ఎలక్షన్ ప్రచారం ముగింపు చివరి రోజు సందర్బంగా.. సత్తెనపల్లి నుండి నరసరావుపేట వరకు రైతన్నల ట్రాక్టర్స్ భారీ ర్యాలీ కార్యక్రమంలో పల్నాడు జిల్లా, నరసరావుపేట కూటమి పార్లమెంట్ అభ్యర్థి @SriKrishnaLavu గ���రితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
#JanasenaTDPBJPAlliance #VoteForNDA
గత 80 ఏళ్లలో...నేను కానీ, మా కుటుంబం కానీ, నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, నా వర్గం ప్రజలు కానీ మొట్టమొదటి సరిగా @JaiTDP సైకిల్ గుర్తుపై ఓటు వేస్తాం అని తెలియచేస్తున్నాను. జై జనసేన జై @PawanKalyan@JanaSenaParty రాష్ట్ర కార్యదర్శి @JilaniiSyed గారు 🙏
#PawanKalyan
రేపు ఉదయం 9గంటలకు నరసరావుపేట @JanaSenaParty
కార్యాలయం నుండి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు వేలాదిగా నరసరావుపేట @JaiTDP
కార్యాలయం వద్ద కు వెళ్లి అక్కడి నుండి ఉమ్మడి అభ్యర్థులు @SriKrishnaLavu@Dr_Chadalavada గార్ల నామినేషన్ కార్య���్రమంలో పాల్గొని విజయవంతం చేద్దాం..!!
రాబోవు కాలంలో మాకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎలా చూస్తారో మా @JanaSenaParty కార్యకర్తలను కూడా అం���ే సమానమైన హక్కులు కల్పించాలి అని ఉమ్మడి అభ్యర్థులు @Dr_Chadalavada @SriKrishnaLavu గార్లని కోరడం జరిగింది. ఇద్దరు కూడా సమానమైన హక్కులు కల్పిస్తాం అని చెప్పడం జరిగింది. #JSP
నరసరావుపేట నియోజకవర్గం @JanaSenaParty@JilaniiSyed గారి గౌరవ సలహాదారు "శ్రీ క్రోసూరి రామారావు" గారి మరణాన్ని చింతిస్తూ... వారి కుటుంబ సభ్యులకు జనసేనపార్టీ తరుపున ప్రగాఢ సానుభూతిని తెలియచేస్త��న్నాము.
#RIP
@PawanKalyan గారి మీద మనలో చాలా మందికి 21అసెంబ్లీ సీట్���ు తీసుకోవడం వలన చాలా కోపం ఉంటుంది, బాధ ఉంటుంది అవన్నీ వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం అయిన మంచి కోరే తీసుకుంటారు కాబట్టి అవన్నీ వదిలేసి రాబోయే కాలంలో మనం ముందుకు ఎలా సాగాలి ఎం చేయాలి అనే వాటిమీద 1/2 @JilaniiSyed