబీని కోరిన ఏపీ ప్రభుత్వం
Filled out the enrolment form to register myself as a voter for the upcoming Graduates’ MLC elections.
I urge all graduates across the erstwhile districts of Hyderabad, Ranga Reddy, Mahabubnagar, Khammam, Warangal, and Nalgonda to register as voters without fail.
Since even those who have voted in previous elections must register again, I call upon BRS leaders and cadre to actively participate in this enrolment drive and ensure that all eligible graduates are registered before November 6, 2026.
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.
సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు
కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు
“చావు నోట్లో తల పెట్టయినా…మీకు గుర్తింపు తెస్తా!!”
You know who that is ✊
@NameisNani@odela_srikanth@Preyadarshe
After many many years, going to a theatre tonight to watch one of my favourite actors @NameisNani and the talented young director @odela_srikanth in “The Paradise”
తెలంగాణ రాకముందు కరెంట్ కోసం కొట్లాడింది బీఆర్ఎస్..
తెలంగాణ వచ్చినాక కరెంట్ సమస్య లేకుండా చేసినదీ బీఆర్ఎస్!
ఇప్పుడు మళ్లీ తెలంగాణ హిట్లర్ పాలనలో కరెంట్ కోతలపై కొట్లాడుతుంది బీఆర్ఎస్!
Remeber this Nani ...
Your own people are spreading negetivity about you and your film..
But it's Telanganites... Who are showering love on you...
That's beauty of My Telangana ❤️❤️...
Idey ra meku.. maku theda Androids....