అది తల్లికి వందనం ప్రవీణ!!
గొడ్డలి పార్టీలో ఇంకా అమ్మవోడి అని తప్పుడు ఫార్మ్ నింపిస్తున్నావా ఎంది రెడ్డీ??
ఆల్రెడీ 42.70 లక్షల తల్లుల ఖాతాలో
67.47 లక్షల పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి.
పడకపోతే వాట్సాప్ గవర్నన్స్, సచివాలయాల్లో కంప్లైంట్ పెట్టడమే. పనీ పాట లేక ఇక్కడ రెట్టలు వెయ్యకుండా చెప్పు వాళ్ళకి.
29.09.2026న విజయవాడ సివిల్ కోర్టు ఆవరణలో న్యాయవాదులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారంటూ ఒక దినపత్రికలో ప్రచురితమైన వార్తలు పూర్తిగా అవాస్తవం, అభూతకల్పన. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తోంది.
వాస్తవాలు :
కొంతమంది న్యాయవాదులు తమ డిమాండ్స్ పై నిరసన తెలిపే సమయంలో అదే రూట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి Z+ కేటగిరీ కాన్వాయ్ పర్యటన ఉంది. ఈ సమయంలో విఐపి భద్రత, సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా వారిని కేవలం 2 నిమిషాలు ఆగాలని కోరినప్పటికీ, లాయర్లు బందర్ రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారు.
ఈ సమయంలో పోలీసులు వారికి నచ్చజెప్పి అంబేడ్కర్ స్మారక ద్వారం వద్దకు పంపగా వారు తమ వినతిపత్రం సమర్పించారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఏ పోలీస్ అధికారి వద్ద గానీ, సిబ్బంది వద్ద గానీ ఎలాంటి లాఠీలు లేవు. అలాంటప్పుడు లాఠీఛార్జ్ చేసే ఆస్కారమే లేదు. న్యాయవాదుల పట్ల పోలీసులు ఎలాంటి దురుసు ప్రవర్తన చేయలేదు, లాఠీఛార్జ్ కూడా జరగలేదు.
కాని వాస్తవాలను గమనించకుండా పోలీస్ వారి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా, ప్రజల్లో పోలీసులపై అభద్రతా భావం కలిగేలా ఆ దినపత్రిక కథనాన్ని ప్రచురించడం శోచనీయం.
#FactCheck
#AndhraPradesh
We're reaching out to these bundles of joy to ensure they receive their Aadhaars and every bit of support required to get them into school. @officeofNL
పైడ్ సోషల్ మీడియా కదా 😄😅
స్ట్రాంగ్ గానే ఉంటుంది, టీడీపీ కి స్వచ్చందంగా చేసే వాళ్ళు, చాలా ఎమోషన్స్ ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి.
పైడ్ వాళ్ళు సజ్జల టీమ్ ఏది ఇచ్చినా గుడ్డిగా అది ఫేక్ ఆ నిజమా అని ఆలోచన లేకుండా పోస్టులు పెడతారు తర్వాత బకరా అవుతారు.
మీరు నిజంగా గ్రౌండ్లో జరిగే ఎన్ని ఇన్సిడెంట్స్ ఫేక్ లేకుండా వేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారో చూసుకోండి మీరెంత స్ట్రాంగ్ అనేది తెలుస్తుంది.
వైకాపాలో పోస్ట్ ఉంటేనే ప్రాణానికి విలువ!
రాజకీయాల్లో పథకాలను కాపీ కొట్టడం పాత విద్యే, కానీ సొంత పార్టీ నేతలను మురిపించడానికి కూడా ఇంత కాపీ కొడతారని ఎవరూ ఊహించి ఉండరు! అక్కడ టీడీపీ ఏటా ₹42 కోట్లు ఖర్చు పెట్టి కోటి మంది సామాన్య కార్యకర్తలకు ₹5 లక్షల ప్రమాద బీమా అమల్లోకి తెస్తే, ఇక్కడ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుంచి ఒక లేఖ విడుదల చేసింది.
