ఓటు మన హక్కు- మన బాధ్యత
ఓటు మన భవిష్యత్తు, ఆ ఓటే మన సమాజ తల రతను మార్చే మ��ా ఆయుధం
ఓటు హక్కును వినియోగించుకుందాం బంగారు భవిష్యత్తును నిర్మించుకుందాం
#NationalVotersDay
Congratulations to those who have been conferred the Padma Awards. India cherishes their rich and varied contributions to the nation and their efforts to enhance our growth trajectory. #PeoplesPadma
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రక���ించిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు.
#PadmaBhushan
#PeoplesPadma
కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులకు తెలంగాణ నుంచి ఎంపికైన శ్రీ బి.రామకృష్ణారెడ్డి (విద్య, సాహిత్యం), శ్రీ పుసుపలేటి హనుమంతరావు (వైద్యం), శ్రీ మోదడుగు విజయ్ ��ుప్త (సైన్స్, ఇంజనీరింగ్) గార్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
#PeoplesPadma
#PadmaAwards
ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీకి ఎంపికైన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శ్రీ ఎంఎం కీరవాణి, శ్రీ సీవీ రాజు, శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి, శ్రీ గణేశ్ నాగప్ప, శ్రీ అబ్బారెడ్డి నాగేశ్వరరావు, శ్రీ సంకురాత్రి చంద్రశేఖర్, శ్రీ ప్రకాశ్ చంద్రసూద్ గార్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
#PadmaAwards
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభదినం భారతదేశం సర్వసత్తక, సామ్యవాద,లౌకిక,ప్రజాస్వామ్య,గణతంత్ర రాజ్యాంగా ఏర్పాటైన సుదినం.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
#happyrepublicdayindia#jaibharath
పరిణతి లేని వ్యక్తి ప్రజా ప్రజానిధి అయితే రాజకీయాలను ఇలానే దిగజారుస్తారు.
అతను అవమానించింది గవర్నర్ @DrTamilisaiGuv నే కాదు అమ్మను, అమ్మతనాన్ని.
@KaushikTRS
నాటి సినీనటి, మాజీ ఎంపీ, బీజేపీ నేత జమున గారు పరపదించడం సినీ లోకానికి, బీజేపీకి తీరని లోటు. దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ వివిధ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించిన జమున గార��� ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భరోసాను అందించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
#RIPJamuna
@kampelli @rakeshreddybjp ప్రజల కష్టాలను వారి కన్నీరును చూడలేక తప్పును నిలదీసి అడిగితే ఆ తప్పును కమ్మిపుచ్చటానికి బీజేపీ తప్పుడు మాటలు చెప్తుంది అంటూ మీరు అన్నంత మాత్రాన ఎప్పుడు అబద్ధాలు నిజాలు కావు బ్రదర్.
@ramreddyraghu8 @rakeshreddybjp చాలా వరకు మోడీ గారు రిలీ��్ చేసిన స్కిం ల ను మీరు చేసినట్టుగా చెప్తున్నారు గా బ్రదర్ అది మీకు తెలుసు అనుకుంట ఇది చాలా ఇంకా ఏం అయిన కావాలా.