Travelling from HWH to TATA in Train No. 12813.
Coach: M1
Seat: 80
PNR: 6404070980
An unauthorised lady passenger has occupied my seat and is refusing to vacate it. Despite informing the TT of our coach multiple times, no action has been taken yet. @RailMinIndia@RailwaySeva
Caught red-handed! First in queue at railway counter, OTP verified twice, yet ticket given to a broker. Staff arguing when confronted. Tatkal scam still thriving.
Udhayanidhi Stalin shamelessly repeats his derogatory statement against Sanatan Dharma in assembly
He says Sanatan dharma needs to ERADICATED 😈😈
CM Joseph Vijay is listening to this quietly without any reaction 😡
Shame on those 87% Hindus of TAMILNADU who choose Cinema HERO over DHARMA
Udhayanidhi Stalin has once again spread venom against Sanatan Dharma. He has again called for Sanatan to be eradicated.
Remember, he is the same person who compared Sanatan Dharma to diseases such as malaria and dengue.
𝐖��𝐥𝐥, 𝐭𝐡𝐞 𝐩𝐞𝐨𝐩𝐥𝐞 𝐨𝐟 𝐓𝐚𝐦𝐢𝐥 𝐍𝐚𝐝𝐮 𝐡𝐚𝐯𝐞 𝐚𝐥𝐫𝐞𝐚𝐝𝐲 𝐫𝐞𝐣𝐞𝐜𝐭𝐞𝐝 𝐡𝐢𝐦 𝐚𝐧𝐝 𝐡𝐢𝐬 𝐢𝐝𝐞𝐨𝐥𝐨𝐠𝐲… 𝐒𝐨 𝐲𝐨𝐮 𝐤𝐧𝐨𝐰 𝐭𝐡𝐞 𝐦𝐨𝐨𝐝 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐬𝐭𝐚𝐭𝐞.
Facing repeated issues while trying to raise a complaint through the Railways app. It shows “Unable to process your request” every time.Kindly look into this urgently and fix the issue. @RailMinIndia@IRCTCofficial@AshwiniVaishnaw@RailwaySeva@SWRRLY
శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంచార్జ్ వినుత కోటా గారిని టార్గెట్ చేస్తూ, చెన్న���లో కేసులో ఉన్న కావలి శివకుమార్ ను లొంగదీసుకోవాలనే దురుద్దేశంతో బొజ్జల సుధీర్ ��ెడ్డి చేసిన పని – ఇళ్ల కూల్చివేత కాదు, ఇది నేరుగా ప్రజాస్వామ్యాన్ని కూల్చివేత!
హైకోర్టు స్టే ఉన్నా…
చట్టం ఉన్నా…
న్యాయం ఉన్నా…
అన్నింటినీ పక్కనబెట్టి, మున్సిపల్ అధికారులు – పోలీసులను ఒత్తిడితో ఉపయోగించి ఇళ్లు కూల్చడం అంటే ఇది పాలన కాదు… పవర్ మిస్యూజ్, రౌడీయిజం!
వినుత కోటా గారిపై ఇప్పటికే ఎన్నో కుట్రలు, కేసులు పెట్టినా…
ఆమె మౌనం పాటించడం బలహీనత కాదు… అది పవన్ కళ్యాణ్ గారి ��ట్ల గౌరవం, కూటమి పట్ల బాధ్యత!
కానీ అదే సహనాన్ని బలహీనతగా తీసుకుని, ఇలాంటి అక్రమాలు చేయడం అంటే —
ఇది కక్ష సాధింపు రాజకీయాల అత్యంత నీచమైన రూపం!
👉 ఇళ్లు కూల్చినవాళ్లు గుర్త��ంచుకోవాలి —
చట్టం ఒక రోజు మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తుంది!
👉 అధికారంతో భయపెట్టొచ్చు… కానీ న్యాయాన్ని ఎప్పటికీ అణచలేరు!
👉 ఇది ఒక్క కుటుంబం సమస్య కాదు… రేపు ప్రతి సాధారణ మనిషికి జరిగే ప్రమాదం!