కాకపోతే, లేఖ సరిగ్గా చదివిన వారికి "జగనన్న మార్కు" అసలైన ట్విస్ట్ అర్థమైంది!
సొంత జెండా మోసే సామాన్య కార్యకర్త ప్రమాదవశాత్తు పోతే తాడేపల్లి ప్యాలెస్ జగనుకు సంబంధం లేదు! కేవలం వివిధ కమిటీల్లో "పదవులు" పొంది, మెడలో "ఐడీ కార్డు" వేసుకుని తిరిగే లీడర్లకు మాత్రమే ఈ ఐదు లక్షలు వర్తిస్తాయట! అంటే... "పోస్టు ఉంటేనే నీ ప్రాణానికి విలువ, సాధారణ కార్యకర్తవయితే నీది వేస్ట్ ప్రాణం" అన్నట్లేగా!
సరే... లీడర్ పోయాడనుకుందాం, వెంటనే డబ్బులు వచ్చేస్తాయా? ఊహే! ఆ బాధలో ఉన్న కుటుంబం ఏడుపు పక్కన పెట్టి పోస్టుమార్టం చేసి ఆ రిపోర్ట్ తీసుకోవాలి. గ్రామ అధ్యక్షుడు, వార్డు అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, ఆఖరికి నియోజకవర్గ సమన్వయకర్త కాళ్ల దగ్గర పడి సిఫార్సు ఉత్తరాలు తెచ్చుకోవాలి. దానితో పాటు ఎఫ్ఐఆర్ కాపీ, పోస్ట్‌మార్టం రిపోర్ట్, పంచనామా దస్త్రాలు రెడీ చేసుకోవాలి.
అక్టోబర్ 1 "ముహూర్తం":
అన్నింటికన్నా కామెడీ ఏంటంటే... ఈ స్కీమ్ అక్టోబర్ 1, 2026 తర్వాత చనిపోతేనే వర్తిస్తుందట! అంటే సెప్టెంబర్ 30 వరకు ఏ నాయకుడైనా ప్రమాదంలో పడితే "అయ్యో... మీ అదృష్టం బాగోలేదు, మరో రోజు ఆగి చనిపోవాల్సింది" అని ఉచిత సలహా ఇస్తారా ఏంటి?
అక్కడ టీడీపీలో అయితే రూ. 100 సభ్యత్వంతో కోటి మంది సామాన్య కార్యకర్తలకు ఇన్సూరెన్స్ భరోసా ఉంటే, ఇక్కడ మాత్రం కమిటీ లీడర్లకే పరిమితం చేసి అదీ సవాలక్ష నిబంధనలు పెట్టారు.
"అధికారంలో ఉన్నప్పుడు జనాన్ని తిప్పాం, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక సొంత నాయకులను పంచనామాల కోసం తిప్పుతాం" అని నిరూపించుకున్న తాడేపల్లి మేధావులకు శతకోటి వందనాలు! నాయకులారా... ముందుగా మీ పదవులను, ఐడీ కార్డులను భద్రంగా దాచుకోండి, లేకపోతే ఆ ఐదు లక్షలు కూడా దక్కవు!
🌱 RayalaSeema కి కొత్త వ్యవసాయ యుగం ప్రారంభం! 💥🔥💥🔥💥
అక్టోబర్ 2న మదనపల్లెలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారితో కలిసి రాయలసీమను దేశంలోనే అతి పెద్ద హార్టికల్చర్ హబ్‌లలో ఒకటిగా తీర్చిదిద్దే ₹1 లక్ష కోట్ల సమగ్ర ప్రణాళికకు శ్రీకారం చుట్టనున్నారు.
