ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోలేక, అడ్డదార్లలో ప్రధాని పీఠం ఎక్కాలని చూస్తే ప్రజాస్వామ్యం క్షమించదు!
మహిళలను అడ్డుపెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలనే కాంగ్రెస్ వైఖరి ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.
ముందు ప్రజల ఆశీస్సులు, నమ్మకాన్ని సంపాదించుకోండి..
ఆ తర్వాతే అధికారం గురించి ఆలోచించండి!
- ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు.
#CongressFails
ఇది విని కొందరు చచ్చిపోతే🤗 ..
అది నా బాధ్యత కాదు చచ్చిపొండీ
👌💪
నరేంద్ర మోడీ అంటే దేశానికి సింహం కాదు..ప్రపంచానికే రాజసింహం
ఉగ్రవాదుల ఉచ్చులో ఉన్న కాశ్మీర్ ప్రాంతాన్ని సెక్యూరిటీ లేకుండా రొమ్ము విరుచుకుని తిరిగిన మొనగాడు మోదీ జీ.
ఆయనకు ఆనాడే తెలుసు..రోగం ఎక్కడుంధో
దానికి మందు ఎలా వేయాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు.
Jai Sriram 🚩🙏🇮🇳
రాహుల్ గాంధీకి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్... 📢
🔹 మొదటిది గుడ్ న్యూస్:
త్రిపుర గ్రామ పంచాయతీ (గ్రామ సమితి), అస్సాంలోని సిల్చార్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో విశేషం ఏమిటంటే... రాహుల్ గాంధీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నట్లుగా, కాంగ్రెస్ పార్టీ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నట్లుగా ఈ ఎన్నికలు ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతోనే జరిగాయి! 🗳️
🔹 ఇక బ్యాడ్ న్యూస్:
బ్యాలెట్ పేపర్లతో నిర్వహించిన ఈ ఎన్నికల్లో కూడా రెండు చోట్లా కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది! 🤦♂️
• త్రిపుర గ్రామ సమితి ఎన్నికల్లో దాదాపు 5,000 స్థానాలకు గాను కాంగ్రెస్కు దక్కింది కేవలం 14 సీట్లు మాత్రమే. అదే సమయంలో NDA కూటమి ఏకంగా 4,320 స్థానాల్లో ఘనవిజయం సాధించింది.
• మరోవైపు, సిల్చార్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించగా... కాంగ్రెస్ పరిస్థితి కనీసం స్వతంత్ర అభ్యర్థుల కంటే దారుణంగా దిగజారిపోయింది.
అసలు నిజం ఏమిటంటే... ప్రజలు తమకు ఓట్లు వేయడం లేదన్న సత్యం వారికీ తెలుసు. కానీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ ఈవీఎంల నిందలు, బ్యాలెట్ పేపర్ల డ్రామాలు! 🎭
ఏ ఊరు చేరినా ఏ గడప తొక్కినా!
రాష్ట్రమేదైనా రాజ్యమేదైనా!
ఏ దేశమేగినా ఎందుకాలిడినా !
గుండె మీద చేయి వేసి...
గర్వంతో గొంతెత్తి...
భారతీయుడినని ....
మేరా భారత్ మహాన్ అని...
బలుపుతో చెప్పగలిగే రోజు తెచ్చిన
మహనీయుడు! మన ప్రధాని!
ప్రపంచం మెచ్చిన నాయకుడు!
శ్రీ నరేంద్ర మోడీ గారికి
76 వ జన్మదిన శుభాకాంక్షలు!
@narendramodi
దేశభక్తి స్ఫూర్తితో.. త్రివర్ణ పతాక రెపరెపల మధ్య ఘనంగా తిరంగా !
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న మధ్యాహ్నం 2:00 గంటల నుంచి హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం (GHMC కార్యాలయం సమీపం) నుంచి స్వామి వివేకానంద విగ్రహం, ట్యాంక్ బండ్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నాము.
దేశభక్తి చాటే ఈ మహా ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము.
జై హింద్!
