ఇంటర్మీడియట్ ఫలితాలపై సీఎం శ్రీ కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష..
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు...https://t.co/a7N3CTmX7T
తెలంగాణ బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు, రైతుల బతుకులు బాగు చేసేందుకు, తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని సిరుల పంటగా మార్చేందుకు తలపెట్టిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు నుండి గల గలా పొంగుతూ ఉబికి పడుతు కాళేశ్వరం జల సిరులు. ఇది కదా బంగారు తెలంగాణ. జయ హో కేసిఆర్, జై తెలంగాణ. 🙏💪.
కాళేశ్వరం ఆరో ప్యాకేజీలో మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కృషిలో పాలుపంచుకున్న ఇంజినీర్లు, టెక్నీషియన్లు, వర్కర్లకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లుకు సీఎం ఫోన్ చేసి అభినందించారు.
Landmark day for Kaleshwaram lift irrigation scheme
Officials gear up to switch on Package 6 pumps for a test run on Wednesday at 11 a.m..https://t.co/o1pxa5ddbv
#Kaleshwaram#KaleshwaramProject