💰 ₹1 లక్ష కోట్ల పెట్టుబడి
• ₹40,352 కోట్లు ప్రభుత్వ పెట్టుబడి
• సుమారు ₹60,000 కోట్లు ప్రైవేట్ పెట్టుబడులు
🌾 10 జిల్లాలు | 201 హార్టికల్చర్ క్లస్టర్లు
👨🌾 సుమారు 9.6 లక్షల మంది రైతులకు ప్రయోజనం
🌱 హార్టికల్చర్ సాగు విస్తీర్ణాన్ని 14.4 లక్షల హెక్టార్లకు పెంచే లక్ష్యం
💧 సాగునీటి మౌలిక వసతులు
🛣️ గ్రామీణ రోడ్లు
🏭 Food Processing & Value Addition
❄️ Cold Storage & Warehousing
📦 మార్కెటింగ్ & ఎగుమతులు
🎓 మదనపల్లెలో Indian School of Agriculture (ISA)
ISB తరహాలో ఆధునిక వ్యవసాయ పరిశోధన, విద్యకు కేంద్రంగా ISAను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం.
🤖 AI in Agriculture
🛰️ Precision & Digital Farming
💧 Smart Irrigation
🔬 Advanced Agricultural Research
📊 Market Intelligence
📦 Post-Harvest Management
📈 Agri-business & Exports
రైతు → పంట → FPO → Processing → Storage → Logistics → మార్కెట్ → Export
ఈ మొత్తం value chainను ఒకే ecosystemగా అభివృద్ధి చేసి, రాయలసీమను “Global Fruit Bowl”గా తీర్చిదిద్దాలన్నది ఈ మహత్తర ప్రణాళిక లక్ష్యం.
🌾 రైతు ఆదాయం పెంచడం…
💧 నీటి వినియోగాన్ని సమర్థవంతం చేయడం…
🏭 గ్రామీణ ప్రాంతాల్లో value addition & employment పెంచడం…
🌎 రాయలసీమ వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు తీసుకెళ్లడం…
మదనపల్లె నుంచి రాయలసీమ వ్యవసాయ అభివృద్ధికి ఒక కొత్త అధ్యాయం! 🚜🌱
#Rayalaseema #HorticultureHub #Madanapalle #IndianSchoolOfAgriculture #Agriculture #Farmers #AP #AndhraPradesh #ChandrababuNaidu
"నాపేరు మార్చుకుంటా" అంటూ కేటీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్💪💪హైటెక్ సిటీలోని Deccan Serai ఫైవ్ స్టార్ హోటల్స్ నీ పేరు మీద ఉందని నిరూపిస్తా,కేటీఆర్ నువ్వు అయితే ఛాలెంజ్ విసురు,తప్పయితే నాపేరు మార్చుకుంటా🔥🔥....
#cmrevanthreddy#RevanthReddy#revanthreddyanumula
ఇండియాలోనే BEST CM ఎవరనే ప్రశ్నకు జనం ఇచ్చిన ఒకే ఒక్క ఆన్సర్ - నారా చంద్రబాబు నాయుడు! 🔥👌
Times4media #Instagram పోస్ట్ కామెంట్స్ సెక్షన్ మొత్తం చంద్రబాబు గారి పేరుతో మారుమోగిపోతోంది. ఇది ఆయన విజన్‌కి, జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు ఇస్తున్న గ్రాండ్ రెస్పాన్స్! 👏
#CBN #BestCM #AndhraPradeshRising #ChandrababuNaidu
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తెలుగుదేశం పార్టీ యువనేత, ఐటి విద్య శాఖ మంత్రి నారా లోకేష్ గారు, దివంగనేత చెరుకూరి వసంత్ కుమార్ గారి శుభ స్వీకరణకు హాజరై లోకేష్ గారి నివాసంలో కుటుంబ సభ్యులతో కలవమని చెప్పారు అదే మాట చెప్పిన విధంగా ఈరోజు వారికి సమయాన్ని ఇచ్చి కలిశారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దివంగనేత చెరుకూరి వసంత్ కుమార్ గారి సతీమణి చెరుకూరి శిల్ప గారు విజయవాడలోని నారా లోకేష్ గారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంతో ఆప్యాయంగా వసంత్ గారి కుటుంబ సభ్యులతో నారా లోకేష్ గారు చాలా సమయం గడిపి, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని మాటిచ్చారు, అలాగే ఏ సహాయం కావలసిన తను ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని మాట ఇచ్చారు.
#NaraLokesh