#HarGharTiranga
INSIDER NEWS 🚨
కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేసిఆర్
🔸ఒక నాయకుడు చావు బతుకుల్లో ఉంటే విడియోలు మరియు ఫోటోలు అవసరమా అంటూ కేటీఆర్ పై కేసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
🔸 ఎక్కడ ఎలా రాజకీయాలు చెయ్యాలో,ఎం చెయ్యాలో తెల్వదు,
నీ కంటే కవిత బెటర్ అంటూ కేటీఆర్ పై KCR అసహనం.
బ్రేకింగ్ న్యూస్
అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్నిక.
భారత్కు భారీ విజయం.
ప్రధాని మోదీది చాణక్య దౌత్యం. ప్రపంచ వేదికపై బ్రిటన్ ఓటమి.
ప్రధాని మోదీజీ ప్రపంచవ్యాప్తంగా సంబంధాలను ఎలా నిర్మించుకున్నారో చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ.
అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దల్వీర్ భండారీ ఎన్నికయ్యారు.
భారతదేశానికి చెందిన జస్టిస్ దల్వీర్ సింగ్ బ్రిటన్కు చెందిన జస్టిస్ క్రిస్టోఫర్ గ్రీన్వుడ్ను ఓడించి 193 ఓట్లకు (ప్రతి దేశం నుండి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు) 183 ఓట్లు సాధించారు.
టైటిల్ పై బ్రిటన్ 71 ఏళ్ల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాడు.
దీన్ని సాధించేందుకు ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 6 నెలలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి! మొత్తం 193 దేశాల ప్రతినిధులను సంప్రదించి సులువుగా గెలుస్తామన్న బ్రిటీష్ అభ్యర్థిపై భారత్ వైఖరిని వివరించడం చాలా కష్టమైన పని.
పదకొండవ రౌండ్ ఓటింగ్లో, జస్టిస్ దల్వీర్ భండారీ జనరల్ అసెంబ్లీలో 193 ఓట్లకు 183 మరియు UN భద్రతా మండలిలో 15 ఓట్లకు 15 వచ్చాయి.
జస్టిస్ దల్వీర్ భండారీ 9 ఏళ్లపాటు ఈ హోదాలో కొనసాగుతారు. ఈ 183 దేశాలు భారతదేశానికి ఓటేశాయి మరియు ఏ ఒక్కటీ "అంధ మోడీ భక్తులు" కాదు! వారందరూ ఆలోచనాత్మకంగా ఉంటారు మరియు మనకు స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత మన ప్రధాని మోదీజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో ఎంత మర్యాద, గౌరవం మరియు సత్సంబంధాలను ఏర్పరచుకున్నారో చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ.
భారతీయ వార్తా మాధ్యమాలు ఇలాంటి గొప్ప విషయాలను ప్రసారం చేయవు, మోడీకి వ్యతిరేకంగా వార్తలు కావాలి, అని వారు వెతుకుతున్నారు మరియు ప్రసారం చేస్తున్నారు.
భారత్ మాతాకి జై 🇮🇳✊
జయహో @narendramodi గారు ✊✊✊
శత్రువులు చుట్టి ముట్టినా, పరిస్థితులు పరీక్షించినా ప్రజాబలంతో ఎదిగిన నాయకుడు బండి సంజయ్ అన్న ...
అవమానాలు, అరెస్టులు, అక్రమ నిర్భందాలు ఆయనకు కొత్త కాదు.. ఎందుకంటే "He is The Fighter"
జననేత @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....మీ పోరాట స్ఫూర్తి మరెన్నో తరాలకు దిక్సూచిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం అన్న... 🧡🪷✊
#HBDBandiSanjayAnna
తెలంగాణలో ఏ హిందువుకు కష్టం వచ్చినా…
ఏ హిందూ దేవాలయంపై దాడి జరిగినా…
ఏ పండుగకు ఇబ్బంది కలిగినా…
ముందుండి పోరాడే హిందూ టైగర్ @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 🎂🚩
#HBDBandiSanjayAnna
బండి సంజయ్ బిఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్య.
అందుకే ఆయన కొడుకుని ట్రాప్ చేశారు
దానిని బండి సంజయ్ మీద రుద్దుతున్నారు.
దీని వెనుక టిల్లు గాడి హస్తం ఉంది. బండి సంజయ్ ని బలహీన పరిస్తే ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న బిజెపి ని బలహీనం చేయొచ్చని వాడి ప్లాన్.
