ఒక పక్క వరసగా 400 కోట్లు సినిమా లు
ఇంకో పక్క భారీ సినిమా లు లైనప్ లు
ఇంకో పక్క రాజకీయాల్లోకి మా వాడు రావాలి... ఆశలు పెరిగి పోతున్నాయి, అంచనాలు పెరిగి పోతున్నాయి.. @tarak9999
చాలా పర్ఫెక్ట్ గా, లాజికల్ గా అడిగాడు ప్రకాష్ అన్న
మిగతా MLA లు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు
JR NTR అమ్మ కూడా నందమూరి కుటుంబమేగా
రాష్టంలో ఒకొక్కరికి ఒకో రూల్ ఉంటుందా?
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
Wishing you all a very Happy Vinayaka Chavithi! May Lord Ganesha bless you with happiness and success in every step.
నిరసన చెసే హక్కు లేని రాష్ట్రం లో బతుకుతున్నం💦…They are not criminals @ncbn@JaiTDP they are raising their voices for justice ✊🔥 Is that wrong? పోలీసులు తో కొట్టించడం ఇదే నా మీరు చెసే development 💦
@NTR_Wild_Kings @kcgowtham_ Tiger nation stand with you💯🔥🐯🐯
మెంటల్ నా Kod*kulu అని ఉరికే అనరు అన్న @tarak9999 నీ ఫ్యాన్స్ ని 🙏🏻 కార్లు అక్కడే వదిలి ten*i బస్సు లు ఎక్కడం eNTRa మెంటల్ నా Mo*llara 🥵💥
#SuspendMLADaggupatiPrasad
నేను ట్విట్టర్ కి వచ్చి నప్పటి నుండి టీడీపీ తోనే ఉన్నా కొన్ని సార్లు మా @tarak9999 ఫ్యాన్స్ తోనే తిట్టించు కున్నా అయినా వదల్లేదు పార్టీ జెండా ని... కానీ
ఇప్పుడు టీడీపీ అంటేనే అసహ్యం వేస్తుంది చెయ్యి అయినా నరుక్కుంటా కానీ టీడీపీ కి ఓటు వేయను ఇక 🙏🏻
#SuspendMLADaggupatiPrasad
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🚨
అనంతపురం లో దుమ్ము లేపుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 🔥🔥
MLA దగ్గుపాటి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నం
అభిమానులను అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం
కొట్టినా, తిట్టినా, బయపెట్టిన, మా మీద కేస్ లు పెట్టినా, కార్లు రాకుండా ఆపినా ఇది ఇంతటితో ఆగేలా లేదు నీ కోసం దేనికి అయినా రెడీ గా ఉన్నాం DEVARA @tarak9999 🙏🏻🙏🏻
#SuspendMLADaggupatiPrasad
కార్లు ఆపడమే కాదు అనంతపురం మొత్తం పోలీస్ లని దింపారు పోలీస్ కార్ల తో రౌండ్స్ వేస్తున్నారు ఎక్కడ గుంపు ఉంటే అక్కడ ఆపి లాఠి లతో పరిగెత్తిస్తున్నారు 🙇🏻♂️ ఇదేమి రాజకీయం రా బాబు 🙏🏻
@tarak9999#SuspendMLADaggupatiPrasad
Gtl to అనంతపురం స్టార్ట్ అయ్యాం వస్తున్నాం అక్కడికి వచ్చేలోపు ఎన్ని బండ్లు అవుతాయో తెలిదు మధ్యలో కొన్ని బండ్లు ఆపేస్తున్నారు అని అంటున్నారు వెనక్కి తగ్గకూడదు అనే బయలుదేరాం 💥🙌🏻
@tarak9999#ChaloAnantapur
రెండు బండ్లతో స్టార్ట్ అయ్యాం అవి ఆరు అయ్యాయి 5km కి ఆరు, ఏడు బండ్లు కలుస్తున్నాయ్, మధ్యలో ఆపేస్తున్నారు 🙌🏻
ఇది రిపీట్ అయింది ఇవ్వాళ @tarak9999 ఫ్యాన్స్ 🥵💥🙏🏻
#SuspendMLADaggupatiPrasad
అనంతపురం పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. లక్షలలో కదిలి వచ్చిన కన్నడ జూనియర్ అభిమానులు.. బళ్ళారి నుంచి కదిలిన ఎన్టీఆర్ సైన్యం... కడప కోటిరెడ్డి సర్కిల్ నుంచి జూనియర్ వేట ప్రారంభం..
#NTR#DaggubatiPrasad#SuspendMLADaggupatiPrasad