ఇది వెంటనే ఆపాలి! బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి! — శ్రీ చంద్రబాబు కోటా
#SaveDemocracy #StopAbuseOfPower #JusticeForVinuthaKota #Srikalahasti
@ncbn @naralokesh @PawanKalyan
శ్రీకాళహస్తి లో టీడీపీ ఎమ్మెల్యే చిల్లర రాజకీయాలు.
🔥 తెల్లవారు జామున 3:30కి దాడి… ఇది ఏ రాజ్యం?
3 మంది సీఐలు, 100 మంది ప���లీసులు, 50 మంది మునిసిపల్ సిబ్బంది…
ఇంత ఫోర్స్ ఎవరి మీదంటే — 80 ఏళ్ల పేద ముసలవ్వ గుణభూషణమ్మ గారి చిన్న రేకుల ఇళ్లపై!!
ఇది కక్ష సాధింపా? నిరంకుశత్వమా? లేక బరితెగింపా?
👉 ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్‌ను రెక్కీ చేసినట్టు ఆపరేషన్ ఎందుకు?
👉 పోలీసులు మొహాలకు గోతాలు కట్టుకుని దొంగల్లా రావడం ఎందుకు?
👉 ప్రజలను భయపెట్టడమే లక్ష్యమా?
జనసేన కార్యకర్తల ఇళ్లే టార్గెట్ అవుతున్నాయా?
నియోజకవర్గంలో అసలు సమస్యలు లేవా అధికారులకు?
80 సంవత్సరాల వయసులో ఉన్న ఒక అవ్వను ఇలా రోడ్డు మీదకు తీసుకురావడం న్యాయమా?
ఆమె బాధ, ఆవేదన మీకు కనబడట్లేదా?
⚠️ అడిగేవారు లేరు అనుకుంటున్నారా?
⚠️ ప్రజలు చూస్తూ ఉండిపోతారని అనుకుంటున్నారా?
👉 టీడీపీ ఎమ్మెల్యే చేసిన ఈ దౌర్జన్యంపై సమాధానం చెప్పగలరా?
👉 స్పందిస్తారా @ncbn గారు, @naralokesh గారు?
#Srikalahasti #Injustice #PowerAbuse #SavePoor
శ్రీకాళహస్తి లో ప్రజాస్వామ్యం ఉందా!!
జనసేన కార్యకర్త ఇళ్ళు కూల్చేస్తారా !!
శ్రీకాళహస్తి లో టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దౌర్జన్యం, వినాశకాలే విపరీత బుద్ధి!!
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశాలతో శ్రీకాళహస్తి లో అర్ధ రాత్రి 3.30 గంటలకు మునిసిపల్ కమీషనర్, పోలీసులు దొంగలు లాగా వచ్చి ఇళ్ళకి తాళాలు వేసి 80 సం.|| వయసున్న గుణభూషణమ్మ ఇళ్ళు అక్రమంగా కూల్చేశారు. ఇదేం న్యాయం.. గుణభూషణమ్మ మనవడు జనసేన కార్యకర్త కావలి శివకుమార్ ను టార్గెట్ చేస్తూ ముసలావిడ ఇళ్ళు కూల్చడం హేయమైన చర్య.
@ncbn గారు @naralokesh గారు, @PawanKalyan గారు ఈ ధౌర్ణజ్యం పై చర్యలు తీసుకుంటారా !!. అక్రమంగా ఇళ్ళు కూల్పించిన ఎమ్మెల్యే పైన, మునిసిపల్ కమీషనర్ పైన, పోలీసు ల పైన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నాను.
ఇట్లు
వినుత కోటా
@JanaSenaParty
@LinkedInHelp
I submitted my ID 2 days ago to unlock my account but haven’t received any update. Can you please check the status? It’s urgent for my professional use. kindly look into it.
E-Mail: [email protected] (LIn_Mail_Id)
@Flipkart I am trying to connect with a customer service representative from last week, it was automatically disconnecting
I have Cashback issue
Kindly help me with this issue and understand my concern.
Thanks