ఇదే బీజేపీ సంస్కారం...
పదవి ఎంత పెద్దదైనా…
కార్యకర్త కంటే ఎవరూ పెద్దవారు కారని మరోసారి నిరూపించారు ప్రధాని నరేంద్ర మోడీజీ🙏
90 ఏళ్ల వయసులో కూడా పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన సీనియర్ బీజేపీ కార్యకర్త "ముఖన్ లాల్ సర్కార్" పాదాలకు నమస్కరించి, ఆలింగనం చేసుకున్న మోదీ గారు…
అది కేవలం గౌరవం కాదు, లక్షలాది కార్యకర్తల త్యాగానికి ఇచ్చిన గుర్తింపు.“పార్టీని కట్టింది నాయకులు కాదు… కార్యకర్తల చెమట, త్యాగం”
కార్యకర్తల పట్ల మోదీజీ గారి గౌరవం, వినయం ఎంత గొప్పదో చెప్పే అపూర్వ క్షణం 🙏
అమ్మ నువ్వు గెలిచావు 🙏కూతురు నీతో లేక పోయినా ఆత్మ మాత్రమే నీకు తోడుగా ఉంది, ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఎవరైతే పార్టీని అడ్డుపెట్టుకొని నీ కూతుర్ని చంపారో, వారు ఎలా చేశారు నువ్వు కూడా మీ కర్తవ్యాన్ని నెరవేర్చు, నీ కూతురు ఆత్మనే శాంతి కలగాలని కోరుకుంటున్నాను💯#rgkarmedicalcollege
2 కోట్లు-3 కోట్లు కాదు, 2 రూపాయలు కూడా ఇయ్యను, ప్రజా ప్రతినిధుల్ని కొనుక్కోను!!
ప్రజా క్షేత్రంలో నిలిచినం, గెలిచినం !!
We earned the people’s mandate through trust and conviction. The rest is arithmetic.. Horse-trading is not my path !
కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా 🚩🪷
కాంగ్రెస్ అధికార గర్వంతో ఎన్ని కుట్రలు పన్నినా, అక్రమాలకు పాల్పడినా.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణచివేయలేరని కరీంనగర్ ప్రజలు చాటిచెప్పారు. కరీంనగర్ కార్పోరేషన్ మేయర్గా ఎన్నికైన శ్రీ కోలగాని శ్రీనివాస్ గారికి, డిప్యూటీ మేయర్గా ఎన్నికైన శ్రీ సునీల్ రావు గారికి హృదయపూర్వక అభినందనలు.
ఈ విజయం కేవలం ఒక పదవికి సంబంధించింది కాదు, ఇది కరీంనగర్ ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనం. అభివృద్ధికి, నిజాయితీకి పట్టం కట్టిన నైతిక విజయం.
కరీంనగర్ గడ్డపై ఎగిరిన ఈ కాషాయ జెండా, తెలంగాణలో రాబోయే బీజేపీ సర్కారుకు బలమైన నాంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, వారి ద్వంద్వ ప్రమాణాలను ఎండగడుతూ.. ప్రజల పక్షాన నిలబడే సత్తా ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉందని ఈ ఫలితం నిరూపించింది.
శ్రీ కోలగాని శ్రీనివాస్ గారు మరియు శ్రీ సునీల్ రావు గారి నాయకత్వంలో కరీంనగర్ నగరం అభివృద్ధిలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షిస్తున్నాను.
MIM కోటని బద్దలు కొట్టి నేడు భైంసా మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన హిందూ టైగర్ 🐯 tumolla దత్తు anna గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు...
ఎట్టకేలకు భైంసా గడ్డా మీద గర్వంగా కాషాయ జెండా ఎగరేసినం 🥹🚩💪
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి బెంగాల్ వరకు... అన్ని ప్రాంతాల వాళ్లు అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన ఏకైక పార్టీ మన బిజెపి.
మన తెలంగాణ బిడ్డ బంగారు లక్ష్మణ్ గారి నుండి మొదలుకొని, దేశ నలుమూలల నాయకులకు పట్టం కట్టిన చరిత్ర మనది.
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారికి, 'జాతీయ సమైక్యత' అంటే ఏంటో చూపే నిలువెత్తు సాక్ష్యం ఇది.