@yrr_aditi_hun Truth: He is not The right person for her @mandhana_smriti because she is really very talented and very humble
PIC: they are Just friends, she is Avikagor may be movie related meet, there is no controversy
ఇక్కడ కొంత మందికి తెలియక పోవచ్చు. దేవర 1 AM షో ల కే DisasterDevara అని spread చేశారు, అందరూ నెగటివ్ రివ్యూ లు ఇచ్చారు. వీడియో రివ్యూ లు కూడా ఇచ్చారు.. నాగవంశీ సినిమా ను కొని రిస్క్ చేశాడు అనుకున్నారు. ఏదో రెండు మూడు రోజులు ఆడి ఒక 100 కోట్లు కలెక్ట్ చేస్తది అనుకున్నారు. కానీ రివ్యూ ల ను, రేటింగ్ ల ను, నెగటివ్ ట్రెండ్ ల ను ఈ బొమ్మ లెక్క చేయలేదు. మా రివ్యూ ల కి భిన్నం గా ఈ సినిమా ఆడుతుందా అని షాక్ అయ్యారు.. వారి అంచనాలకు తగ్గట్టు గా కాకుండా, వేరే లెవెల్ లో బొమ్మ ఆడే సరికి సహించ లేక పోయారు. అందుకే ఇప్పటికీ కూడా ఆ సిన్మా మీద అసూయ గానే ఉంటారు. Original collections, fake collections ani ఒకటే ఏడుపు. ఏదో ఒక ఏరియా లో నో, రెండు ఏరియా ల లో నో ఆడిన బొమ్మ కాదు రా, Unanimous All areas 10/10 ఏరియా లు, మిగిలిన భాష లో కూడా దంచి కొట్టిన బొమ్మ.. ప్రతీ ఊరి కలెక్షన్స్ ఉన్నాయి, మా థియేటర్స్ ను నిలబెట్టిన బొమ్మ అని exhibitors చెప్పిన మాటలు ఉన్నాయి. ఏ సినిమా అయినా 450 కోట్లు క్రాస్ చేస్తే, నేనే వేస్తాను ..ఈ సినిమా దేవర ను క్రాస్ చేసింది అని... అప్పటి దాకా wait చేస్తూ ఉండండి.