ప్రకాశం జిల్లా దొనకొండ మండలం 5తరగతి నుంచి 7 తరగతి చదువుతున్న పిల్లలను ఈరోజు కూలి 500 వస్తున్నాయని తీసుకుపోతున్నారు పోలీసు వాళ్లకి హెచ్చరిక దయచేసి ఇలాంటి ఖండించండి ప్లీజ్ సార్ 🙏🙏
AP.ప్రకాశం దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళకు బహుమతులు అందజేశారు దొనకొండ మండలం NN పల్లి మీ నిమ్మకాయల సుబ్బారెడ్డి తెలుగుదేశం సీనియర్ నాయకుడు, 🚲🚲🚲
బాధిత కుటుంబానికి దర్శి నియోజవర్గం అగ్రహారం గ్రామానికి చెందిన వ్యక్తి మరణించారు వారి కుటుంబానికి1.00000/-
లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారు పమిడి రమేష్ అన్నకు పదవి లేదు ఇంచార్జ్ లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నాయకులకు ఏ ఆపద వచ్చినా నేనున్నా అనే వ్యక్తి మన పమిడి రమేష్ అన్న
మన హిందువు పండక్కి పర్మిషన్ కావాలి మిగతా కులాలకు ఎందుకు ఉండవు పర్మిషన్ https://t.co/47Xdl1o7RO.DSP. AE .MRO సంతకాలు కావాలి హిందువులకు
మిగతా కులాలకు ఎందుకు అడగరు CM SAR ప్రతి ఒక సంతకానికి పబ్లిక్యులేషన్ కి డబ్బులు ప్రతి యొక్క హిందూవు మేలుకో మిత్రుడా జై గణేశా జై గణేశా 🙏🙏
వైసిపి వాళ్లకు సరైన సమాధానం చెప్పిన మొనగాడు మన పమిడి రమేష్ అన్న
వైసిపి అధికారంలో ఉన్న గా
ఏపీలో అన్ని మున్సిపాలిటీ ఓడిపోయిన దర్శి గడ్డమీద మునిసిపల్ గెలిచిందిTDP
That is పమిడి రమేష్ అన్న
AP,lo దర్శి మున్సిపాలిటీ ఎలక్షన్ 16కి 14 గెలిపించిన మొగోడు పమిడి రమేష్ అన్న కు తెలుగుదేశం పార్టీలో చాలా అవమానం జరిగింది పమిడి రమేష్ అన్న తో కలిసి మాట్లాడొచ్చు కదా
CBN గారిని తిట్టిన మోహన్ బాబు కి రెండు గంటలు కలిసి మాట్లాడావు
కార్యకర్తలను ఆదుకున్న నాయకుడు పామిడి రమేష్ అన్న🙏
ప్రజల కష్టాలు తన కష్టం అనుకున్నాడు
పమిడి రమేష్ అన్న పార్టీకి వ్యతిరేకం ఉన్న వ్యక్తిని కలుపుకొని పోదాం అనే వ్యక్తి మన పమిడి రమేష్ అన్న CBN గారు మీకు ఎంత ఇతను గురించి తెలుసు మాకు తెలియదు ఇతను గురించి దర్శికి వచ్చి అడగండి ప్రజలు ఒకటే మాట చెబుతారు మన పార్టీకి ఇలాంటి వ్యక్తి రారు అని